Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

14 Aug 2026
• అమెరికా

US-Iran War: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా డ్రోన్లకు భారీ నష్టం.. 45 MQ-9లు ధ్వంసం

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా సైనిక డ్రోన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

14 Aug 2026
• అమెరికా

Middle East Tensions: మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. అబ్రహం లింకన్‌ స్థానంలో జార్జ్‌ వాషింగ్టన్‌ నౌక

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక యుద్ధనౌకను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.

Shehbaz Sharif: ప్రతి నీటి బొట్టూ రెడ్‌లైన్‌.. సింధూ జలాలపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సింధూ జలాల ఒప్పందం విషయంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

14 Aug 2026
• అమెరికా

US: భారత్‌ సహా 40 దేశాలపై అమెరికా ఆరోపణలు.. చైనా కోసం షాడో నెట్‌వర్క్?

అమెరికా విధిస్తున్న సుంకాలను తప్పించుకునేందుకు చైనాకు భారత్‌ సహకరిస్తోందని అగ్రరాజ్యం ఆరోపించింది.

14 Aug 2026
• ఇరాన్

Iran: క్యాటరింగ్‌ ట్రక్కులో ట్రంప్ రహస్య తరలింపు.. ఇరాన్ ఎద్దేవా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని చూసి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో తెలియజేసే ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

14 Aug 2026
• ఇరాన్

US: ఇరాన్‌పై అమెరికా మరో పిడుగు.. హర్ముజ్‌లో నిరవధిక బ్లాకేడ్‌కు సిద్ధం!

తమ డిమాండ్లు, షరతుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని ఇరాన్‌ స్పష్టం చేసింది.

Putin: కురిల్‌ దీవుల్లో పుతిన్‌ పర్యటనపై జపాన్‌ రుసరుస

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తొలిసారిగా పసిఫిక్‌ మహా సముద్రంలోని కురిల్‌ దీవులను సందర్శించారు.

14 Aug 2026
• ఇరాన్

UAE-Iran: అమెరికా ఆంక్షల వేళ ఇరాన్‌కు భారీ ఊరట .. రెండు టన్నుల బంగారం ఇచ్చిన యూఏఈ

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు.

Donald Trump : చైనాకు ట్రంప్ షాక్.. విదేశీ డ్రోన్లపై 100 శాతం టారిఫ్ విధింపు

డ్రోన్ల తయారీ, విక్రయాల రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Pakistan Ex-Minister: హఫీజ్ సయీద్‌కు బానిసనంటూ భారత్‌పై పాక్ మాజీ మంత్రి తీవ్ర హెచ్చరికలు

పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

13 Aug 2026
• అమెరికా

Elon Musk : బ్రిటన్‌ను కొనేస్తానంటున్న ఎలాన్ మస్క్.. అసలు విషయం ఇదే!

అమెరికాకు చెందిన వ్యంగ్య వెబ్‌సైట్ 'ది బాబిలోన్ బీ' బ్రిటన్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారని, అక్కడ 'భావ ప్రకటనా స్వేచ్ఛను ఏర్పాటు చేసేందుకు' ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ ఓ వ్యంగ్య పోస్టు చేసింది.

13 Aug 2026
• అమెరికా

Fake weddings for Green Cards: గ్రీన్ కార్డు కోసం ఫేక్ మ్యారేజీలు.. అమెరికాలో 11 మందిపై కేసు

అమెరికాలో గ్రీన్ కార్డులు ఇప్పించేందుకు నకిలీ పెళ్లిళ్లు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిపై ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేశారు.

Russia: రష్యాకు భారీ షాక్.. నోవొరోసిస్క్‌పై ఉక్రెయిన్ మెగా డ్రోన్, క్షిపణి దాడి

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో నల్ల సముద్రం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.

13 Aug 2026
• అమెరికా

US Teen: అమెరికాలో దారుణం.. తల్లి,తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్!

అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల టీనేజర్ తన తల్లి, తమ్ముడిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

13 Aug 2026
• ఇటలీ

Dirac Medal: భారతీయ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్‌కు ప్రతిష్ఠాత్మక డిరాక్ పతకం

భారతీయ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్‌కు ప్రతిష్ఠాత్మక డిరాక్ పతకం లభించింది.

Trump: పిల్లల వ్యాక్సిన్‌ విధానంలో ట్రంప్‌ మార్పులు.. అమెరికాలో గందరగోళం

భారీగా సుంకాలు విధించడం,ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు సహా పలు చర్యలతో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

13 Aug 2026
• అమెరికా

USS Abraham Lincoln: యుద్ధనౌకలో కలకలం.. సముద్రంలోకి దూకి.. అమెరికా నావికుల ఆత్మహత్యాయత్నం..!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమవుతున్నాయి.

Karoline Leavitt : వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

13 Aug 2026
• అమెరికా

US: బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు.. నెలలోనే 600కు పైగా వీసాలు రద్దు

అమెరికాలో పిల్లల్ని కని, తమ పిల్లలకు అక్కడి పౌరసత్వం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న విదేశీయులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ సంచలన వార్తలు.. పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి.

12 Aug 2026
• అమెరికా

New York & New Jersey: అమెరికాలో భారతీయులకు అరుదైన గౌరవం..ఆగస్టు 15ను 'ఇండియా ఇండిపెండెన్స్ డే'గా ప్రకటించిన న్యూయార్క్,న్యూజెర్సీ

అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు ఆగస్టు 15ను 'భారత స్వాతంత్ర్య దినోత్సవం'గా ప్రకటించాయి.

Indonesia: బాలి సమీపంలో ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 25 మంది

ఇండోనేషియాలోని బాలి సమీపంలో ప్రయాణికుల ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Jayme Leagh Franklin: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పక్కన ఉన్న మహిళ ఎవరు? వైరల్ ప్రచారం వెనుక నిజం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన ఓ మహిళ నిల్చున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

12 Aug 2026
• అమెరికా

Bill Clinton: అధ్యక్షుడి కోసం డెకాయ్ విమానం.. క్లింటన్ పర్యటనలో ఏం జరిగిందంటే?

అమెరికా అధ్యక్షుల భద్రతకు సంబంధించి దాదాపు 26 ఏళ్లుగా గోప్యంగా ఉన్న ఓ కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Peter Navarro: 100 శాతం టారిఫ్‌ల అంశాన్నిమోదీ, ట్రంప్‌ చర్చలతో పరిష్కరిస్తారు: నవారో

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చించి సమస్యను పరిష్కరించుకుంటారని ట్రంప్‌ సలహాదారు పీటర్‌ నవారో తెలిపారు.

Trump: హర్మూజ్‌పై పూర్తి నియంత్రణ అమెరికాదే: ఇరాన్‌కు ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

12 Aug 2026
• జింబాబ్వే

ZIMBABWE: జింబాబ్వేలో విషాదం.. కరీబా సరస్సులో పడవ బోల్తా, 15 మంది మృతి

జింబాబ్వేలో ఘోర ప్రమాదం జరిగింది. కరీబా సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది.

Donald Trump: ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణంపై విమర్శలు.. సిబ్బంది భద్రతపై ప్రశ్నలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌ నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రహస్యంగా చిన్న విమానంలో ప్రయాణించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

North Korea: అమెరికా,దక్షిణ కొరియా సైనిక విన్యాసాల వేళ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న 'ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్' సైనిక విన్యాసాలు ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగంతో కవ్వింపు చర్యకు దిగింది.

Republic of Balochistan: బలూచిస్థాన్‌కు భారత్‌ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్‌!

బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరుతూ బలూచ్‌ వేర్పాటువాద నేత మిర్‌ యార్‌ బలూచ్‌ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

12 Aug 2026
• అమెరికా

US: వలస దరఖాస్తులపై అమెరికా కీలక మార్పు.. త్వరలో కొత్త విధానం అమలు

అమెరికాలో వలస ప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఇకపై ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం తప్పనిసరి కానుంది.

12 Aug 2026
• కొలంబియా

Colombia Earthquake: కొలంబియాను కుదిపేసిన భారీ భూకంపం.. 3,000 మందికి పైగా గల్లంతు

కొలంబియాలో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

11 Aug 2026
• సిరియా

Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు మరణశిక్ష

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది.

11 Aug 2026
• ఇరాన్

Bab al-Mandeb: బాబ్‌ అల్‌ మాండెబ్‌లో నౌకపై హూతీల దాడి.. ముగ్గురు నావికులు మృతి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది.

11 Aug 2026
• అమెరికా

Iran: అమెరికాకు ఆంక్షల వ్యసనం పట్టింది.. ఇరాన్‌ తీవ్ర విమర్శలు

అమెరికాకు ఆంక్షలు విధించడం ఒక వ్యసనంగా మారిందని ఇరాన్‌ తీవ్రస్థాయిలో విమర్శించింది.

11 Aug 2026
• అమెరికా

Immigration Applications: అమెరికాలో ఇమిగ్రేషన్‌ అప్లికేషన్లకు ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ తప్పనిసరి

అమెరికా ప్రభుత్వం వలసలను నియంత్రించే దిశగా ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలను మరింత కఠినతరం చేస్తోంది.

11 Aug 2026
• అమెరికా

Trump: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా విదేశీ వీసాలు రద్దు

అమెరికా ప్రభుత్వం విదేశీ పౌరులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

Gautam Adani: గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికా కోర్టులో క్రిమినల్ కేసు కొట్టివేత

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట లభించింది.

Shehbaz Sharif: PoKలో హింసాత్మక నిరసనలు.. ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమన్న షెబాజ్ షరీఫ్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలపై పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్పందించారు.

India-Bangladesh:షేక్ హసీనా అప్పగింతపై భారత్-బంగ్లాదేశ్ చర్చలు.. కీలక అంశాలపై భేటీ

బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.