Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

G7 Summit Fun Moments: మోదీ-మెలోనీ 'మెలోడీ' మరోసారి వైరల్.. G7లో ఆసక్తికర ఘటనలు!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ,యుద్ధాలు,అంతర్జాతీయ రాజకీయాల వంటి కీలక అంశాలపై చర్చలకు వేదికైన G7 సదస్సులో ఈసారి కొన్ని సరదా సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Telegram: నీట్ పేపర్ లీక్ కలకలం.. టెలిగ్రామ్‌పై కేంద్రం యాక్షన్, సీఈవో రియాక్షన్ వైరల్!

నీట్-యూజీ రీటెస్ట్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

G7 Summit: జీ7 సదస్సులో భారత నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ట్రంప్ ఎదుట ఆందోళన

ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా దాడులు జరగడం, ఆ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది.

16 Jun 2026
• ఫ్రాన్స్

G7 Summit: జీ7 సదస్సు వేళ జెనీవాలో హింసాత్మక నిరసనలు.. ఆ ఘటన పునరావృతమా?

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సు నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి.

16 Jun 2026
• భూకంపం

Earthquake: 6.7 తీవ్రతతో ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:27 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) వెల్లడించింది.

16 Jun 2026
• అమెరికా

Iranian ships: హర్మూజ్‌పై అమెరికా సడలింపు.. అంతర్జాతీయ జలాల్లోకి దూసుకెళ్లిన ఇరాన్ నౌకలు

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

16 Jun 2026
• అమెరికా

Netanyahu: ట్రంప్‌తో అప్పుడప్పుడు విభేదాలు వస్తాయి.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.

16 Jun 2026
• రష్యా

Russian Bomber: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. కూలిన Tu-22M3 బాంబర్ వీడియో వైరల్

రష్యా వైమానిక దళానికి చెందిన కీలక బాంబర్ విమానం శిక్షణా కార్యక్రమం సందర్భంగా కూలిపోయింది.

B 52 Bomber: ఘోర విషాదం.. కూలిన బీ-52 బాంబర్‌ విమానం, 8 మంది దుర్మరణం

దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది అమెరికా వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

15 Jun 2026
• చైనా

India-US: చైనాకు చెక్.. క్రిటికల్ మినరల్స్‌పై భారత్-అమెరికా వ్యూహాత్మక అడుగు

క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా భారత్,అమెరికా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

15 Jun 2026
• కెనడా

Manitoba: కెనడా పర్మినెంట్‌ రెసిడెంట్‌ కలలకు బ్రేక్.. భారతీయ విద్యార్థులకు మానిటోబా భారీ షాక్!

అమెరికా వీసా ఆంక్షలతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న భారతీయ విద్యార్థులకు మరో భారీ షాక్ తగిలింది.

PM Modi: స్లోవేకియా అధ్యక్ష భవన్‌లో మోదీ ఎదుట చిన్నారుల యోగా.. వైరల్‌గా మారిన వీడియో

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

15 Jun 2026
• బ్రిటన్

UK: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్రిటన్ కఠిన నిర్ణయం.. త్వరలో కొత్త చట్టం!

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.

15 Jun 2026
• ఫ్రాన్స్

G7 Summit 2026: ఫ్రాన్స్‌లో ప్రపంచ నేతల భేటీ.. అందరి దృష్టి ఈ కీలక ద్వైపాక్షిక సమావేశాలపైనే!

ఫ్రాన్స్‌లోని సరస్సు తీర పట్టణం ఎవియన్-లే-బెయిన్‌లో 52వ G7 సదస్సు నేటి (జూన్ 15) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.

15 Jun 2026
• ఇరాన్

Iran-US peace deal: ఇరాన్‌కు చెందిన రూ.8.5లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో అసలు కథ ఇదే!

అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు చెందిన భారీ మొత్తంలో స్తంభింపజేసిన (Frozen) ఆస్తులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

15 Jun 2026
• అమెరికా

Donald Trump: హర్మూజ్‌లో టోల్‌ లేదు.. ఇరాన్‌తో డీల్‌ కుదిరిందన్న ట్రంప్

అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంలో కీలక అంశంగా 'హర్మూజ్‌ జలసంధి' నిలిచింది.

15 Jun 2026
• రష్యా

Russian oil tanker: రష్యాకు భారీ షాక్‌.. చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న బ్రిటన్

రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల అమలు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

15 Jun 2026
• ఇండియా

India-France: భారత్‌-ఫ్రాన్స్‌ బంధానికి కొత్త ఊపు.. 13 కీలక ఒప్పందాలపై సంతకాలు

ఇండియా-ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతమిచ్చే దిశగా ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

15 Jun 2026
• ప్రపంచం

Spider-Man of Yemen: 120 మీటర్ల అగ్నిపర్వత బిలంలో పడి 'స్పైడర్‌ మ్యాన్‌ ఆఫ్‌ యెమెన్‌' మృతి

'స్పైడర్ మ్యాన్ ఆఫ్ యెమెన్'గా గుర్తింపు పొందిన అల్‌-ఖాఖా బిన్‌ అంతర్‌ (30) ప్రమాదవశాత్తు అగ్నిపర్వత బిలంలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

15 Jun 2026
• రష్యా

Russia: ఉక్రెయిన్ యుద్ధం రష్యాకు భారంగా మారిందా? సైనికుల కొరతతో పుతిన్‌కు కొత్త సవాళ్లు

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు ఉన్న భారీ మానవ వనరుల ఆధిక్యం క్రమంగా తగ్గుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

15 Jun 2026
• ప్రపంచం

Oman coast: ఒమాన్ తీరంలో మృతి చెందిన భారత నావికుడు.. తీరానికి చేరిన మృతదేహం

ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్ నౌకలో అనారోగ్యంతో మరణించిన భారతీయ నావికుడు నిశాంత్ ఉయిర్థనాథన్ మృతదేహాన్ని సోమవారం తీరానికి తీసుకొచ్చారు.

15 Jun 2026
• ఇజ్రాయెల్

Gaza: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 73 వేల మందికి పైగా మృతి

గతేడాది అక్టోబర్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

15 Jun 2026
• అమెరికా

Iran: ముందు మా డబ్బులు విడుదల చేయండి.. ఆ తర్వాతే చర్చలు: అమెరికాకు ఇరాన్ షరతు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ డీల్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

15 Jun 2026
• అమెరికా

Plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 11 మంది స్కైడైవర్లు సహా 12 మంది మృతి

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

15 Jun 2026
• అమెరికా

US-Iran: అమెరికా-ఇరాన్ డీల్‌కు బ్రేక్?.. బీరుట్‌పై దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు!

అమెరికా-ఇరాన్ మధ్య కుదరబోతున్నట్లు ప్రకటించిన శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి నెలకొంది.

15 Jun 2026
• బ్రెజిల్

Brazil: బ్రెజిల్‌లో గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్‌తో సహా ఆరుగురి దుర్మరణం

బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో ఆదివారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది.

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పూర్తి.. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయిందని, అలాగే హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికపై వెల్లడించారు.

14 Jun 2026
• భారతదేశం

Emmanuel Macron: భారత్‌ నవోత్పత్తులకు నిలయం.. 'మేక్ ఇన్ ఇండియా'కు మా సంపూర్ణ మద్దతు: మాక్రాన్

భారతదేశం ప్రపంచానికి ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పేర్కొన్నారు.

14 Jun 2026
• ఇండియా

War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఒమన్ గల్ఫ్‌లో చిక్కుకున్న 13 భారత నౌకలు

హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 13 భారతీయ పతాక నౌకల్లోని 562 మంది భారతీయ నావికులు గత 107 రోజులుగా తీవ్ర భయాందోళనలు, అనిశ్చిత పరిస్థితుల మధ్య కాలం గడుపుతున్నారు.

Khawaja Asif: చంపేస్తామంటూ హెచ్చరికలు.. పాక్ మంత్రిపై మతపెద్దల ఆగ్రహం!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. నిరసనలను అణచివేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

14 Jun 2026
• అమెరికా

Iran : అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రతిపాదనపై ఇరాన్‌లో ఆందోళనలు

అమెరికాతో కుదరబోయే ఒప్పందంపై ఇరాన్ ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శిస్తోందన్న నేపథ్యంలో, దేశంలోని పలువురు పౌరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

14 Jun 2026
• రష్యా

Russia:రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ దాడులు.. చమురు డిపో పూర్తిగా ధ్వంసం!

క్రిమియా సహా రష్యాలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు జరిపినట్లు రష్యా అధికారులు వెల్లడించారు.

14 Jun 2026
• ఇరాన్

Ali Khamenei: జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. అధికారిక షెడ్యూల్ విడుదల చేసిన ఇరాన్!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది.

14 Jun 2026
• ఒమన్

Indian Seafarer: ఒమన్‌ సముద్ర జలాల్లో భారత నావికుడి మృతి.. భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు

ఒమన్‌ తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ భారతీయ నావికుడు మరణించడంతో భారత నావికుల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

SriLankan Airlines: గాల్లోనే పిడుగుపాటుకు గురైన విమానం.. పైలట్ల చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం!

కొలంబో నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే పిడుగుపాటుకు గురై అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది.

14 Jun 2026
• అమెరికా

Donald Trump: షాకింగ్.. వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు

అక్రమ వలసలను నియంత్రించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

14 Jun 2026
• ఇరాన్

Iran: శాంతి ఒప్పందంపై ట్విస్ట్.. 24 గంటల్లో సంతకాలు లేవన్న ఇరాన్!

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో కుదరనుందనే వార్తల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది.

Donald Trump: 80వ పుట్టిన రోజుకు ట్రంప్ స్పెషల్ ప్లాన్.. వైట్‌హౌస్‌లో కేజ్ ఫైట్ హంగామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేందుకు భారీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.

13 Jun 2026
• ఇరాన్

Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి ఇంధన ధరల కోత.. భారత్‌తో పోలిస్తే పరిస్థితి ఎలా ఉంది?

మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి.