LOADING...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

14 May 2026
ఐర్లాండ్

France: క్రూజ్‌ నౌకలో నోరోవైరస్‌ కలకలం.. నౌకలో చిక్కుకున్న 1700 మంది..  

ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన 'యాంబిషన్‌' క్రూజ్‌ నౌకలో నోరోవైరస్‌ అనుమానిత లక్షణాలు బయటపడటంతో ఆందోళన నెలకొంది.

Marco Rubio: చైనా పర్యటనలో 'మార్కో లూ'గా మారిన అమెరికా విదేశాంగ మంత్రి.. కారణమేంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన మంత్రివర్గ సభ్యులతో కలిసి చైనాలో పర్యటిస్తున్నారు.

Trump-Xi Summit: తైవాన్‌ విషయంలో అమెరికాకు జిన్‌పింగ్‌ ఘాటు హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిదేళ్ల విరామం తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు.

Trump: బీజింగ్ సమావేశంలో జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించారు.

US-China: నేటి నుంచి ట్రంప్‌-జిన్‌పింగ్‌ శిఖరాగ్ర భేటీ.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హర్మూజ్‌ జలసంధి సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దెబ్బతింటున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, సాంకేతిక రంగంలో ముదురుతున్న ఆధిపత్య పోరు వంటి పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కీలక భేటీకి సిద్ధమయ్యారు.

Netanyahu: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యంత రహస్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

14 May 2026
చమురు

MV Sunshine: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్‌ జలసంధి దాటిన భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, వంటగ్యాస్‌ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Pakistan: ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్థాన్ ఆశ్రయం.. బయటపడిన వీడియోలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరాన్‌కు పాకిస్థాన్ రహస్యంగా సహకరిస్తోందా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

WHO: హాంటావైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం.. దేశాలు అప్రమత్తంగా ఉండాలి: WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత టెడ్రోస్ ఘెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus) హాంటావైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

13 May 2026
అమెరికా

chef Vikas Khanna: న్యూయార్క్ రాష్ట్రం నుంచి చెఫ్ వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం.. తొలి భారతీయుడిగా రికార్డు

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారతీయ చెఫ్ వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం దక్కింది.

13 May 2026
అమెరికా

ICE: ఓపీటీ ఉద్యోగాల పేరుతో మోసం.. 10 వేలకుపైగా అనుమానాస్పద కేసులు

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Trump: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ చైనా పర్యటన.. జిన్‌పింగ్‌తో కీలక చర్చలకు అవకాశం

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అంశం ఉద్రిక్తతలకు దారితీస్తూ, చమురు మార్కెట్లలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు.

13 May 2026
అమెరికా

US: అలబామాలో కూలిన అమెరికా శిక్షణ విమానం .. బహామాస్ సమీపంలో మరో విమాన ప్రమాదం

పశ్చిమ అలబామాలో మంగళవారం అమెరికా వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది.

13 May 2026
కెనడా

Canada: కెనడాలో కాల్పులు.. భారత సంతతికి చెందిన ఇద్దరు టీనేజర్లు మృతి

కెనడాలోని సర్రే నగరంలో దారుణ కాల్పుల ఘటన కలకలం రేపింది.

13 May 2026
కువైట్

Kuwait: సముద్ర మార్గంలో కువైట్‌లోకి చొరబాటు యత్నం.. ఇరాన్‌కు చెందిన నలుగురు అరెస్టు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

Denmark: డెన్మార్క్ అడవిలో వెలుగుచూసిన వెయ్యేళ్ల నాటి వైకింగ్ బంగారు నిధి

డెన్మార్క్‌లో వెలుగులోకి వచ్చిన వెయ్యేళ్ల నాటి బంగారు నిధి ప్రస్తుతం ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Henley Index: హెన్లీ ఇండెక్స్‌లో పడిపోయిన భారత పాస్‌పోర్ట్ ర్యాంక్.. 56 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం

భారత పాస్‌పోర్ట్‌కు హెన్లీ పాస్‌ పోర్ట్ ఇండెక్స్‌లో మరోసారి ర్యాంక్ తగ్గింది.

patient zero: అరుదైన పక్షి కోసం వెళ్లి హంటా వైరస్‌ బారిన శాస్త్రవేత్త దంపతుల మృతి

అరుదైన పక్షి జాతులను చూడాలనే ఆసక్తి ఓ డచ్‌ శాస్త్రవేత్త దంపతుల ప్రాణాలను బలితీసుకుంది.

Bangladesh: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు కంచెపై ఢాకా స్పందన.. 'ముళ్ల తీగలకు భయపడము'

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో కంచె నిర్మాణానికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్‌ స్పందించింది.

12 May 2026
బ్రిటన్

Keir Starmer: బ్రిటన్‌లో లేబర్‌ పార్టీలో కల్లోలం.. కీర్‌ స్టార్మర్‌పై పెరుగుతున్న రాజీనామా ఒత్తిడి

బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Philippines: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టెకు పదవి గండం

ఫిలిప్పీన్స్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశ ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టెను పదవి నుంచి తొలగించే దిశగా ప్రతినిధుల సభ కీలక నిర్ణయం తీసుకుంది.

Iran: లావన్ చమురు కేంద్రం లక్ష్యంగా దాడి .. యూఏఈపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం

పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్నట్లు చెబుతున్న చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

South Africa: సోఫాలో దాచిన కోట్ల నగదు.. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిపై మళ్లీ అభిశంసన ముప్పు

ఒక ఫామ్‌హౌస్‌లో సోఫాలో దాచిన కోట్ల రూపాయల విదేశీ నగదు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా రాజకీయాలను కుదిపేస్తోంది.

12 May 2026
లెబనాన్

Hezbollah: ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌కు హెజ్బొల్లా దెబ్బ.. డ్రోన్‌ దాడితో క్షిపణి కేంద్రం ధ్వంసం

లెబనాన్‌కు చెందిన మిలిటెంట్‌ సంస్థ హెజ్బొల్లా తాజాగా ఇజ్రాయెల్‌కు గట్టి షాక్‌ ఇచ్చినట్టు ప్రకటించింది.

12 May 2026
అమెరికా

Anil Kochhar: అమెరికాలో 176 మంది విద్యార్థులకు ఊరట.. విద్యారుణాలు చెల్లించనున్న భారతీయ పారిశ్రామికవేత్త

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త అనిల్ కొచ్చార్ అరుదైన దాతృత్వంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

12 May 2026
అమెరికా

Greenland: గ్రీన్‌లాండ్‌లో మరో 3 సైనిక స్థావరాలకు అమెరికా ప్లాన్.. డెన్మార్క్‌తో రహస్య చర్చలు!

అమెరికా గ్రీన్‌లాండ్‌లో తన సైనిక ఉనికిని మరింత పెంచుకునేందుకు కీలక చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

12 May 2026
చైనా

US: చైనా అనుసంధాన వాహనాలపై అమెరికా కఠిన చర్యలు.. భద్రతా ముప్పు పేరుతో నిషేధ బిల్లు

చైనాకు చెందిన అనుసంధాన వాహనాల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

12 May 2026
అమెరికా

Trump: ఇరాన్‌ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ముగింపు చర్చల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.

Trump: తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నుంచి శుక్రవారం వరకు చైనాలో పర్యటించనున్నారు.

Pakistan: మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్థాన్ డబుల్ గేమ్.. 

పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Eileen Wang: చైనా తరఫున అక్రమంగా పనిచేసిన ఆరోపణలు.. కాలిఫోర్నియా మేయర్ రాజీనామా

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

11 May 2026
ఇరాన్

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో కొత్త అనుమతి విధానం.. నౌకలకు ఇరాన్ కఠిన నిబంధనలు

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది.

11 May 2026
ప్రపంచం

Manivannan: స్టూడెంట్ వీసాతో స్కాట్లాండ్ పార్లమెంట్‌ సభ్యురాలిగా గెలిచిన భారత సంతతి ట్రాన్స్‌జెండర్ నేత మణివన్నన్‌ ఎవరు?

భారత సంతతికి చెందిన క్యూ. మణివన్నన్‌ స్కాట్లాండ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.

Pakistani gangster: ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందంటూ షహజాద్ భట్టీ సంచలన వ్యాఖ్యలు

భారత్‌లో తన ఉగ్ర నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

11 May 2026
ఇజ్రాయెల్

Hezbollah: ఇజ్రాయెల్‌కు భారీ షాక్‌.. ఐరన్‌ డోమ్‌పై హెజ్‌బొల్లా దాడి!

ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థ 'ఐరన్‌ డోమ్‌'ను హెజ్‌బొల్లా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.

11 May 2026
నేపాల్

Kathmandu: ఖాట్మండు ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. మంటల్లో చిక్కుకున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం

నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది.

USA: టేకాఫ్‌ సమయంలో భయానక ఘటన.. ఇంజిన్‌లోకి వ్యక్తి లాక్కొన్న విమానం.. వీడియో వైరల్!

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

10 May 2026
ఇరాన్

Israel-Iran: ఇరాక్ భూభాగంలో ఇజ్రాయెల్ సీక్రెట్ మిలిటరీ బేస్ స్థావరం

ఇజ్రాయెల్, ఇరాన్‌పై దాడులకు ముందుగానే పలు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Pakistan Blast: పాకిస్థాన్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 15 మంది పోలీసులు దుర్మరణం

పాకిస్థాన్‌లో ఉగ్రవాద హింస మరోసారి తీవ్రరూపం దాల్చింది.

10 May 2026
ఖతార్

Qatar: దోహా తీరంలో ఉద్రిక్తత.. ఖతార్ సమీపంలో నౌకపై దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మరో కీలక ఘటన చోటుచేసుకుంది.