Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Iran: ట్రంప్‌ పదవీకాలం ముగిసే వరకు అమెరికాతో చర్చలు లేవన్న ఇరాన్

డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవీకాలం పూర్తయ్యే వరకు అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది.

Trump: ట్రంప్‌కు ఇరాన్ ముప్పు.. టర్కీ నుంచి రహస్య విమానంలో తరలింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి హత్యా ముప్పు ఉందన్న సమాచారంతో ఆయన టర్కీ నుంచి రహస్య సైనిక విమానంలో బయలుదేరినట్లు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు వెల్లడించాయి.

11 Aug 2026
• కొలంబియా

Colombia: కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 132 మంది మృతి

కొలంబియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైన ఈ శక్తిమంతమైన ప్రకంపనలు దేశాన్ని తీవ్రంగా కుదిపేశాయి.

10 Aug 2026
• ఇరాన్

Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ ఎక్కడ? ఆరోగ్యంపై అనుమానాల వేళ ఇరాన్ కీలక ప్రకటన

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడుతుందా?

10 Aug 2026
• చైనా

Typhoon Dolphin: చైనాను వణికిస్తున్న'డాల్ఫిన్‌' తుపాను.. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది

చైనాలో భారీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. టైఫూన్ డాల్ఫిన్ తీరాన్ని తాకడంతో తూర్పు చైనాలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

10 Aug 2026
• ఇరాన్

US: హర్ముజ్‌ వద్ద 20కిపైగా యుద్ధనౌకలు.. ఇరాన్‌కు అమెరికా మరో వార్నింగ్

ఇరాన్‌తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

10 Aug 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్‌లో చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పెరిగిన ఉద్రిక్తతలు

హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Qari Saeed Abdul Aziz: 26/11 ఉగ్రదాడితో లింకున్న లష్కరే ఆపరేటివ్‌ మృతి.. పాక్‌లో కలకలం

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా (LeT)కు చెందిన కీలక ఆపరేటివ్‌ ఖారీ సయీద్‌ అబ్దుల్‌ అజీజ్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది.

10 Aug 2026
• కెనడా

Canadian Flight: సీట్‌బెల్ట్‌ పెట్టుకోనని చిన్నారి మారాం.. ఏకంగా విమాన సర్వీసు రద్దు

కెనడాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి సీట్‌బెల్ట్‌ పెట్టుకోవడానికి నిరాకరించడంతో ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేయాల్సి వచ్చింది.

10 Aug 2026
• జో బైడెన్

Joe Biden: జో బైడెన్ ఆరోగ్యం విషమం.. చికిత్సపై కుమారుడు హంటర్ కీలక వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

10 Aug 2026
• చైనా

Typhoon Dolphin: చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను.. 2,230 విమానాలు రద్దు

తుపాను ప్రభావంతో చైనాలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Balochistan: బలూచిస్థాన్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సురబ్‌లో కర్ఫ్యూ, ఖుజ్దార్‌లో ఆంక్షలు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.

10 Aug 2026
• రష్యా

Russia: భారత్‌ కోసం రష్యా భారీ ప్లాన్‌.. హిందూ మహాసముద్రానికి రైలు అనుసంధానం

రష్యా నుంచి భారత్‌కు కొత్త రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసే అంశంపై మాస్కో దృష్టి సారించింది.

Trump: అణు డీల్ లేకుండానే ఇరాన్‌తో ఒప్పందానికి ట్రంప్ సిద్ధమవుతున్నారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది.

09 Aug 2026
• ఇజ్రాయెల్

Israel: ఇజ్రాయెల్‌లో సైనికుల సెలవులు రద్దు.. ఇరాన్‌పై మళ్లీ దాడులకేనా?

ఇజ్రాయెల్‌లో సైనికులకు మంజూరైన అన్ని సెలవులను ఆ దేశ ఆర్మీ రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

Saudi Arabia: సౌదీ అరామ్‌కోపై డ్రోన్‌ దాడి.. హౌతీల కీలక ప్రకటన

సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జజాన్‌లో ఉన్న అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్‌ దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు.

09 Aug 2026
• అమెరికా

JD. Vance: ప్రధాని మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌.. కీలక అంశాలపై చర్చ!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేశారు.

09 Aug 2026
• బ్రెజిల్

Brazil: బ్రెజిల్‌లో ఘోర విషాదం.. హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!

బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

09 Aug 2026
• కెనడా

womans murder in Canada: టొరంటోలో భారత యువతి దారుణ హత్య.. ఏడు నెలలకు చిక్కిన నిందితుడు

కెనడాలో భారత యువతి హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. హత్య జరిగిన ఏడు నెలల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.

09 Aug 2026
• అమెరికా

Iran New Demands: ఆంక్షలు ఎత్తేయాల్సిందే.. అమెరికాకు ఇరాన్‌ భారీ డిమాండ్లు

హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని ఇరాన్‌ స్పష్టం చేసింది.

09 Aug 2026
• ఉక్రెయిన్

Zelenskyy: కిమ్‌ సేనలకు రష్యాలో ఆధునిక యుద్ధ శిక్షణ.. జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా తమ సైన్యాన్ని పంపినట్లు ఉత్తర కొరియా ఇప్పటికే వెల్లడించింది.

09 Aug 2026
• ఇరాన్

Mojtaba Khamenei: మొజ్తబా ఆరోగ్యంపై తీవ్ర ప్రచారం.. వీడియో విడుదల చేసిన ఇరాన్

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందంటూ ఇజ్రాయెల్‌ మీడియాలో వచ్చిన వార్తలను ఇరాన్‌ ఖండించింది.

09 Aug 2026
• ఈజిప్ట్

Egypt: 'మక్కా ఒప్పందం'లోకి ఈజిప్ట్‌.. కీలక ప్రకటన చేసిన తుర్కియే

నాటో తరహా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు 'మక్కా సమష్టి రక్షణ ఒప్పందం' (Defense Agreement)పై సంతకం చేసిన విషయం తెలిసిందే.

UAE: యూఏఈ ఆయిల్‌ ట్యాంకర్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి.. సిబ్బంది సేఫ్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక ఘటన చోటుచేసుకుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వ చమురు, సహజవాయువు సంస్థ అడ్నాక్‌కు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌పై ఇరాన్‌ క్షిపణితో దాడి చేసింది.

09 Aug 2026
• అమెరికా

Donald Trump: భారత్‌ సహా 5 దేశాలపై 100% టారిఫ్‌.. బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం

రష్యాను, ఆ దేశం నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలను శిక్షించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం తెలిపింది.

08 Aug 2026
• అమెరికా

H-1b visa: 'గ్రేస్‌ పీరియడ్‌'పై ట్రంప్‌ కన్ను.. హెచ్‌-1బీ వీసాదారులకు మరో ముప్పు

అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Shakib Al Hasan : భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. షకీబ్ అల్ హసన్ కామెంట్స్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.

08 Aug 2026
• రష్యా

Russia: నాటోలో చిచ్చు పెట్టేందుకు పుతిన్ మాస్టర్ ప్లాన్.. అమెరికా హెచ్చరిక

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న కాలంలో నాటో కూటమిలోని ఏదో ఒక సభ్యదేశంపై దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

North Korea: జూన్ 9 తర్వాత కనిపించని కిమ్.. ఉత్తర కొరియాలో ఏం జరుగుతోంది?

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత రెండు నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది

అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటున్న పాకిస్థాన్ కు దేశంలో మాత్రం పరిస్థితులు రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయి.

Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాక్‌ కుట్ర భగ్నం.. డ్రోన్‌, పిస్టల్‌, తూటాలు స్వాధీనం

భారత్‌-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్‌ ద్వారా ఆయుధాలను అక్రమంగా తరలించే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది.

08 Aug 2026
• అమెరికా

Donald Trump: ఇరాన్‌ యుద్ధం నుంచి ఇక బయటపడుదాం.. ట్రంప్‌ టాప్‌ జనరల్‌ కీలక సలహా

ఇరాన్‌తో ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

08 Aug 2026
• ఇటలీ

Italy: ఇటలీకి స్పెయిన్ షాక్‌.. సరిహద్దుల్లో మళ్లీ తనిఖీలు

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సభ్యదేశాలైన స్పెయిన్‌, ఇటలీ మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది.

08 Aug 2026
• ఇరాన్

Masoud Pezeshkian: చర్చలకు సిద్ధం.. కానీ లొంగేది లేదు: ఇరాన్‌ అధ్యక్షుడు

అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలపై ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ తీవ్రంగా స్పందించారు.

08 Aug 2026
• అమెరికా

Chicago: షికాగోలో దారుణం.. ఫ్యూనరల్‌ హోమ్‌లో 56 కుళ్లిన మృతదేహాలు

అమెరికాలోని షికాగో నగరంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యూనరల్‌ హోమ్‌లో సరైన సదుపాయాలు లేకుండా భద్రపరిచిన 56 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో బయటపడటం తీవ్ర కలకలం రేపింది.

08 Aug 2026
• అమెరికా

US Tariffs: భారత్‌పై 100% టారిఫ్‌ మోత.. అమెరికా సెనెట్‌లో కీలక బిల్లుకు ఆమోదం

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Pakistan, Saudi Arabia and Turkey: 'ఒక్క దేశంపై దాడి.. అందరిపైనా దాడే'.. పాక్,సౌదీ,టర్కీ కీలక రక్షణ ఒప్పందం

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ శుక్రవారం కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Pakistan,Saudi Arabia,Turkey :పాక్-సౌదీ-టర్కీ రక్షణ ఒప్పందం.. 'ఇస్లామిక్ నాటో' దిశగా కీలక అడుగు?

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది.

07 Aug 2026
• ఫేస్ బుక్

Meta: మెటాకు అమెరికా కోర్టు భారీ షాక్.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని సంచలన ఆదేశం

ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

07 Aug 2026
• థాయిలాండ్

Thailand School Shooting: థాయిలాండ్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. టీచర్‌తో పాటు ఇద్దరు మృతి

థాయిలాండ్‌లోని నోంతబురి ప్రాంతంలో శుక్రవారం జరిగిన స్కూల్ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.