అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Modi-Trump: మోదీ-ట్రంప్ భేటీలో ప్రశ్నలు వద్దన్న భారత్.. మర్చిపోయిన అమెరికా అధ్యక్షుడు
జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న మీడియా సమావేశంపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక విషయాలను వెల్లడించారు.
Reno,Nevada: నెవాడాలో భారీ కార్చిచ్చు.. 90 వేల మంది తరలింపు.. మానవ తప్పిదమే కారణమా?
అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరంలో భారీ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది.
Gaza Airstrikes : గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. నాలుగేళ్ల బాలుడు మృతి
గాజా స్ట్రిప్‌లో ఆదివారం జరిగిన రెండు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాలుగేళ్ల బాలుడు సహా కనీసం ఇద్దరు మృతి చెందారు.
Florida: గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించి ప్రాణాలు కాపాడిన యువ పైలట్
అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏళ్ల యువ పైలట్ చూపించిన సమయస్ఫూర్తి, ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Guinea: గినియాలో ఘోర విషాదం.. చెత్త కుప్ప కూలి 30 మంది మృతి, 22 మందికి గాయాలు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా రాజధాని కొనాక్రీలో భారీ విషాదం చోటుచేసుకుంది.
'Economic D-Day':ఇరాన్‌పై ఆర్థిక దాడికి అమెరికా సిద్ధం.. 'ఎకనామిక్ డీ-డే' ప్రకటించిన బెసెంట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతోంది.
Bangladesh: హత్యల తర్వాత ఇంట్లోనే తినడం, స్నానం.. రంగ్‌పూర్ ఘటనలో షాకింగ్ వివరాలు
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. డ్రగ్స్ మత్తులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పుర్ నగరంలో మాదకద్రవ్యాల మత్తులో దుండగులు ఓ కుటుంబంలోని నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
Islamic NATO: ఇరాన్‌కు 'ఇస్లామిక్ నాటో' ఆహ్వానం.. పశ్చిమాసియాలో పెరగనున్న కొత్త సమీకరణాలు
పశ్చిమాసియాలో భద్రతా సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
Nijjar Killing: నిజ్జర్ హత్యపై సంచలన ట్విస్ట్.. 'మేమే చంపాం' అన్న గోల్డీ బ్రార్?
ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు హత్యకు గురయ్యాడు.
Donald Trump : మరోసారి తెరపైకి అమెరికా '51వ' రాష్ట్రంగా కెనడా
అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంది.
Mark Carney : అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికాతో తాము యుద్ధంలో ఉన్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
H1B VISA: హెచ్ 1బీ ఫీజుల సవరణకు వైట్‌హౌస్ ఆమోదం
అమెరికాలో విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసా పిటిషన్ ఫీజులను సవరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తయింది.
Bangladesh: తారిక్ రెహమాన్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. బంగ్లా మంత్రి కీలక వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత పర్యటనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Choose France Tour: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ బంపర్ ఆఫర్.. 30 వేల మందిని ఆకర్షించడమే టార్గెట్!
భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ విద్యాసంస్థలు ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకొస్తున్నాయి.
USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య.. కుమార్తె ముందే కాల్పులు!
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారి హత్యకు గురయ్యారు. టెన్నెసీలోని జాక్సన్‌లో దుకాణం నిర్వహిస్తున్న సురేష్ పటేల్ (62)ను దోపిడీకి వచ్చిన ఓ దుండగుడు కాల్చిచంపాడు.
Bangladesh: పాక్-టర్కీ-సౌదీ కూటమిలోకి బంగ్లాదేశ్? భారత్‌కు కొత్త తలనొప్పి!
ఒకవైపు పాకిస్థాన్.. మరోవైపు టర్కీ.. మధ్యలో సౌదీ అరేబియా. ఇప్పుడు ఈ సమీకరణంలోకి బంగ్లాదేశ్ కూడా అడుగుపెట్టే అవకాశాలపై చర్చ మొదలైంది.
Earthquake: జపాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. పలు రైళ్లు ఆలస్యం
జపాన్‌ను ఆదివారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం వణికించింది. టోక్యో సహా తూర్పు జపాన్‌లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి.
Donald Trump : 'హర్మూజ్ జలసంధి అమెరికా భూభాగమే'.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని 'అమెరికా కొత్త భూభాగం'గా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Mohsen Rezaei: ట్రంప్ చర్యలతో అణ్వాయుధాల ముప్పు పెరుగుతోంది.. ఇరాన్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీకి దారితీస్తోందని ఇరాన్ ఆరోపించింది.
Balochistan: పాకిస్థాన్‌లో హిందూ వ్యాపారిపై కాల్పులు.. దుకాణంలోనే దారుణ హత్య!
పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌లో ఓ హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు.
Iran: అమెరికాపై గెలిచాం.. ఇక యుద్ధం ముగియాలి: ఇరాన్
అమెరికాపై తమ విజయాన్ని ప్రపంచం గుర్తించిందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు.
Pakistan: పాక్‌లో ఇక మునీర్‌దే హవా.. మూడు సేనలు ఆయన గుప్పిట్లోకి!
పాకిస్థాన్‌లో సైన్యం మరింత బలోపేతం అవుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
USA: 75 దేశాల వీసాలపై ట్రంప్ నిర్ణయానికి బ్రేక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి స్థానిక ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీని అధికారంలోకి తెచ్చిన మెలోని.. ఇప్పుడు మరో సంచలన రికార్డుకు చేరువ!
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్నారు.
Canada-US Trade Talks Collapse: అమెరికా-కెనడా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం.. 50% సుంకాలతో ట్రంప్ షాక్!
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
Iran-US: ఇరాన్-అమెరికా వార్‌లో మరో ట్విస్ట్.. హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Tariq Rahman: బంగ్లా ప్రధాని భారత్ టూర్‌పై ట్విస్ట్.. గంటల్లోనే రాష్ట్రపతి భవన్ ప్రకటన ఉపసంహరణ!
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 23-25 తేదీల్లో ఆయన దిల్లీలో పర్యటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
Myanmar: మయన్మార్‌లో ఘోరం.. బౌద్ధ మఠంపై బాంబుల దాడి, 14 మంది మృతి!
మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం మరోసారి భీకర దాడికి పాల్పడింది.
H-1B fee:హెచ్-1బీ వీసాలో మరోసారి మార్పులు.. ఫీజుల పెంపుపై వైట్‌హౌస్ సమీక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
26/11 case: 26/11 కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్ సహా ఆరుగురిపై విచారణ
26/11 ముంబయి ఉగ్రదాడులకు దాదాపు 18 ఏళ్ల తర్వాత భారత్ కీలక న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది.
Yemen,Somalia: 22 మంది భారతీయులతో వెళ్తున్న రెండు నౌకలు హైజాక్.. ఎక్కడంటే?
సోమాలియా, యెమెన్ తీరాల్లో వేర్వేరుగా జరిగిన రెండు ఘటనల్లో 22 మంది భారతీయులు ఉన్న రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
Poland: సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వేటాడే హక్కు భారత్‌కు ఉంది: పోలాండ్
సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వెంటాడి చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని పోలాండ్ స్పష్టం చేసింది.
USS Doris Miller or 'USS Donald Trump':USS డోరిస్ మిల్లర్‌కు బదులు 'USS డొనాల్డ్ ట్రంప్'? నివేదికలో కీలక అంశాలు
అమెరికా నౌకాదళంలో నిర్మాణంలో ఉన్న భవిష్యత్ విమాన వాహక నౌక CVN-81 పేరు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Iran Attack In Hormuz: హర్మూజ్‌లో భారతీయుల నౌకపై దాడి.. వెలుగులోకి వీడియో
భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
Pakistan: మూడు దళాలు ఒకే గొడుగు కిందకు.. పాక్‌లో కొత్త సైనిక వ్యవస్థ
పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Balochistan: బలూచిస్థాన్‌లో సాయుధుల హల్‌చల్.. హైవేల దిగ్బంధం, పాక్ సైన్యంపై దాడులు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మరోసారి సాయుధుల హింసాత్మక చర్యలు కలకలం రేపాయి.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి అదియాలా జైలుకు తరలింపు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రి నుంచి తిరిగి అదియాలా జైలుకు తరలించారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు అర్ధరాత్రి వైద్య పరీక్షలు.. సుప్రీంకోర్టు ఆదేశాల అమలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించారు.
Somalia: సోమాలియా తీరంలో కలకలం.. కార్గో నౌకను హైజాక్ చేసిన పైరేట్లు
సముద్రంలో మరోసారి పైరేట్ల పంజా విసిరినట్లు తెలుస్తోంది.