Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

27 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ మరణించారా? ఆయన మరణంపై పుకార్లకు ఒక కొత్త కుడ్యచిత్రం ఆవిష్కరణ ఎందుకు దారితీసింది?

ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొంతకాలంగా విభిన్న వార్తలు వినిపించాయి.

27 Apr 2026
• జపాన్

Japan: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు ఉందా?

సరిగ్గా వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం భయాందోళనల నుండి జపాన్ ప్రజలు ఇంకా కోలుకోకముందే, ప్రకృతి మరోసారి ఆ దేశాన్ని వణికించింది.

27 Apr 2026
• ఇరాన్

Ebrahim Rezaei: పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి పనికి రాదు: ఇరాన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ప్రాంతీయంగా కొనసాగుతున్న కీలక చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తి పాత్రపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేసింది.

27 Apr 2026
• ఇరాన్

Iran-Russia: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య మాస్కోలో పుతిన్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ?

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ త్వరలో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు.

Trump: వైట్‌హౌస్ విందు ఘటన తర్వాత మీడియాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

26 Apr 2026
• రష్యా

Russia: వాయవ్య రష్యాలో కీలక ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి.. హైప్రెజర్ పైప్‌లైన్లు ధ్వంసం

వాయవ్య రష్యాలో కీలకమైన ఎరువుల ఉత్పత్తి కేంద్రం ఫోస్ అగ్రోపై ఉక్రెయిన్ డ్రోన్లతో మరోసారి దాడి చేసింది.

26 Apr 2026
• ఇరాన్

Iran War: ఇరాన్ దాడులతో అమెరికాకు బిలియన్ డాలర్ల భారీ నష్టం

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాకు భారీ ఆర్థిక, సైనిక నష్టం వాటిల్లినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

26 Apr 2026
• అమెరికా

Trump: విద్యావంతుడే.. కానీ కాల్పులకు పాల్పడ్డాడు.. ట్రంప్‌ నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో కాల్పులకు పాల్పడిన నిందితుడు ఉన్నత విద్యావంతుడు అని తెలిసింది.

Donald Trump: కాల్పులతో ఆపలేరు.. యుద్ధంలో గెలుస్తామన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: చరిత్ర పునరావృతమా..? రీగన్ ఘటన జరిగిన హోటల్‌లోనే ట్రంప్‌పై దాడి!

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

Donald Trump: 'నేను పోరాడుతా'.. సర్, వెంటనే వెళ్దాం'.. డొనాల్డ్ ట్రంప్-సీక్రెట్ సర్వీస్ మధ్య ఉద్రిక్త సంభాషణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవి ప్రమాదాలతో కూడుకున్నదని పూర్తిగా తెలుసని స్పష్టం చేశారు.

White House: వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో కాల్పులు..

శ్వేతసౌధం పరిసర ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

25 Apr 2026
• ఇరాన్

Trump: పాకిస్థాన్ ట్రిప్ క్యాన్సిల్ చేసిన ట్రంప్.. ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధాన్ని ముగించే అంశంపై ఇరానియన్ అధికారులతో చర్చలు జరపడానికి అమెరికా ప్రతినిధులను పాకిస్థాన్ పంపే పర్యటనను రద్దు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

25 Apr 2026
• రష్యా

Russia: మరణానికి బ్రేక్.. 150 ఏళ్ల జీవితం దిశగా రష్యా సంచలన పరిశోధన

మనిషి మరణాన్ని జయించే దిశగా రష్యాలో శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలు చేస్తున్నారు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఒక ప్రత్యేక ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి అక్కడి పరిశోధకులు కృషి చేస్తున్నారు.

25 Apr 2026
• ఇరాన్

Iran: యుద్ధ విరమణ తర్వాత టెహ్రాన్ నుంచి విమానాల పునఃప్రారంభం

పశ్చిమాసియా ప్రాంతం రెండు నెలలుగా యుద్ధ భీకరతతో వణికిపోయింది.

25 Apr 2026
• ఇరాన్

Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం కీలక భేటీ

ఇస్లామబాద్‌లో కీలక దౌత్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసిమ్ మునీర్‌తో అబ్బాస్ అరాఘ్చి నేతృత్వంలోని ఇరాన్ బృందం భేటీ అయింది.

25 Apr 2026
• ఉక్రెయిన్

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపాటు.. 666 క్షిపణులు, డ్రోన్లతో మెగా దాడి!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అత్యంత భీకర దశలోకి ప్రవేశించింది. ఏప్రిల్‌ 24-25 తేదీల్లో రష్యా జరిపిన భారీ వైమానిక దాడులు ఉక్రెయిన్‌ను అతలాకుతలం చేశాయి.

25 Apr 2026
• పనామా

Panama Canal: హార్మూజ్‌ మూసివేత ప్రభావం.. ఆ చిన్న దేశానికి భారీ ఆదాయం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.

25 Apr 2026
• అమెరికా

H-1B visas: షాకింగ్.. హెచ్‌-1బీ వీసాలకు మూడేళ్లు బ్రేక్‌!

అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఆందోళన కలిగించే కీలక పరిణామం చోటుచేసుకుంది.

25 Apr 2026
• అమెరికా

Karoline Leavitt: వైట్‌హౌస్‌కు గుడ్‌బై చెప్పనున్న కరోలిన్ లీవిట్.. కారణం ఏమిటంటే?

కరోలిన్ లీవిట్.. వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీగా అమెరికా ప్రభుత్వ నిర్ణయాలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనల వివరాలను మీడియాకు నిరంతరం తెలియజేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

South Africa: ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్‌ఐవీ.. ఎస్వతినిలో భయానక పరిస్థితి!

దక్షిణాఫ్రికా ప్రాంతంలోని అతిచిన్న దేశమైన ఈశ్వతిని (పూర్వ నామం స్వాజిలాండ్‌)లో ఎయిడ్స్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది.

25 Apr 2026
• ఇరాన్

US-Iran: ప్రత్యక్ష భేటీకి నో.. మధ్యవర్తుల ద్వారానే చర్చలు : ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా-ఇరాన్‌ మధ్య మరో విడత చర్చలు నేడు పాకిస్థాన్‌ వేదికగా జరగనున్నాయి.

24 Apr 2026
• ఇజ్రాయెల్

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు క్యాన్సర్.. తన ఆరోగ్యంపై సంచలన ప్రకటన

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమైన ప్రకటన చేశారు.

24 Apr 2026
• ఉక్రెయిన్

'Extreme situation': ఆకలితో అలమటిస్తున్న ఉక్రెయిన్.. అత్యంత తీవ్రమైన పరిస్థితి..

ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్ సైనికులు తీవ్ర ఆకలి, దాహంతో అలమటిస్తున్న ఫోటోలు గురువారం (ఏప్రిల్ 3) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Pakistan: జాతీయ గౌరవం కోసం భారీ చెల్లింపు.. యూఏఈ అప్పు తీర్చిన పాక్

పాకిస్థాన్‌ తనపై ఉన్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అప్పును పూర్తిగా తీర్చింది.

24 Apr 2026
• అమెరికా

Gold Card: ట్రంప్‌ గోల్డ్‌ కార్డ్‌ స్కీమ్‌.. నాలుగు నెలల్లో ఒక్కరికే ఆమోదం

అమెరికా పౌరసత్వం కోసం ఆసక్తి చూపుతున్న ధనికులకు ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ గతేడాది 'గోల్డ్‌ కార్డు' (Gold Card) పథకాన్ని ప్రకటించారు.

Donald Trump: ఇంకా ఆలస్యం చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ, టెహ్రాన్‌ త్వరగా ఒప్పందానికి రావాలని హెచ్చరించారు.

24 Apr 2026
• ఇరాన్

Reza Pahlavi: బెర్లిన్‌లో ఉద్రిక్తత.. ఇరాన్‌ బహిష్కృత యువరాజు పహ్లవీపై దాడి

ఇరాన్‌ బహిష్కృత యువరాజు రెజా పహ్లావిపై జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఎరుపు రంగు ద్రావణం చల్లిన ఘటన కలకలం రేపింది.

24 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: గాయాల తీవ్రతతో మొజ్తాబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ..?

ఇరాన్ సుప్రీం నేత మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై తాజాగా సంచలన సమాచారం బయటకొచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్‌ తొలి దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

23 Apr 2026
• అమెరికా

Donald Trump : భారత్‌ను 'నరకం'తో పోల్చిన ట్రంప్.. స్పందించిన కేంద్రం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను "నరకం"తో పోల్చిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది.

23 Apr 2026
• ఇరాన్

Hormuz: హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ టోల్‌ వసూళ్లు ప్రారంభం

హర్మూజ్‌ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకలపై ఇరాన్‌ తొలిసారిగా రుసుము వసూలు చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

23 Apr 2026
• ఇరాన్

India-China: నాగరికతలపై వివాదం.. ట్రంప్‌కు ఇరాన్ ధీటైన సమాధానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

23 Apr 2026
• ఫ్రాన్స్

France transit visa rules for Indians: ఇండియన్స్‌కు ఫ్రాన్స్ బిగ్ రిలీఫ్.. ట్రాన్సిట్ వీసా రూల్స్‌లో మార్పు

ఫ్రాన్స్ ద్వారా ప్రయాణించే భారతీయులకు పెద్ద ఊరట లభించింది.ఇకపై ఫ్రాన్స్ ఎయిర్‌పోర్టుల్లో ట్రాన్సిట్ వీసా అవసరం లేకుండా ప్రయాణించొచ్చు.

23 Apr 2026
• దుబాయ్

Iran war impact: కరోనా వేవ్ అనంతరం.. తొలిసారి మందగమనంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం

దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఇరాన్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

South Korea Air Force: పైలట్ సెల్ఫీతో ఆకాశంలో ఢీకొన్న యుద్ధ విమానాలు.. క్షమాపణలు తెలిపిన దక్షిణ కొరియా వాయుసేన

దక్షిణ కొరియా వాయుసేనలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 2021లో రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొన్న ఘటనకు పైలట్ల నిర్లక్ష్యమే కారణమని అధికారులు స్పష్టం చేశారు.

23 Apr 2026
• నేపాల్

Nepal: నేపాల్‌లో మళ్లీ నిరసనలు... బాలెన్ షా ప్రభుత్వంపై ఒత్తిడి.. కారణాలు ఇవే

నేపాల్‌లో మరోసారి నిరసనలు ఉధృతమయ్యాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలకే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

Trump: భారత్, చైనాపై రేడియో వ్యాఖ్యాత వివాదాస్పద వ్యాఖ్యలు.. రీపోస్టు చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు.

23 Apr 2026
• అమెరికా

Indians in us: 40% మంది భారతీయులు అమెరికాను శాశ్వతంగా విడిచి వెళ్లాలనుకుంటున్నారు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి.

23 Apr 2026
• అమెరికా

Scott Bessent: రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను అమెరికా మరోసారి సడలించిన నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

23 Apr 2026
• చమురు

Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండి మందుపాతరలను తొలగించడానికి 6 నెలల సమయం..: పెంటగాన్ అంచనా

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రరూపం దాల్చింది.