Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Khawaja Asif: పీఓకే నిరసనకారులు భారత్‌ వంటి శత్రువులే.. పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

29 Jul 2026
• జపాన్

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 13కి చేరిన మృతుల సంఖ్య

జపాన్ దక్షిణ పశ్చిమ ద్వీపం క్యూషూలో సంభవించిన 7.1తీవ్రత భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

29 Jul 2026
• ఇరాన్

US Strikes: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై అమెరికా, సౌదీ సంయుక్త వైమానిక దాడులు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

28 Jul 2026
• మయన్మార్

Myanmar: సైబర్ నేరాలకు కఠిన చట్టం.. దోషులకు మరణశిక్షకు మయన్మార్ ఆమోదం

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

28 Jul 2026
• అమెరికా

Green Card: అమెరికాలో 7 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డ్‌కు అవకాశం.. కొత్త బిల్లు ప్రతిపాదన

అమెరికాలో గ్రీన్‌కార్డ్, హెచ్-1బీ వీసా విధానాలపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

28 Jul 2026
• బోయింగ్

453 Boeing 737 MAX: బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సీట్ల లోపాలు.. వెంటనే తనిఖీలకు ఎఫ్‌ఏఏ ఆదేశం

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

28 Jul 2026
• అమెరికా

Top AI Models: ప్రపంచ టాప్-10 ఏఐ మోడళ్లలో ఆరు చైనా కంపెనీలవే.. ధరలోనూ ఆధిపత్యం

గత మూడేళ్లుగా కృత్రిమ మేధ (AI) రంగంలో అమెరికా-చైనా మధ్య పోటీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

28 Jul 2026
• చైనా

Naked Official: 'నేకెడ్ ఆఫీసర్స్'పై చైనా కఠిన నిబంధనలు.. భారత్ పరిస్థితి ఏంటి?

భారత్‌లో పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పిల్లలు లేదా జీవిత భాగస్వాములు విదేశాల్లో చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం లేదా శాశ్వత నివాసం ఏర్పరచుకోవడం కొత్త విషయం కాదు.

28 Jul 2026
• కెనడా

Canada: కెనడాలో వర్క్ పర్మిట్లపై కఠిన నిబంధనలు.. అంతర్జాతీయ విద్యార్థులకు కీలక హెచ్చరిక

కెనడాలో ఉన్న భారతీయ విద్యార్థులతో పాటు పలువురు అంతర్జాతీయ విద్యార్థుల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు (PGWP) తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

28 Jul 2026
• జపాన్

Japan earthquake: 7.1 తీవ్రతతో భూకంపం.. జపాన్‌లో సునామీ హెచ్చరిక

జపాన్ దక్షిణ ప్రాంతాన్ని మంగళవారం 7.1 తీవ్రత గల శక్తివంతమైన భూకంపం కుదిపేసింది.

28 Jul 2026
• అమెరికా

Wisconsin: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 3.9 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత

అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రాన్ని సోమవారం తీవ్ర టోర్నడో వణికించింది.

28 Jul 2026
• టర్కీ

Trump: రక్షణ ఒప్పందాలపై అమెరికాదే తుది నిర్ణయం: నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!

టర్కీకి అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తిరస్కరించారు.

South Africa: దక్షిణాఫ్రికా వెళ్లే భారతీయులకు శుభవార్త.. 48 గంటల్లోనే డిజిటల్ వీసా

దక్షిణాఫ్రికాలో సఫారీలో సింహాలను ప్రత్యక్షంగా చూడాలని, గార్డెన్ రూట్‌లో సుందరమైన డ్రైవ్‌ను ఆస్వాదించాలని లేదా కేప్‌టౌన్ నగర సోయగాలను అనుభవించాలని భావిస్తున్న భారతీయ ప్రయాణికులకు శుభవార్త.

28 Jul 2026
• ఫ్రాన్స్

Paris Knife Attack: పారిస్‌లో కత్తులతో వీరంగం.. గర్భిణితో సహా ముగ్గురిపై దాడి, డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని పోర్ట్ డి క్లిచీ ప్రాంతం సమీపంలో ఓ వ్యక్తి రెండు పెద్ద కత్తులతో మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి కలకలం రేపాడు.

28 Jul 2026
• అమెరికా

Iran: అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకుంటుంది: ఇరాన్

అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన న్యూక్లియర్‌ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ తప్పకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఇరాన్‌ పేర్కొంది.

Trump: ఇరాన్‌తో చర్చలు సానుకూలం.. విఫలమైతే మళ్లీ దాడులు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Flatiron Building: 124 ఏళ్ల ఫ్లాటిరాన్‌కు కొత్త రూపం.. ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.561 కోట్లు

అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి గుర్తింపుగా నిలిచిన చారిత్రక ఫ్లాటిరాన్‌ భవనం ఇప్పుడు కొత్త రూపంలో అందుబాటులోకి రానుంది.

27 Jul 2026
• ఇజ్రాయెల్

Khamenei: ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. హెజ్‌బొల్లాకు ఖమేనీ బహిరంగ మద్దతు

ఇజ్రాయెల్‌,అమెరికా ఒత్తిళ్ల మధ్య మరోసారి హెజ్‌బొల్లాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బహిరంగ మద్దతు ప్రకటించారు.

Trump: అమెరికా ఎన్నికల్లో అక్రమ ఓటింగ్‌పై ట్రంప్‌ వాదనకు అధికారిక రికార్డుల షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చాలా కాలంగా ఒకే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

27 Jul 2026
• బ్రిటన్

Nirav Modi: నీరవ్‌ అప్పగింతలో జాప్యం.. బ్రిటన్‌పై ప్రీతి పటేల్‌ విమర్శలు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)కి సుమారు 200 కోట్ల డాలర్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఇప్పటికీ బ్రిటన్‌లోనే ఉండటం ఆశ్చర్యకరమని బ్రిటన్‌ మాజీ హోం మంత్రి,భారత సంతతికి చెందిన ప్రముఖ నాయకురాలు ప్రీతి పటేల్‌ వ్యాఖ్యానించారు.

27 Jul 2026
• వెనిజులా

NISAR: భూకంపాల ధాటికి 60 సెం.మీ. కదిలిన వెనెజువెలా

వెనిజులాను ఇటీవల వరుసగా వణికించిన రెండు భారీ భూకంపాల ప్రభావంతో అక్కడి భూభాగం దాదాపు 60 సెంటీమీటర్లు (సుమారు రెండు అడుగులు) మేర స్థానభ్రంశం చెందినట్లు నాసా-ఇస్రో సంయుక్త ఉపగ్రహం 'నైసార్‌ (NISAR)' సేకరించిన డేటా వెల్లడించింది.

NEET Row: గ్రెటా థన్‌బర్గ్ మద్దతుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత విద్యార్థుల ఉద్యమం

భారత విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభించడం చర్చనీయాంశంగా మారింది.

27 Jul 2026
• ఫ్రాన్స్

Bordeaux Wine: బోర్డోకు కార్చిచ్చు ముప్పు.. ప్రపంచ వైన్ రాజధానిపై పెరుగుతున్న ఆందోళన

ప్రపంచ వైన్ రాజధానిగా గుర్తింపు పొందిన ఫ్రాన్స్‌లోని బోర్డో (Bordeaux) నగరాన్ని కార్చిచ్చు తీవ్రంగా కలవరపెడుతోంది.

Netanyahu: మమ్దానీ హెచ్చరికలకు నెతన్యాహు సవాల్.. న్యూయార్క్‌కు వస్తానని స్పష్టం

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన అరెస్టు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటుగా స్పందించారు.

27 Jul 2026
• ఆఫ్రికా

Mali: మాలిలో కిడ్నాప్‌కు గురైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ.44 కోట్ల చెల్లింపు

పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో కిడ్నాప్‌కు గురైన భారత సంతతికి చెందిన అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి ధీరూ రమణి (75) మూడు నెలల నిర్బంధం అనంతరం సురక్షితంగా విడుదలయ్యారు.

27 Jul 2026
• ఇరాన్

Ukraine-Iran: కాస్పియన్ సముద్రంలో ఇరాన్ నౌకపై దాడి.. ఉక్రెయిన్‌కు టెహ్రాన్ హెచ్చరిక

కాస్పియన్ సముద్రంలో ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఓ నావికుడు మృతిచెందగా, మరో నావికుడు గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది.

27 Jul 2026
• ఫ్రాన్స్

Europe Wildfires: ఐరోపాలో కార్చిచ్చు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో 3 లక్షల మంది తరలింపు

ఐరోపాలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చి ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది.

'Guardian of the world': ట్రూత్ సోషల్‌లో ట్రంప్ AI పోస్టులు వైరల్.. 'ట్రంప్ 2028'పై చర్చ జోరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో కృత్రిమ మేధ (AI)సాయంతో రూపొందించిన పలు చిత్రాలను పంచుకోవడంతో అవి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.

PoK: ఉద్రిక్తతల నడుమ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభం

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.

27 Jul 2026
• అమెరికా

Seattle food festival: సియాటిల్ సెంటర్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

అమెరికాలోని సియాటిల్ సెంటర్‌లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది.

27 Jul 2026
• ఇరాన్

Hormuz: హర్మూజ్ జలసంధిలో సీమైన్‌ను ఢీకొని పేలిన చమురు ట్యాంకర్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ మూడు షరతులు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

27 Jul 2026
• జర్మనీ

Berlin: బెర్లిన్ ప్రైడ్ వేడుకలో ఉగ్రదాడి.. మహిళ మృతి, 29 మందికి గాయాలు

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్టోఫర్ స్ట్రీట్ డే (ప్రైడ్) వేడుకల్లో ఘోర ఘటన చోటుచేసుకుంది.

27 Jul 2026
• చైనా

China: చైనాను వణికిస్తున్న నౌల్ తుపాను.. 10 మంది మృతి

చైనాలో నౌల్ తుపాను తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది.

27 Jul 2026
• అమెరికా

US: ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

26 Jul 2026
• అమెరికా

Iran: ఇరాన్‌ మరోసారి సంచలనం.. ధ్వంసమైన అణు కేంద్రాల పునర్నిర్మాణం వేగవంతం

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న సైనిక స్థావరాలు, అణు కేంద్రాల పునర్నిర్మాణాన్ని ఇరాన్ వేగంగా కొనసాగిస్తోంది.

26 Jul 2026
• ఇరాన్

Hormuz: హర్మూజ్‌ రుసుములపై ఇరాన్‌-ఒమన్‌ కీలక చర్చలు.. కొత్త ఒప్పందానికి అడుగులు?

హర్మూజ్‌ జలసంధి నిర్వహణపై ఇరాన్‌-ఒమన్‌ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ వెల్లడించారు.

26 Jul 2026
• భారతదేశం

Yvette Berry : మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. అవినీతి ఆరోపణలతో పదవికి గుడ్‌బై!

ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (ఏసీటీ)లో విద్యాశాఖకు సంబంధించిన సంక్షోభం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇవెట్ బెర్రీ తన పదవికి రాజీనామా చేశారు.

26 Jul 2026
• ఇరాన్

Kheibar Shekan: అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్న ఇరాన్‌ 'ఖైబర్‌ షెకాన్‌' క్షిపణి.. ఏమిటి దీని ప్రత్యేకత?

ఇరాన్‌ ఇప్పటికే షాహెద్‌ డ్రోన్లతో అమెరికా, దాని మిత్రదేశాలకు సవాల్‌గా మారగా.. ఇప్పుడు అదే జాబితాలో మరో అత్యాధునిక, తక్కువ ఖర్చుతో తయారయ్యే క్షిపణి చేరింది.

26 Jul 2026
• అమెరికా

Aramco: సౌదీ అతిపెద్ద చమురు రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి.. మంటల్లో శుద్ధి కేంద్రం, చమురు సరఫరాపై ఆందోళన

పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతుతో ఉన్న హూతీ తిరుగుబాటుదారుల మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

26 Jul 2026
• ఇరాన్

Iran War: అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు క్షీణిస్తున్నాయా?.. ట్రంప్‌లో పెరుగుతున్న ఆందోళన

ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత విస్తరించే విషయంలో అమెరికా ప్రస్తుతం కొంత వెనక్కి తగ్గినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.