LOADING...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

09 Jun 2026
ఫ్రాన్స్

European fighter jet: ఫ్రాన్స్-జర్మనీ ఫైటర్ జెట్ కలకు బ్రేక్.. రూ.10 లక్షల కోట్ల FCAS ప్రాజెక్టుకు గుడ్‌బై!

యూరప్ రక్షణ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ (FCAS) ప్రాజెక్టును ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నిలిపివేయాలని నిర్ణయించాయి.

Video: చావుతో చెలగాటం.. సెల్‌ఫోన్ కోసం జలపాతంలోకి దూకిన టూరిస్ట్!

సెల్‌ఫోన్ కోసం ఓవ్యక్తి చేసిన సాహసం అక్కడున్న వారిని ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది.

09 Jun 2026
ఇజ్రాయెల్

'In Spirit Of Friendship':ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. మరాఠా-యూదుల చారిత్రక బంధానికి గుర్తింపు

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వైభవం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది.

UN: రంజాన్ మాసంలో నరమేధం.. పాక్‌పై ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల అంశంపై ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

09 Jun 2026
అమెరికా

US Apache Helicopter: ఇరాన్ సమీపంలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్.. సురక్షితంగా బయటపడిన సిబ్బంది

అమెరికా సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ గన్‌షిప్ హెలికాప్టర్ సోమవారం ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి వద్ద కుప్పకూలింది.

09 Jun 2026
దుబాయ్

Dubai: దుబాయ్‌లో విషాదం.. ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు, ఏడుగురు భారతీయుల మృతి

దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

09 Jun 2026
ఉక్రెయిన్

Ukrainian strikes: రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ భారీ దాడులు..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది.రష్యాలోని కీలక చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులకు దిగింది.

Trump-Netanyahu: నెతన్యాహుకు ట్రంప్‌ హెచ్చరిక.. 'బీబీ జాగ్రత్త.. లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావు'!

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు కీలక హెచ్చరిక చేసినట్లు వెల్లడించారు.

H-1B visas: హెచ్‌1బీ వీసా ఫీజుపై కీలక తీర్పు.. ట్రంప్‌ నిర్ణయం చట్టవిరుద్ధమన్న యూఎస్‌ కోర్టు

విదేశీ వృత్తి నిపుణులకు సంబంధించిన హెచ్‌-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి అమెరికా న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

08 Jun 2026
అమెరికా

Israel: మిత్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్‌కు అత్యున్నత గూఢచర్య హెచ్చరిక

అమెరికా గూఢచార సంస్థలు ఇజ్రాయెల్‌కు సంబంధించిన థ్రెట్ లెవల్‌ను అత్యున్నత స్థాయి "క్రిటికల్"కు పెంచినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు.. ఘర్షణల్లో ఏడుగురు మృతి

పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (పీఓజేకే)లో ఎన్నికల వ్యవస్థలో మార్పులు కోరుతూ జరుగుతున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

Donald Trump: హోస్ట్‌తో వాగ్వాదం.. మైక్‌ పడేసి ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన ట్రంప్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహారశైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

08 Jun 2026
ఇరాక్

Iraq-Syria: యుద్ధ భయాలతో హై అలర్ట్.. గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా

పశ్చిమాసియాలో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు అత్యవసర భద్రతా చర్యలకు దిగాయి.

Philippines: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రత భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు

దక్షిణ ఫిలిప్పీన్స్‌ను సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

08 Jun 2026
ఇరాన్

Iran-Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని నెతన్యాహు

ఇరాన్ (Iran) - ఇజ్రాయెల్ (Israel) మధ్య ఏప్రిల్‌ 8 తర్వాత మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

07 Jun 2026
నేపాల్

Nepal: చర్చల ద్వారానే పరిష్కారం.. భారత్‌కు నేపాల్‌ కీలక సందేశం

భారత్‌తో నెలకొన్న సరిహద్దు వివాదాలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి నేపాల్ సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు.

07 Jun 2026
జో బైడెన్

Jill Biden: మోదీ బహూకరించిన వజ్రంపై మనసుపడ్డ జిల్‌ బైడెన్‌..!

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించిన 7.5 క్యారెట్ల సింథటిక్ వజ్రాన్ని అమెరికా మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ తాజాగా గుర్తు చేసుకున్నారు.

Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి గుడ్‌బై.. భారత సంతతి అధికారి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సీనియర్ సలహాదారుగా కీలక బాధ్యతలు నిర్వహించిన భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు.

Elon Musk: భారత్‌లో తగ్గుతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ కీలక హెచ్చరిక

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారతదేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతుండటంపై ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

07 Jun 2026
అమెరికా

USA- Iran: ఇరాన్‌ ఆస్తులపై అమెరికా దృష్టి.. గల్ఫ్‌ మిత్రదేశాలకు సాయం చేయాలనే యోచన!

అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, గల్ఫ్‌ దేశాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశాయి.

07 Jun 2026
అమెరికా

Mango: అమెరికాలో భారత మామిడి హవా.. రెండు గంటల్లోనే ఖాళీ అవుతున్న స్టాక్స్!

భారత మామిడి పండ్లకు అమెరికా మార్కెట్లో రోజురోజుకూ భారీ డిమాండ్‌ పెరుగుతోంది.

06 Jun 2026
రష్యా

Putin-Modi: భారత్‌పై ఆంక్షల ఆలోచన మానుకోండి.. పుతిన్ ఘాటు వ్యాఖ్యలు

భారతదేశం తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకూ తలొగ్గదని, ఎప్పటికప్పుడు స్వతంత్ర నిర్ణయాలనే తీసుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.

06 Jun 2026
అమెరికా

H1B visa: హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.

06 Jun 2026
ప్రపంచం

Desert: సహారా ఎడారిలో విషాదం.. నీరు దొరక్క 49 మంది మృతి

పశ్చిమాఫ్రికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహారా ఎడారిలో తాగునీరు దొరకక దాహంతో కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

06 Jun 2026
అమెరికా

USA- Iran: హర్మూజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ఇరాన్‌ రాడార్‌ స్థావరాలపై అమెరికా దాడి

అమెరికా-ఇరాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ డ్రోన్‌లను ప్రయోగించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

05 Jun 2026
ఇరాన్

Abbas Araghchi:దాడి సమయంలో ఖమేనీ కార్యాలయంలోనే ఉన్నా.. : అబ్బాస్ అరాగ్చీ

అమెరికా-ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై నిర్వహించిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Trump: ట్రంప్ హెయిర్ లాస్ మందు రికార్డుల్లో మాయం.. వైట్ హౌస్ ఆరోగ్య నివేదికపై కొత్త సందేహాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

05 Jun 2026
ఒమన్

Oman: ఒమన్ చమురు టర్మినల్‌లో భారీ పేలుడు.. నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒమన్‌లోని మినా అల్ ఫహల్ ఆయిల్ టర్మినల్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది.

UN Security Council: ఐరాస భద్రతా మండలి నుండి పాకిస్తాన్ ఔట్.. ఐదు కొత్త దేశాల ఎంట్రీ

ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్ సభ్యత్వం ఈ ఏడాది చివరితో ముగియనుంది.

05 Jun 2026
రష్యా

Russia: సుఖోయ్ ఎస్‌యూ-57పై రష్యా ప్రతిపాదన.. భారత్‌తో కలిసి తయారీకి సిద్ధం

భారత వైమానిక దళ సామర్థ్యాలను మరింత పెంచే లక్ష్యంతో ఐదోతరం యుద్ధ విమానాల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో రష్యా కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

Netanyahu: ట్రంప్‌తో విభేదాలా? కుటుంబాల్లో కూడా తగాదాలు సహజమే: నెతన్యాహు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు విభేదాలు నెలకొన్నాయంటూ ప్రచారం జరుగుతున్న వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తోసిపుచ్చారు.

05 Jun 2026
జర్మనీ

Video: ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఊడిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ చక్రం.. పలువురికి గాయాలు!

బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.

Trump warns Iran: అమెరికా సైనికులపై దాడి జరిగితే.. ఇరాన్‌తో తిరిగి యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరిక

అమెరికా సైనికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఇరాన్ ఎలాంటి చర్యలకు పాల్పడినా, అది మళ్లీ పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితిని సృష్టిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

05 Jun 2026
శ్రీలంక

Srilanka: వృద్ధుల సంరక్షణ కేంద్రం ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి

శ్రీలంకలోని వాణిజ్య రాజధాని కొలంబోకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగురువాథోటు పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

05 Jun 2026
ఇరాన్

Trump: ట్రంప్‌కు షాక్‌.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు అమెరికా సభ బ్రేక్

ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతినిధుల సభ అడ్డుకట్ట వేసింది.

Putin: ఒత్తిళ్లకు మోదీ తలొగ్గరు.. మోదీపై పాశ్చాత్య దేశాల ఒత్తిడి వ్యర్థం: పుతిన్

అమెరికాతో భారత్‌ సంబంధాలు మరింత బలపడుతున్నప్పటికీ, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్‌-రష్యా స్నేహబంధంపై ఎలాంటి ప్రభావం ఉండదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు.

Trump: 'మోదీ నాకు మంచి స్నేహితుడు'.. త్వరలో భారత్‌తో ఒప్పందం కుదురుతుంది: ట్రంప్

నరేంద్ర మోదీతో తనకు మంచి వ్యక్తిగత అనుబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

04 Jun 2026
వెనిజులా

Delcy Rodriguez in India: పుట్టపర్తికి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్.. సత్యసాయి బాబాపై ఎందుకింత భక్తి?

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్(Delcy Rodríguez) ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిని సందర్శించనున్నారు.

Faroe Islands: ఫారో దీవుల్లో ఘోరం.. ఒక్క రోజులో 700కుపైగా తిమింగలాలు,డాల్ఫిన్ల ఊచకోత

నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఫారో దీవుల్లో జరిగిన సామూహిక సముద్ర జీవుల ఊచకోత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.