Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

06 Jul 2026
• ఇరాన్

Iran: హర్ముజ్‌లో సర్వీస్‌ ఫీజు వసూలు.. మిత్ర దేశాలకు ఇరాన్‌ ప్రాధాన్యం

హర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సేవా రుసుము (సర్వీస్‌ ఫీజు) విధించేందుకు ఇరాన్‌ సిద్ధమవుతోంది.

Big Ticket: అబూధాబి బిగ్‌ టికెట్‌లో భారత గృహిణికి రూ.65 కోట్ల జాక్‌పాట్

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) రాజధాని అబూధాబీలో ప్రతి నెల నిర్వహించే ప్రముఖ 'బిగ్‌ టికెట్‌' లక్కీ డ్రాలో భారత మహిళ భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నారు.

Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో ముగ్గురు కుమారులు.. మొజ్తబా గైర్హాజరు!

ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.

Sardar Aman Khan: పీఓకేలో ఆహారం, మందుల కొరత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

06 Jul 2026
• ఇరాన్

Iran: ఖమేనీ అంత్యక్రియల్లో ప్రతీకార జ్వాలలు.. ట్రంప్, నెతన్యాహును చంపాలంటూ నినాదాలు!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల సందర్భంగా రాజధాని టెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Trump: అమెరికా ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది: ట్రంప్

అమెరికా ప్రపంచంలో ఎప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుందని, ఆ స్థానాన్ని కోల్పోకుండా కాపాడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు.

Netanyahu: భారత్‌ వంటి మిత్రదేశాలు మాకు ఉన్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్

ఇజ్రాయెల్‌కు అమెరికా మాత్రమే ఏకైక మిత్రదేశమన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.

05 Jul 2026
• అమెరికా

Donald Trump: నెతన్యాహుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. "బాస్ ఎవరో ఆయనకు తెలుసు"

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

05 Jul 2026
• అమెరికా

US Independence Day: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు

అమెరికా స్వాతంత్య్రం సాధించి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

05 Jul 2026
• అమెరికా

Trump: 'ఇది నా మూడో అధ్యక్ష పదవీకాలం' అంటూ ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్..

తరచూ తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

05 Jul 2026
• అమెరికా

Donald Trump: ఇరాన్ నేతల కన్నీళ్లపై ట్రంప్ వ్యాఖ్యలు.. "అవి నిజమైనవేనా?" అంటూ వివాదాస్పద వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని కఠిన వ్యాఖ్యలు చేశారు.

05 Jul 2026
• రష్యా

Russia: రష్యా చమురు మౌలిక వసతులపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు

రష్యాలోని రెండో అతిపెద్ద నగరం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ పరిసర ప్రాంతంలో ఉన్న ఓ చమురు నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి నిర్వహించింది.

Narendra Modi: విదేశీ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు రోజుల్లో మూడు దేశాల పర్యటనను ప్రారంభించనున్నారు.

05 Jul 2026
• అమెరికా

USA: 'మేం సానుకూలంగా వ్యవహరించాం కాబట్టే విరామం ఇచ్చాం' : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ, ఆ దేశంపై తీవ్రస్థాయిలో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు.

05 Jul 2026
• అమెరికా

Donald Trump: కమ్యూనిజం అమెరికాకు తీవ్రమైన ముప్పు: ట్రంప్

అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.

05 Jul 2026
• అమెరికా

Trump: ఒబామా, బైడెన్‌తో కలిసి మ్యాచ్ చూడాలని ట్రంప్ కోరిక

అమెరికా మాజీ అధ్యక్షులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వైట్‌హౌస్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలనే తన కోరికను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

04 Jul 2026
• అమెరికా

Donald Trump: నాపై వచ్చిన వార్తలే ఎక్కువగా చదువుతాను: ఉషా వాన్స్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్

తనకు తీరిక దొరికినప్పుడు వార్తాపత్రికలు చదవడం అలవాటని, ముఖ్యంగా తనకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు చదవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

04 Jul 2026
• ఇరాన్

Israel vs Iran : 'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు'.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తోసిపుచ్చిన ఇజ్రాయెల్

ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో పాల్గొన్న కీలక నాయకులను హత్య చేయాలనే ప్రణాళికను ఇజ్రాయెల్ రూపొందించిందంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

04 Jul 2026
• అమెరికా

USA: అమెరికా 250వ వసంతోత్సవం.. దేశవ్యాప్తంగా వేడుకలు

ప్రపంచంలో అగ్రరాజ్యంగా గుర్తింపు పొందిన అమెరికా, తన స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శనివారం అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది.

04 Jul 2026
• బ్రెజిల్

Bolsonaro: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు మరోసారి ఊరట.. గృహ నిర్బంధం కొనసాగింపు

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (71)పై అమలులో ఉన్న గృహ నిర్బంధాన్ని కొనసాగించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.

04 Jul 2026
• బ్రిటన్

Rewards: రోజూ 20 నిమిషాలు నడిస్తే ప్రోత్సాహక బహుమతులు

ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో బ్రిటన్ ప్రభుత్వం వచ్చే జనవరిలో 'మూవ్‌మెంట్ 26.2' పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

Pakistan: బలోచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 30 మంది పాకిస్థాన్ భద్రతా సిబ్బంది మృతి!

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.

04 Jul 2026
• అమెరికా

Donald Trump: ట్రంప్‌కు 321 వజ్రాలతో ప్రత్యేక ఉంగరం బహుమతి

అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెల్జియంలోని వజ్రాల పరిశ్రమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విశిష్టమైన బహుమతిని అందించింది.

03 Jul 2026
• ఇరాన్

Ayatollah Ali Khamenei: మోసల్లా మసీదుకు అయతుల్లా ఖమేనీ భౌతికకాయం తరలింపు

ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భౌతికకాయానికి అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు ఈ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

03 Jul 2026
• జర్మనీ

Sick Leave: సిక్ లీవ్‌కు ఇక వైద్య ధ్రువీకరణ తప్పనిసరి!

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన జర్మనీ ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయడానికి సమగ్ర సంస్కరణల ప్రణాళికను ప్రకటించింది.

WHO: ఎట్టకేలకు ముగిసిన హాంటావైరస్ టెన్షన్.. అధికారికంగా ప్రకటించిన WHO

కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించిన హాంటావైరస్ వ్యాప్తికి అధికారికంగా ముగింపు పలికింది.

03 Jul 2026
• అమెరికా

USA: డ్రోన్‌ల వెలుగుల్లో అమెరికా.. 250 ఏళ్ల చరిత్రకు అద్భుత రూపం..

అమెరికా తన స్వాతంత్య్రాని..కి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తోంది.

Pakistan Bus crash: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు, 40 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

World Bank: శ్రీలంక,వియత్నాంకు వరల్డ్ బ్యాంక్ ప్రమోషన్.. భారత్ పరిస్థితి ఏంటి?

ప్రపంచ బ్యాంకు తాజా దేశాల ఆదాయ వర్గీకరణలో శ్రీలంక,వియత్నాం,ఫిలిప్పీన్స్‌కు ఎగువ మధ్య ఆదాయ (Upper Middle Income) దేశాల హోదా లభించింది.

03 Jul 2026
• అమెరికా

Donald Trump: ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి నామినేషన్‌.. హంటర్‌ బైడెన్‌ పోస్టు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆయన రాజకీయ ప్రత్యర్థి హంటర్‌ బైడెన్‌ నోబెల్‌ శాంతి బహుమతి కోసం నామినేషన్‌ చేసినట్లు ప్రకటించారు.

03 Jul 2026
• వెనిజులా

Indian Army: భారత సైన్యం సేవలకు ఫిదా అయిన వెనిజులా ప్రజలు.. 'మేమంతా ఒకటే'

భారీ విధ్వంసం సృష్టించిన వరుస భూకంపాల అనంతరం వెనిజులాలో భారత సైన్యం అందిస్తున్న వైద్య సేవలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. ఏ ఏ దేశాల నేతలు వస్తున్నారంటే?

ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

03 Jul 2026
• ఇరాన్

Ayatollah Khamenei: ఖమేనీ అంతిమయాత్ర ఆలస్యానికి కారణమేంటి? ఇన్నాళ్లు మృతదేహం ఎక్కడ ఉంది?

ఇరాన్ మాజీ అత్యున్నత మత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఆయన మరణించిన నాలుగు నెలల తర్వాత నిర్వహించబడుతున్నాయి.

03 Jul 2026
• చైనా

China: చైనా చివరి లాంగ్ మార్చ్ వెటరన్ 105వ పుట్టినరోజు వేడుకలు

చైనాలో జీవించి ఉన్న చివరి లాంగ్ మార్చ్ మహిళా వెటరన్‌గా గుర్తింపు పొందిన వాంగ్ క్వాన్యింగ్ 2026 జూన్ 25న సిచువాన్ ప్రావిన్స్‌లో తన 105వ పుట్టినరోజును జరుపుకున్నారు.

03 Jul 2026
• అమెరికా

Ford: కుకీ దొంగతనం ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్

కుకీ దొంగిలించాడనే ఆరోపణతో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌లో భారీ జీతం పొందుతున్న ఓ ఉద్యోగిని తొలగించిన ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.

03 Jul 2026
• ఇరాన్

Ayatollah Ali Khamenei: హత్యజరిగిన ప్రదేశానికి.. ఖమేనీ భౌతికకాయం.. ఎందుకంటే?

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు పలువురు రోజుల పాటు నిర్వహించనున్నారు.

UNESCO warns Pak: తక్షశిల మరమ్మతులుపై వివాదం.. పాకిస్థాన్‌కు యునెస్కో షాక్

పాకిస్థాన్‌లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Donald Trump: అందరూ సంపాదిస్తున్నారు.. నేను సంపాదిస్తే తప్పేంటి?: ట్రంప్

క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా తమ కుటుంబం భారీగా ఆదాయం పొందిందంటూ వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.

03 Jul 2026
• వెనిజులా

Venezuela: వెనెజువెలా భూకంపం: ఎనిమిది రోజుల తర్వాత సజీవంగా బయటపడ్డ వ్యక్తి

వెనిజులాను వణికించిన జంట భూకంపాల విషాదంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.

UN: న్యూయార్క్‌ ఐరాస కార్యాలయం ఎదుట టిబెట్‌ జెండాతో వ్యక్తి ఆత్మహత్య..

టిబెట్‌పై చైనా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు.