Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Elon Musk: 'కొత్తగా మెడిసిన్‌లో చేరొద్దు'.. వైద్య విద్యపై ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ వైద్య రంగ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

01 Aug 2026
అమెరికా

USA: అమెరికా నుంచి 4,840 మంది భారతీయులు వెనక్కి.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన

అమెరికాలో అక్రమంగా లేదా వలస నిబంధనలను ఉల్లంఘించి ఉన్న భారతీయులపై కొనసాగుతున్న చర్యల్లో భాగంగా, 2025 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూలై వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం స్వదేశానికి పంపించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

01 Aug 2026
ఇరాన్

USA-Israel: ఇరాన్‌ ఎనర్జీ మౌలిక సదుపాయాలే టార్గెట్‌..? అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులకు రంగం సిద్ధం!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కొంతకాలంగా ఘర్షణలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, తాజాగా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.

Pakistan: పాకిస్థాన్‌లో 'కాక్రోచ్' కలకలం.. యువతపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో పెరుగుతున్న యువత అసంతృప్తి భవిష్యత్తులో భారీ ఉద్యమాలకు దారితీయవచ్చని ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ హెచ్చరించారు.

Trump: ట్రంప్‌ కొత్త వ్యూహంలో భారత్‌కు ప్రాధాన్యం.. ఆసియాపై దృష్టి పెంచనున్న అమెరికా

భారత్‌కు ట్రంప్‌ ప్రభుత్వ కొత్త ప్రజా దౌత్య వ్యూహంలో కీలక స్థానం లభించింది.

31 Jul 2026
ఇరాన్

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోసం సీఐఏ-మొసాద్ గాలింపు చర్యలు!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెబుతున్న మొజ్తబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

31 Jul 2026
ఇరాన్

US sanctions: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు మద్దతు.. భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ విమానయాన సంస్థకు సహకారం అందిస్తున్నాయనే ఆరోపణలతో అమెరికా మరోసారి కఠిన చర్యలు చేపట్టింది.

31 Jul 2026
స్పెయిన్

Spain: మొరాకో సరిహద్దు దాటి స్పెయిన్‌లోకి భారీగా వలసదారులు

స్పెయిన్‌-మొరాకో సరిహద్దు ప్రాంతంలో మరోసారి వలసల ఉద్ధృతి కనిపించింది.

Pakistan: క్వెట్టా సమీపంలో ఘోర ప్రమాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి

పాకిస్థాన్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదానికి దారితీసింది.

31 Jul 2026
అమెరికా

Trump: అమెరికాలో ఉద్యోగానికి రూ.85 లక్షల ఫీజు?.. ట్రంప్ సర్కార్ కొత్త ఆలోచన

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

31 Jul 2026
నేపాల్

Nirmal Purja: పాకిస్థాన్‌లో భారీ హిమపాతం.. ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా టీమ్ గల్లంతు

ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్‌కు చెందిన నిర్మల్ పుర్జా నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ పర్వతారోహణ బృందం పాకిస్థాన్‌లో గల్లంతైంది.

Saudi Arabia: యుద్ధం కొనసాగించాలా? సంయమనం పాటించాలా? సందిగ్ధంలో సౌదీ

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

31 Jul 2026
ఫ్రాన్స్

France Wildfire: ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దులో తగ్గుముఖం పట్టిన కార్చిచ్చు.. ఇంటి బాట పట్టిన 84 వేల మంది

వారం రోజులుగా ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దులోని అటవీ ప్రాంతాలను వణికించిన కార్చిచ్చు (France Wildfire) క్రమంగా అదుపులోకి వస్తోంది.

31 Jul 2026
చైనా

French Pilot Detained: చైనాతో రహస్య సంబంధాలు.. పోలీసుల అదుపులో ఫ్రాన్స్‌ మాజీ పైలట్

చైనాకు సున్నితమైన సైనిక సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో ఫ్రాన్స్ మాజీ నేవీ పైలట్ పియర్-హెన్రీ చ్యూయెట్‌ను ఫ్రాన్స్ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారించాయి.

Trump: గాజాలో హమాస్ నిరాయుధీకరణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన

గాజాలో శాశ్వత శాంతి నెలకొల్పే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

30 Jul 2026
చైనా

China: ఎవరెస్ట్ సమీపంలో హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన చైనా

టిబెట్‌లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో చైనా ప్రత్యేక హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ప్రారంభించింది.

Pentagon: ఇరాన్‌పై 2 వారాల వైమానిక దాడుల ప్లాన్.. అమెరికా వ్యూహం ఏంటి?

ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టాలా వద్దా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.

30 Jul 2026
అమెరికా

Fauci: కోవిడ్ మూలాలపై ప్రశ్నలు.. ఫౌచీ మౌనం, కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం

అమెరికాలో మాజీ వైట్‌హౌస్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ మరోసారి వివాదాల్లో నిలిచారు.

30 Jul 2026
ఇజ్రాయెల్

Israel: ఎఫ్-35 స్థాయి సామర్థ్యాలతో పైలట్ లేని యుద్ధ విమానం తయారీకి ఇజ్రాయెల్ సిద్ధం

అమెరికా అందించిన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానానికి సమానమైన సామర్థ్యాలతో పైలట్ అవసరం లేని అత్యాధునిక యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

30 Jul 2026
ఇరాన్

Iran: పాకిస్థాన్‌ మీదుగా ఇరాన్‌కు చైనా ఆయుధాలు: స్పందించిన ట్రంప్

ఇరాన్‌కు చైనా నుంచి షోల్డర్‌ఫైర్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు (Shoulder-Fired Air Defence Systems) సరఫరా కానున్నాయంటూ వెలువడిన అంతర్జాతీయ కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ.. ఇరాన్‌పై తదుపరి వ్యూహాలపై విస్తృత చర్చ

ఇరాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన కీలక సమావేశం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

30 Jul 2026
రష్యా

Ukraine: ట్రంప్‌తో భేటీ అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి,డ్రోన్ దాడులు

రష్యాపై ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లతో దాడులను మరింత ఉధృతం చేసింది.

Indian Embassy: న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై భారత్‌ అభ్యంతరం.. PoKపై స్పష్టమైన ప్రకటన

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో జరుగుతున్న ఘర్షణలపై అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనం వివాదానికి దారితీసింది.

PoK: పీవోకేలో రెండు రోజుల్లో 37 మంది మృతి.. జేఏఏసీ ఆరోపణలు

ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో కొనసాగుతున్న నిరసనలపై పాకిస్థాన్‌ ప్రభుత్వం కఠిన వైఖరిని వ్యక్తం చేసింది.

30 Jul 2026
అమెరికా

USA-Iran War: అమెరికా-ఇరాన్ ఘర్షణలు తీవ్రం.. ఖేష్మ్, బుషెహర్‌పై వైమానిక దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

30 Jul 2026
ఫ్రాన్స్

Wildfire in France: ఫ్రాన్స్‌లో కార్చిచ్చు బీభత్సం.. అణుకేంద్రాల దిశగా విస్తరిస్తున్న మంటలు

ఫ్రాన్స్‌లో చెలరేగిన కార్చిచ్చు రోజురోజుకూ ఉధృతమవుతూ దేశంలోని అత్యంత కీలక రక్షణ, అణు కేంద్రాల దిశగా విస్తరిస్తోంది.

30 Jul 2026
అమెరికా

Salman Rushdie: రష్దీ హత్యాయత్నం కేసులో హాదీ మతార్ దోషి: అమెరికా కోర్టు తీర్పు

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై 2022లో జరిగిన కత్తిదాడి కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది.

29 Jul 2026
సింగపూర్

Singapore: ప్రొబేషన్ ఉద్యోగిని తొలగించిన కంపెనీకి షాక్.. రూ.19 లక్షలు చెల్లించాలని ఆదేశం

సింగపూర్‌లో ఓ మహిళా ఉద్యోగినిని ప్రొబేషన్ కాలంలో పనితీరు సరిగా లేదనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించిన ఘటనలో, ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది.

Pavel Durov: రష్యా సంచలన నిర్ణయం.. ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ డురోవ్

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్‌పై రష్యా కీలక చర్యలు చేపట్టింది.

29 Jul 2026
అమెరికా

Green Card: అమెరికా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మార్పులు.. భారతీయులకు ఊరటనిచ్చే కీలక బిల్లు

అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు ఊరటనిచ్చేలా కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రతిపాదన ముందుకు వచ్చింది.

29 Jul 2026
ఇరాన్

Hormuz: హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలు.. సముద్ర జీవవైవిధ్యానికి భారీ ముప్పు

హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ సముద్ర జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని సముద్ర జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

29 Jul 2026
స్పేస్-X

SpaceX: హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్‌.. రికవరీకి ముమ్మర ప్రయత్నాలు

ఇటీవల స్పేస్‌-x ప్రయోగించిన భారీ స్టార్‌షిప్ వ్యోమనౌక ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తేలుతూ ఉండటం విశేషంగా మారింది.

29 Jul 2026
జపాన్

Japan: పదేళ్ల తర్వాత తెరుచుకున్న మాల్‌.. నెల రోజుల్లోనే మళ్లీ శిథిలం

ప్రకృతి వైపరీత్యాల నుంచి కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన నిర్మాణం మరోసారి అదే ప్రకృతి ముందు నిలవలేకపోయింది.

29 Jul 2026
ఇరాన్

Reza Pahlavi: ఇరాన్‌లో అధికార మార్పు ఆశలు.. షా వారసుడు రెజా పహ్లవీకి పెరుగుతున్న అడ్డంకులు

ఒక్క అవకాశం దొరికితే చరిత్రను మళ్లీ తన వైపు తిప్పుకోవచ్చని భావించాడు.

Qantas: 24 గంటలు 23 నిమిషాల నిరంతర ప్రయాణం.. చరిత్ర సృష్టించిన క్వాంటాస్ విమానం

24 గంటలకు పైగా నిరంతరాయంగా ప్రయాణించి వాణిజ్య విమానయాన చరిత్రలో క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

UN Security Council: గల్ఫ్‌లో భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యం: భారత్

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని భారత్ స్పష్టం చేసింది.

29 Jul 2026
ఇరాన్

Iran-Ukraine: కాస్పియన్‌ సముద్ర ఉద్రిక్తతల ప్రభావం.. ఉక్రెయిన్‌పై ప్రతీకారానికి సిద్ధమైన ఇరాన్‌!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు కొనసాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కలిసి ప్రాంతీయ ఘర్షణలను మరింత విస్తరించే ప్రమాదంపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Ukraine port: ఉక్రెయిన్ పోర్టులో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు..

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నల్ల సముద్ర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి.

29 Jul 2026
అమెరికా

Russia Sanctions Bill: రష్యాపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లు.. భారత్‌పై 100% టారిఫ్‌ల ముప్పు?

రష్యా ఇంధన ఎగుమతుల ద్వారా పొందుతున్న ఆదాయాన్ని మరింత నియంత్రించే లక్ష్యంతో అమెరికా మరో కీలక ఆంక్షల బిల్లును ముందుకు తీసుకొచ్చింది.

Trump : ఒకే రోజు.. ఇద్దరు ప్రపంచ నేతలు.. రెండు యుద్ధాలపై ట్రంప్ కీలక దౌత్య చర్చలు

ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే రోజు ఇద్దరు కీలక ప్రపంచ నేతలతో వరుసగా సమావేశమయ్యారు.