Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

30 Apr 2026
• ఇరాన్

Iran: ఆంక్షలు ఉన్నా ఫుల్ స్పీడ్'లో చాబహార్‌ పనులు.. హోర్ముజ్‌లో భారత నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేవు: ఇరాన్

ఇరాన్‌కు చెందిన భారత రాయబారి డా. మొహమ్మద్ ఫతహాలి కీలక వ్యాఖ్యలు చేశారు.

30 Apr 2026
• ఇరాన్

Enriched Uranium: ఇరాన్ 11 టన్నుల యురేనియం ఎక్కడ..? అమెరికా దాడుల తర్వాత పెరిగిన సస్పెన్స్

అమెరికా వైమానిక దాడుల తర్వాత ఇరాన్‌కు చెందిన సుమారు 11 టన్నుల ఎన్‌రిచ్డ్ యురేనియం ఎక్కడుందన్నది పెద్ద మిస్టరీగా మారింది.

Pakistan: అమెరికాకు షాక్.. పాక్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు 6 భూమార్గాలు ఓపెన్

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో, పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

30 Apr 2026
• నేపాల్

Nepal Airlines: జమ్ముకశ్మీర్‌ మ్యాప్‌ వివాదం.. క్షమాపణ చెప్పిన నేపాల్ ఎయిర్‌లైన్స్

నేపాల్ జాతీయ విమాన సంస్థ నేపాల్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ (NAC) పెద్ద వివాదంలో చిక్కుకుంది.

Trump-Iran: ట్రంప్‌కు పుతిన్‌ హెచ్చరిక.. ఇరాన్‌పై దాడి చేస్తే ఘోర పరిణామాలు!

ఇరాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు క్రెమ్లిన్‌ వర్గాలు వెల్లడించాయి.

Pakistan: 'మా బిల్లు $800 మిలియన్లకు చేరింది': పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.

30 Apr 2026
• రష్యా

Russian oil: రష్యాలోని మరో ఆయిల్ ఫెసిలిటీపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా ఆగకుండా కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు, ప్రతిదాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి.

30 Apr 2026
• చమురు

Iran:140 డాలర్ల దిశగా చమురు ధరలు ?.. అమెరికాపై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విధానాలపై ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది.

30 Apr 2026
• ఇరాన్

Iran: 'గుండెపోటు రావచ్చు': ట్రంప్ శాంతి ప్రణాళికను తిరస్కరించాక.. కొత్త ఆయుధంపై ఇరాన్ హెచ్చరిక

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి.

Zohran Mamdani: మళ్లీ చర్చకు కోహినూర్‌ వజ్రం.. భారత్‌కు తిరిగిచ్చేయాల్సిందేనన్న న్యూయార్క్ మేయర్

చారిత్రక ప్రాధాన్యం కలిగిన కోహినూర్‌ వజ్రం అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.

30 Apr 2026
• అమెరికా

US-Iran War: ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా

ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపింది.

Trump: చేతిలో తుపాకీతో ట్రంప్.. ఇరాన్‌కు చివరి హెచ్చరిక

ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరికలు చేశారు.

29 Apr 2026
• అమెరికా

US: ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఉక్కుపాదం.. రహస్య బ్యాంకింగ్ వ్యవస్థపై కఠిన ఆంక్షలు

ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి.

Australia: ఆస్ట్రేలియా విమానాశ్రయ హ్యాంగర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి

దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో తీవ్రమైన విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 11 మందికి గాయాలు అయ్యాయి.

29 Apr 2026
• ఇరాన్

Trump: హర్మూజ్ జలసంధి దిగ్బంధం: ఇరాన్‌పై ఒత్తిడి పెంపు… దీర్ఘకాల ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌..!

హర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం వల్ల ఇరాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

29 Apr 2026
• ఇరాన్

Oil Crisis: అమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌.. ఇరాన్‌కు చమురు కష్టాలు

హర్మూజ్‌ జలసంధి మార్గంలో చమురు రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఇరాన్‌ పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోంది.

29 Apr 2026
• ఇరాన్

Pakistan: పాకిస్థాన్‌లో గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ

ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలపై తీవ్రంగా కనిపిస్తోంది.

29 Apr 2026
• ఇరాన్

Iran Embassy: 'ప్రాణాలు త్యాగం చేయండి'.. ఇరాన్ పోస్టుపై తీవ్రంగా స్పందించిన యూకే

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, యూకేలో ఉన్న ఇరాన్ దౌత్య కార్యాలయం చేసిన ఒక ప్రకటన పెద్ద చర్చకు దారి తీసింది.

29 Apr 2026
• అమెరికా

JD Vance: యుద్ధ వివరాలపై గందరగోళం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఆందోళన

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన రోజే ఆ దేశ అత్యున్నత నాయకుడు మరణించడంతో,అక్కడి పాలనా వ్యవస్థ కూలిపోతుందని అమెరికా అంచనా వేసింది.

King Charles: 'మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు'.. ట్రంప్‌ను ఆట పట్టించిన కింగ్ చార్ల్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ మూడవ వారి మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన విందులో ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది.

29 Apr 2026
• బోయింగ్

Baby on board: ల్యాండింగ్‌కు క్షణాల ముందు కాన్పు.. పారామెడికల్ సిబ్బంది సహాయంతో పాప జననం

అట్లాంటా నుంచి బయలుదేరిన బోయింగ్‌ 737 విమానం అరగంటలో పోర్ట్‌లాండ్‌లో దిగుతుందనగా ప్రయాణం మధ్యలో పుట్టిన చిన్నారితో మురిసిపోతున్న తల్లి ఆష్లే బ్లెయిర్‌ చిత్రమిది.

Trump: ట్రంప్‌ చిత్రంతో ప్రత్యేక పాస్‌పోర్టులు.. అమెరికా సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Trump: ఇరాన్‌ పూర్తిగా పతన స్థితిలో ఉంది.. హోర్ముజ్ జలసంధి తక్షణం తెరవాలని విజ్ఞప్తి: ట్రంప్

ఇరాన్‌ పూర్తిగా పతన స్థితిలో ఉందని, హోర్ముజ్‌ జలసంధిని వెంటనే తెరవాలని తమను కోరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు.

28 Apr 2026
• జపాన్

Humanoid robots: జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగేజీ హ్యాండ్లర్లుగా హ్యూమనాయిడ్ రోబోలు.. మే నుంచి ట్రయల్ ప్రారంభం

జపాన్‌లోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటైన టోక్యో హనెడా ఎయిర్‌పోర్ట్‌లో త్వరలో హ్యూమనాయిడ్ రోబోలు బ్యాగేజీ హ్యాండ్లర్లుగా పనిచేయనున్నాయి.

White House: కాల్పుల ఘటన తర్వాత అధ్యక్ష భద్రతపై వైట్ హౌస్ సమీక్ష.. వారసత్వంపై దృష్టి

వాషింగ్టన్‌లో జరిగిన జర్నలిస్టుల వార్షిక విందులో కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతపై వైట్ హౌస్ అత్యవసరంగా సమీక్షకు దిగింది.

28 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికా దిగ్బంధం ప్రభావం.. ఇరాన్ ఓడరేవుల్లో నౌకల రద్దీ

హర్మూజ్‌ జలసంధిపై అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధం కారణంగా ఇరాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

North Korea: కోవిడ్ కాలంలో ఉత్తర కొరియాలో భారీగా పెరిగిన మరణ శిక్షలు.. TJWG నివేదికలో షాకింగ్ విషయాలు

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉత్తర కొరియాలో మరణదండనలు గణనీయంగా పెరిగినట్టు ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ (TJWG) తాజా నివేదిక వెల్లడించింది.

Trump: ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి.. అనిశ్చితిలో అణు చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇచ్చిన కొత్త ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.

28 Apr 2026
• రష్యా

Russian oligarch: ఉద్రిక్తతల మధ్య కీలక జలసంధిని దాటిన.. రూ.4,700 కోట్ల విలువైన పుతిన్ సన్నిహితుడి నౌక

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది.

28 Apr 2026
• టర్కీ

Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ కు అప్పగింత

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim)కు కీలక సహచరుడిగా భావిస్తున్న సలీం డోలా ను టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి భారత్‌కు డిపోర్ట్ చేశారు.

White House: వైట్ హౌస్ ప్రతినిధుల విందులో అధ్యక్షుడిపై హత్యాయత్నం.. నిందితుడిపై కేసు నమోదు

వైట్ హౌస్ ప్రతినిధుల విందు కార్యక్రమంలో కాల్పులకు పాల్పడిన కోల్ టొమాస్ ఎలెన్‌పై నేరాభియోగం నమోదు అయ్యింది

Indonesia train crash: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. ఏడుగురు మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జకార్తా సమీప ప్రాంతంలో ఒకే పట్టాలపై రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ నష్టం జరిగింది.

28 Apr 2026
• అమెరికా

USA: ఇరాన్ విమాన సంస్థలతో లావాదేవీలు చేస్తే ఆంక్షలు తప్పవు: అమెరికా హెచ్చరిక

ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత కట్టుదిట్టం చేయడానికి అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

28 Apr 2026
• ఇరాన్

Return of the pirates: అమెరికా చర్యలపై ఇరాన్ ఆగ్రహం.. 'సముద్ర దోపిడీ'గా విమర్శలు

అంతర్జాతీయ సముద్రాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ట్యాంకర్ స్వాధీనం చేసుకున్న అమెరికాపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

27 Apr 2026
• జర్మనీ

German Chancellor: ఇరాన్ చేతిలో అమెరికాకు అవమానం..? జర్మన్ చాన్స్‌లర్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా తీసుకుంటున్న వ్యూహంపై జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు.

27 Apr 2026
• అమెరికా

'One Equals Four': ఒకటికి నాలుగు.. మా లెక్క వేరే: అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ కఠినంగా స్పందించింది.

27 Apr 2026
• అమెరికా

Iran offer: అమెరికాకు ఇరాన్ కొత్త డీల్.. హోర్ముజ్ జలసంధి తెరవడానికి సిద్ధం!

అమెరికాకు ఇరాన్ కొత్త ఒప్పంద ప్రతిపాదన చేసినట్లు సమాచారం వెలువడింది.

Israel's iron dome: ఇరాన్ దాడుల వేళ యూఏఈ చేతికి ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్‌..!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు అనూహ్యంగా ఒక మిత్ర దేశం అండగా నిలిచింది. అదే ఇజ్రాయెల్‌.

Pakistan: పాకిస్తాన్‌లో లష్కర్ సీనియర్ కమాండర్ హత్య.. వరుస దాడులతో భద్రతపై ఆందోళన

పాకిస్థాన్‌లోని లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ కమాండర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది.