Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

13 Jul 2026
• అమెరికా

Iran vs US : ఇరాన్‌కు అమెరికా 24 గంటల గడువు.. హర్మూజ్‌లో దాడులు ఆపాలంటూ హెచ్చరిక

హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

13 Jul 2026
• రష్యా

Ukraine vs Russia: రష్యాకు మరో భారీ ఎదురుదెబ్బ.. చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

రష్యాకు ఉక్రెయిన్ మరోసారి గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది.

13 Jul 2026
• కెనడా

Canada: 9 ఏళ్లకే పైథాన్‌.. 12 ఏళ్లకే ఏఐ కంపెనీ.. భారత చిన్నారి అరుదైన ఘనత

కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థిని మన జంపాలా కేవలం 12 ఏళ్ల వయసులోనే ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారిత స్టార్టప్‌ను స్థాపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

13 Jul 2026
• ఒమన్

Israel: అక్టోబర్ 27న ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలు.. యుద్ధ వాతావరణంలో ఓటర్ల తీర్పుకు సిద్ధమైన నెతన్యాహు

ఒకవైపు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రజల తీర్పును స్వీకరించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Sheikh Hasina: షేక్ హసీనా వార్తలపై ఆంక్షలు.. ప్రింట్, టీవీ, సోషల్ మీడియాకు బంగ్లాదేశ్ హెచ్చరిక

షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

13 Jul 2026
• ఇరాన్

Masked Man: అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన మిస్టరీ వ్యక్తి ఎవరంటే?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా నల్ల ముసుగు ధరించి ముందు వరుసలో నిలబడ్డ ఓ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

13 Jul 2026
• ఇరాన్

Mojtaba Khamenei: అజ్ఞాతం వీడనున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తొలి సభకు సన్నాహాలు

ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు ప్రజల ముందుకు రాని మొజ్తబా ఖమేనీ త్వరలో తొలిసారి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

13 Jul 2026
• నేపాల్

Nepal: నిరుద్యోగంపై ఆగ్రహం.. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు పెరుగుతున్న వ్యతిరేకత

నేపాల్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది.

13 Jul 2026
• నేపాల్

Kathmandu: కాఠ్మాండు రణరంగం.. ఒకవైపు వరదలు, మరోవైపు అణచివేత

పునరావాసం కల్పించకుండా నిరుపేద కుటుంబాలను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ నేపాల్‌లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి.

13 Jul 2026
• ఉక్రెయిన్

Ukraine: ఉక్రెయిన్‌ ప్రధాని రాజీనామా.. ప్రభుత్వంలో కీలక మార్పులు

ఉక్రెయిన్‌ ప్రధాన మంత్రి యులియా స్విరిడెన్‌కో ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు.

Lindsey Graham: అమెరికా రాజకీయాల్లో విషాదం.. సెనేటర్‌ లిండ్సే గ్రాహం కన్నుమూత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్‌ పార్టీ సీనియర్‌ నేత, సెనేటర్‌ లిండ్సే గ్రాహం (71) ఆకస్మికంగా కన్నుమూశారు.

Netanyahu:ట్రంప్‌కు ముందుగా దౌత్యమే ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు

ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు వెల్లడించారు.

13 Jul 2026
• ఖతార్

Qatar: ఖతార్ అభివృద్ధికి పునాది వేసిన మాజీ పాలకుడి మృతి

ఖతార్ మాజీ పాలకుడు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) కన్నుమూశారు.

13 Jul 2026
• ఇరాన్

US-Iran War: మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా.. ఇరాన్‌లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా

పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

13 Jul 2026
• చైనా

China: చైనా దురుద్దేశాలకు ఇదే నిదర్శనం.. అమెరికా యుద్ధనౌక త్రీడీ నమూనా కలకలం

చైనా సైనిక వ్యూహాలపై మరోసారి అంతర్జాతీయ దృష్టి పడేలా తాజా ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.

13 Jul 2026
• ఇరాన్

US: హర్ముజ్ జలసంధి తెరిచే ఉంది.. వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం లేదన్న అమెరికా

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించినప్పటికీ, వాణిజ్య నౌకల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని అమెరికా స్పష్టం చేసింది.

13 Jul 2026
• థాయిలాండ్

Bangkok: బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి, 63 మందికి తీవ్ర గాయాలు

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం భారీ విషాదానికి దారితీసింది.

12 Jul 2026
• ఇరాన్

Hormuz closed: హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన ఆందోళనలు

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

12 Jul 2026
• ఇరాన్

Ali Khameneis: ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన ముసుగు వ్యక్తి ఎవరు? సోషల్ మీడియాలో ఊహాగానాలు..!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ముసుగు ధరించిన ఓ వ్యక్తి కనిపించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.

12 Jul 2026
• అమెరికా

Iran: ప్రపంచానికి మళ్లీ ముప్పు? ఇరాన్ సీక్రెట్ ఆపరేషన్‌పై పెరుగుతున్న అనుమానాలు

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల అనంతరం ఇరాన్ నిశ్శబ్దంగా మరో కీలక కార్యాచరణను ప్రారంభించిందా?

12 Jul 2026
• ఇరాన్

US-Iran War: ఇరాన్-అమెరికా ఘర్షణ తీవ్రం.. క్షిపణి దాడులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు

ఇరాన్-అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తత మరింత తీవ్రమవుతోంది. అర్ధరాత్రి సమయంలో అమెరికా మూడో విడత వైమానిక దాడులు చేపట్టి ఇరాన్‌లోని కీలక సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసింది.

12 Jul 2026
• అమెరికా

Hormuz: ఇరాన్‌పై అమెరికా మరోసారి భారీ దాడులు.. హర్మూజ్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఆందోళనలు

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

12 Jul 2026
• ఇరాన్

Iran: హోర్ముజ్ జలసంధి మూసివేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు కఠిన హెచ్చరిక

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం విఫలం కావడంతో హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

PM Modi: భారత్-న్యూజిలాండ్ 'వాకా' కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉంది: మోదీ

న్యూజిలాండ్‌లోని ప్రతి ప్రాంతంలో భారతీయులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

11 Jul 2026
• వియత్నాం

Vietnam: వియత్నాంలో ఘోర విషాదం.. భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా, 15 మంది మృతి

వియత్నాంలోని ఫు క్వోక్ దీవి సమీపంలో శనివారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది.

11 Jul 2026
• బ్రిటన్

UK Heatwave: ఉక్కపోతతో డాక్టర్లకు తీవ్ర ఇబ్బందులు.. ఆపరేషన్లకు బ్రేక్

బ్రిటన్‌ను తీవ్ర ఎండలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

11 Jul 2026
• ఇరాన్

Iran: టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దం.. అసలు కారణం వెల్లడించిన ఇరాన్

ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికుల్లో కొంతసేపు ఆందోళన నెలకొంది.

11 Jul 2026
• ఇరాన్

Iran: అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌ అణు కేంద్రాల వద్ద మళ్లీ కార్యకలాపాలు..!

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

PM Modi: భారత్‌ కేవలం మార్కెట్ కాదు.. ప్రపంచ వృద్ధికి లాంచ్‌ప్యాడ్‌: మోదీ

భారత్‌ ప్రపంచ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Trump:ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. 1000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయన్న అమెరికా

అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక అవగాహన ఏర్పడినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

11 Jul 2026
• కువైట్

Kuwait: కువైట్‌లో జులై 19 వరకు భారత పాస్‌పోర్ట్‌, వీసా సేవలకు తాత్కాలిక విరామం

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు కీలక సూచన జారీ చేసింది.

US Election Commission: ట్రంప్‌ కీలక నిర్ణయం.. అమెరికా ఎన్నికల కమిషన్‌ సభ్యుల తొలగింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల కమిషన్‌కు చెందిన పలువురు సభ్యులను పదవుల నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం న్యూజిలాండ్‌లోని ఆర్థిక రాజధాని ఆక్లాండ్‌కు చేరుకున్నారు.

11 Jul 2026
• రష్యా

US: రష్యా చమురు కొనుగోలు దేశాలకు అమెరికా షాక్.. 500% సుంకం బిల్లు సిద్ధం

రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న దేశాలకు అమెరికా కఠిన హెచ్చరికలు పంపే దిశగా కీలక చర్యలు చేపడుతోంది.

India,New Zealand: 2030 నాటికి రూ.35 వేల కోట్ల వాణిజ్య లక్ష్యం.. భారత్‌, న్యూజిలాండ్‌ నిర్ణయం

భారత్‌,న్యూజిలాండ్‌ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి.

11 Jul 2026
• విమానం

Bahamas: బహామాస్‌లో సముద్రంలో కుప్పకూలిన విమానం.. 10 మంది మృతి

బహామాస్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

11 Jul 2026
• అమెరికా

US Iran War : హర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ మార్గంగా ప్రకటించాల్సిందే.. అమెరికా హెచ్చరిక..

ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కోరుతున్న నేపథ్యంలో అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Trump: నన్ను హతమార్చితే ఇరాన్‌కు తీవ్ర పరిణామాలు: అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి ఇరాన్ కుట్ర పన్నుతోందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు.

Sheikh Hasina: చంపినా సరే బంగ్లాదేశ్‌కు వెళ్తా.. హసీనా సంచలన ప్రకటన

ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టు ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు.