Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Europe Heatwave: పట్టాలు కరిగేంత వేడి.. యూరప్‌ను అతలాకుతలం చేస్తున్న హీట్‌వేవ్

యూరప్ అంతటా కొనసాగుతున్న తీవ్ర హీట్‌వేవ్ సాధారణ ప్రజాజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

29 Jun 2026
• బొలీవియా

Bolivia: 15 ఏళ్ల డాలర్ పెగ్‌కు బొలీవియా గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

ఒక దేశ కరెన్సీ విలువను మరో దేశ కరెన్సీతో స్థిరంగా అనుసంధానించడం ఎంత పెద్ద నిర్ణయమో.. ఆ వ్యవస్థ నుంచి బయటపడటం కూడా అంతే కీలకమైన విషయం.

29 Jun 2026
• ఇరాన్

Mojtaba Khamenei: తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ కనిపిస్తారా?

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

29 Jun 2026
• ఇరాన్

Iran-Oman: హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్-ఒమన్ తొలి సంయుక్త కమిటీ సమావేశం

హర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమన్ తొలి సంయుక్త కమిటీ సమావేశాన్ని సోమవారం మస్కట్‌లో నిర్వహించాయి.

29 Jun 2026
• వెనిజులా

Venezuela earthquake: వెనిజులా భూకంపాల భయానక దృశ్యాలు.. డ్రోన్ వీడియో వైరల్

వెనిజులాలో సంభవించిన జంట భూకంపాల విధ్వంసాన్ని చూపించే డ్రోన్ వీడియో వెలుగులోకి వచ్చింది.

29 Jun 2026
• రష్యా

Russian Soldier: రష్యా సైన్యానికి ఎదురుదెబ్బ.. ఫ్రంట్‌లైన్‌లో 20-35 నిమిషాలే మనుగడ?

ఉక్రెయిన్ యుద్ధరంగంలో పోరాడుతున్న రష్యా సైనికుడి సగటు ఆయుష్షు కేవలం 20 నుంచి 35 నిమిషాలే ఉంటోందని రష్యాకు చెందిన వార్ బ్లాగర్ పేర్కొన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.

29 Jun 2026
• రష్యా

Putin: రష్యా గడ్డు పరిస్థితుల్లో ఉంది.. అన్ని సవాళ్లను అధిగమిస్తాం: పుతిన్

రష్యా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ పరిణామాలు దేశానికి ఎన్నో విలువైన అనుభవాలు, పాఠాలను అందించాయని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఆదివారం తెలిపారు.

29 Jun 2026
• ఫ్రాన్స్

France: ఫ్రాన్స్‌లో తీవ్ర ఎండల ప్రభావం.. వారం రోజుల్లో వెయ్యి మంది మృతి

తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

29 Jun 2026
• అమెరికా

US: అమెరికాలో ప్రకృతి విలయం.. కార్చిచ్చు, వరదలతో ఏడుగురు మృతి

అమెరికాలో ఒకేసారి రెండు విభిన్న ప్రకృతి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

PM Modi: వాతావరణ మార్పుల భారం అందరూ పంచుకోవాలి: సీషెల్స్‌లో ప్రధాని మోదీ

వాతావరణ మార్పుల ప్రభావం అత్యధికంగా దక్షిణార్ధ గోళ దేశాలు, ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలపై పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

Vladimar Putin: ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికాతో చర్చలకు సిద్ధం: పుతిన్

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.

Pak-Afg: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో వైమానిక దాడి.. 29 మంది హతం..

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భద్రతా దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు చెందిన 29 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.

29 Jun 2026
• అమెరికా

U.S. and Iran: అమెరికా-ఇరాన్ కీలక నిర్ణయం.. పరస్పర దాడులకు బ్రేక్,ఖతార్‌లో చర్చలు

పశ్చిమాసియాలో వరుస దాడులతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

28 Jun 2026
• ఇరాన్

Trump Warns: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. 'ఇక ఇరాన్ అనే దేశమే ఉండదు' అంటూ ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు కూడా దాడులు కొనసాగించింది.

28 Jun 2026
• అమెరికా

US strikes: అమెరికా దాడులకు ప్రతీకారం.. బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు..

అమెరికా ఇరాన్‌పై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ ఆదివారం బహ్రెయిన్, కువైట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.

28 Jun 2026
• జపాన్

Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారంలో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా నమోదవుతున్న భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Karachi: కరాచీలో ఉగ్రదాడి.. పేలుడు, కాల్పులతో ఉద్రిక్త పరిస్థితి.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి

పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరం కరాచీలో శనివారం తీవ్ర ఉగ్రదాడి చోటుచేసుకుంది.

28 Jun 2026
• భూకంపం

Earthquakes: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపం.. పలు దేశాల్లో ప్రకంపనలు

వెనిజులాలో ఇటీవల తీవ్ర నష్టం కలిగించిన భూకంపం అనంతరం, శనివారం ఆఫ్ఘానిస్తాన్‌లో కూడా శక్తివంతమైన భూకంపం సంభవించింది.

28 Jun 2026
• అమెరికా

Iran-Us War: మళ్లీ ఉద్రిక్తంగా మారిన పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ పరస్పరం సైనిక చర్యలకు దిగుతున్నాయి.

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న లష్కరే నేతలు.. పహల్గాం దాడి సూత్రధారి హాజరైనట్లు ప్రచారం

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరే తయ్యిబాకు చెందిన పలువురు వ్యక్తులు హాజరైనట్లు వార్తలు వెలువడ్డాయి.

27 Jun 2026
• అమెరికా

Donald Trump: భారత్-అమెరికా బంధాలకు కొత్త ఊపు.. 2027 ప్రారంభంలో ట్రంప్ భారత్ పర్యటన!

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

27 Jun 2026
• హైదరాబాద్

Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.

27 Jun 2026
• చైనా

Aircraft Crash: చైనా జున్ టవర్‌లోకి దూసుకెళ్లిన చిన్న విమానం.. భయాందోళనలో ప్రజలు

చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

27 Jun 2026
• ఇజ్రాయెల్

Israel - Lebanon: శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌-లెబనాన్‌..ఇరుపక్షాల అంగీకారం

గత కొంతకాలంగా ఇజ్రాయెల్‌ సైన్యం, లెబనాన్‌కు చెందిన మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

27 Jun 2026
• ఇరాన్

Hormuz: హర్మూజ్‌లో కొత్త సముద్ర రవాణా మార్గం

హర్మూజ్‌ జలసంధిపై తమకే సంపూర్ణ నియంత్రణ ఉందని ఇరాన్‌ వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఆ వాదనకు సవాల్‌గా ఒమన్‌ కొత్త తాత్కాలిక సముద్ర రవాణా మార్గాన్ని ప్రకటించింది.

27 Jun 2026
• అమెరికా

Trump - Iran: ఇరాన్‌కు ప్రతిదాడి చేసే సామర్థ్యం ఇంకా ఉంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

27 Jun 2026
• ఫ్రాన్స్

France: ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత.. ఫ్యాన్లు చాలక ఏసీలు, కూలర్లకు భారీ డిమాండ్

ఫ్రాన్స్‌లో తీవ్ర వేసవి వేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

27 Jun 2026
• వెనిజులా

Venezuela Earthquake: వెనిజులాలో మరోసారి భూకంపం.. వరుస ప్రకృతి విపత్తులతో రూ.63 వేల కోట్ల నష్టం

ఇటీవల వరుస భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనిజులాలో మరోసారి భూమి కంపించింది.

27 Jun 2026
• వెనిజులా

Venezuela: 920కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. శిథిలాల కింద 50 వేల మంది?

జంట భూకంపాల ప్రభావంతో వెనిజులాలో పరిస్థితులు అత్యంత విషమంగా మారాయి.

27 Jun 2026
• ఇరాన్

US Strikes: ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

26 Jun 2026
• వెనిజులా

Venezuela: వెనిజులాలో అసలు ఏం జరిగింది? శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసిన భారీ భూకంపాలు

వెనిజులాను బుధవారం కుదిపేసిన భారీ భూకంపాలు నిజంగా రెండు వేర్వేరు భారీ భూకంపాలా? లేక ఒకే భారీ భూకంపం ఎక్కువ సేపు కొనసాగిన ప్రభావమా? అనే అంశంపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

26 Jun 2026
• ఉక్రెయిన్

Ukraine: రష్యాపై ఉక్రెయిన్‌ భారీ డ్రోన్ దాడి.. ఒక్క రాత్రిలోనే 660 డ్రోన్ల ప్రయోగం

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం మరింత ఉద్ధృతంగా మారుతోంది.

Putin: క్రెమ్లిన్‌పై ఆయుధాలు ఎత్తుతాం.. పుతిన్‌కు మాజీ కమాండర్ సంచలన వార్నింగ్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు షాకింగ్ హెచ్చరిక ఎదురైంది.

26 Jun 2026
• ఇరాన్

Iran: హర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడి.. ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్

హర్ముజ్ జలసంధిలో గురువారం ఓ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అక్కడ చిక్కుకుపోయిన నౌకలు,నావికులను తరలించే ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

26 Jun 2026
• టర్కీ

Us-Turkey: టర్కీకి రూ.6 వేల కోట్ల జెట్ ఇంజిన్ డీల్.. ట్రంప్ నిర్ణయంపై విమర్శలు

టర్కీతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై దేశవ్యాప్త నిషేధం? ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చ

మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్ల ద్వారా వినిపించే అజాన్‌పై దేశవ్యాప్తంగా నిషేధం విధించే ప్రతిపాదనను డెన్మార్క్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

26 Jun 2026
• వెనిజులా

Venezuela: వెనెజువెలాలో భూకంపాల బీభత్సం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు

లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

26 Jun 2026
• బ్రిటన్

King Charles: రాజకుటుంబంలో కొత్త సంప్రదాయం.. సొంత పన్నుల వివరాలు వెల్లడించిన తొలి బ్రిటన్ రాజు!

బ్రిటన్‌ రాజకుటుంబంపై ప్రజల్లో పారదర్శకత పెంచాలనే డిమాండ్లు బలపడుతున్న నేపథ్యంలో రాజు చార్లెస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

26 Jun 2026
• వెనిజులా

venezuela: భూకంప విపత్తు వేళ అండగా నిలిచిన దేశాలకు.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలి కృతజ్ఞతలు

దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.