Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

17 Apr 2026
• ఇరాన్

Trump: యురేనియం అప్పగింతకు ఇరాన్‌ అంగీకరించిందన్న ట్రంప్

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందడుగు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

17 Apr 2026
• ఉక్రెయిన్

Russian attacks on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. ఒక చిన్నారితో సహా 16 మంది మృతి

ఉక్రెయిన్‌లోని జనావాస ప్రాంతాలపై రష్యా భారీ స్థాయిలో దాడులకు దిగింది.

Trump: 'కేవలం రెండు నెలలే' యుద్ధం చేశాం: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఇది తాను ప్రపంచవ్యాప్తంగా ఆపిన 10వ యుద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

16 Apr 2026
• విమానం

Boarding: ఐరోపా కొత్త సరిహద్దు నిబంధనలు.. బోర్డింగ్‌ మిస్సైన 120 మందికి పైగా ప్రయాణికులు

ఐరోపాలో అమల్లోకి వచ్చిన కొత్త సరిహద్దు నిబంధనల కారణంగా 120మందికి పైగా ప్రయాణికులు విమానాన్ని ఎక్కలేకపోయారు.

Trump: ఇరాన్'తో యుద్ధాన్ని ముగించిన తర్వాత.. చమురు ధరలు 'భారీగా' తగ్గుతాయి: ట్రంప్

ప్రపంచం ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

16 Apr 2026
• పారిస్

Picasso Painting: లక్షల్లో కాదు.. కోట్ల పికాసో చిత్రం.. వేలల్లోనే సొంతం

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో అభిమానికి అరుదైన అనుభవం ఎదురైంది.

16 Apr 2026
• అమెరికా

H-1B Visa: మాస్టర్స్‌ పూర్తి చేసినవారికే హెచ్‌-1బీ అవకాశాలు ఎక్కువా?

అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామక విధానాన్ని మరింత కఠినతరం చేయాలన్న లక్ష్యంతో ట్రంప్‌ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది.

16 Apr 2026
• ఇరాన్

Iran warns US: మొదటి క్షిపణులకే మీ నౌకలు మునిగిపోతాయి: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి అంశంపై అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ మరింత ముదురుతున్నాయి.

16 Apr 2026
• చమురు

Chevron Executive: ఇంధన వ్యయాన్ని తగ్గించాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచాన్ని కుదిపేస్తోంది.

16 Apr 2026
• టర్కీ

Turkey: టర్కీ పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. నిందితుడు,8 మంది విద్యార్థులు, ఒక టీచర్ మృతి

టర్కీలో మరోసారి విషాదకర ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థి తాను చదువుతున్న పాఠశాలలోనే విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.

16 Apr 2026
• అమెరికా

White House : ట్రంప్ నిర్ణయాలతో పన్ను చెల్లింపుదారులకు ఊరట.. రికార్డు స్థాయిలో రీఫండ్‌లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన పనిచేసే కుటుంబాల పన్నుకోతలు అమెరికా ప్రజలకు చారిత్రాత్మక స్థాయిలో ఊరటనిచ్చాయని వైట్‌హౌస్ వెల్లడించింది.

Trump: ముగింపు దిశగా ఇరాన్‌ యుద్ధం.. కాల్పుల విరమణ పొడిగింపుపై కసరత్తు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

16 Apr 2026
• ఇరాన్

US-Iran war: పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్‌ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు

పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచం ఇంధన సంక్షోభం వైపు దూసుకెళ్తోంది.

15 Apr 2026
• అమెరికా

MQ-4C Triton drone: పర్షియన్ గల్ఫ్‌లో కుప్పకూలిన 240 మిలియన్ డాలర్ల డ్రోన్ .. ధృవీకరించిన అమెరికా

అమెరికా నౌకాదళం పర్షియన్ గల్ఫ్‌లో అత్యంత ఖరీదైన MQ-4C ట్రిటాన్ డ్రోన్ కుప్పకూలిన ఘటనను అధికారికంగా ధృవీకరించింది.

Trump: ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు లేదు.. శాశ్వత ఒప్పందమే లక్ష్యం: ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

15 Apr 2026
• అమెరికా

US-Iran: ఇరాన్‌తో చర్చల పునఃప్రారంభానికి రెండు కొత్త షరతులు విధించిన అమెరికా

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక మలుపు చోటుచేసుకుంది.

15 Apr 2026
• ఇరాన్

Strait of Hormuz: 24 గంటల్లో హర్మూజ్ జలసంధిని దాటిన 20కు పైగా నౌకలు..!

హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఇరాన్‌కు సంబంధించిన నౌకల రాకపోకలపై అమెరికా నావికాదళం కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేస్తున్న నేపథ్యంలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

Boat Capsizes: అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం.. 250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులతో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోయింది.

15 Apr 2026
• ఇరాన్

Iranian Delegation: పాకిస్తాన్ పర్యటనలో దాడి బెదిరింపులు.. ఇరాన్ ప్రతినిధుల సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్‌కు వెళ్లిన ఇరాన్ ప్రతినిధుల బృందానికి దాడి బెదిరింపులు వచ్చాయని వారు వెల్లడించారు.

15 Apr 2026
• అమెరికా

Strait Of Malacca: హార్ముజ్ తర్వాత మలక్కా జలసంధిపై అమెరికా గురి .. భారతదేశానికి ఇది ఎందుకు కీలకం?

హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, మరో కీలక సముద్ర మార్గమైన మలాకా జలసంధిపై కూడా తన ప్రభావాన్ని పెంచుకోవాలని కసరత్తు చేస్తోంది.

Trump: రాబోయే రెండు రోజుల్లో మళ్ళీ చర్చలు.. ఇస్లామాబాద్‌ వేదికగా జరగొచ్చన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ దేశాలు మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి.

15 Apr 2026
• అమెరికా

US Treasury: ఇరాన్ చమురుపై ఆంక్షల సడలింపు పొడిగించేందుకు నిరాకరించిన అమెరికా ట్రెజరీ

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

14 Apr 2026
• ఇటలీ

Italy : ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందాన్ని నిలిపివేసిన ఇటలీ

ఇటలీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

14 Apr 2026
• టర్కీ

Turkey: టర్కీ స్కూల్‌లో మాజీ విద్యార్థి కాల్పులు.. 16 మందికి గాయాలు

టర్కీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. దక్షిణ-తూర్పు టర్కీలోని సాన్లియుర్ఫా ప్రావిన్స్, సివెరెక్ జిల్లాలో ఉన్న Koyuncu Vocational and Technical Anatolian High Schoolలో మంగళవారం ఒక మాజీ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు.

14 Apr 2026
• చైనా

China: ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్ట్.. భారీ స్కెచ్ వేసిన చైనా

భూమి భ్రమణాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలో భారీ డ్యామ్ నిర్మాణం చేపట్టిన దేశంగా చైనా ఇప్పటికే ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

Pakistan: పాపం పాకిస్థాన్.. ఫలితం ఇవ్వని దౌత్య చర్చలు.. తడిసి మోపెడైన హోటల్ బిల్లులు

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలకు మధ్యవర్తిత్వం చేపట్టిన పాకిస్థాన్ మరోసారి వార్తల్లో నిలిచింది.

14 Apr 2026
• ఇరాన్

Sea Mines: హర్మూజ్ జలసంధిలో 'గుండు'సూది కోసం అమెరికా వేట..!

విశాలమైన సముద్రంలో ఒక పెద్ద జలాంతర్గామి మునిగిపోయినా, విమానం కూలిపోయినా వాటి జాడ కనుగొనడానికి వారాలు, కొన్నిసార్లు ఏళ్ల సమయం పడుతుంది.

14 Apr 2026
• ఇజ్రాయెల్

Hezbollah: ఇజ్రాయెల్‌తో చర్చలు వద్దు.. లెబనాన్‌కు హెజ్‌బొల్లా హెచ్చరిక

ఇజ్రాయెల్‌తో నేడు వాషింగ్టన్‌లో జరగనున్న భేటీని వెంటనే రద్దు చేసుకోవాలని లెబనాన్‌కు హెజ్‌బొల్లా సూచించింది.

14 Apr 2026
• అమెరికా

US-Iran: 20 ఏళ్లు కావాలన్న అమెరికా.. 5 ఏళ్లు చాలన్న ఇరాన్‌: అణు చర్చలలో బ్రేక్‌ పడిందిక్కడే..!

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ఉధృతమయ్యాయి.

14 Apr 2026
• చైనా

China warns US: 'మధ్యలో జోక్యం వద్దు': అమెరికాకు చైనా గట్టి హెచ్చరిక

అమెరికాకు చైనా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇరాన్‌తో తమకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది.

14 Apr 2026
• అమెరికా

US-Iran Talks: హర్ముజ్ ఉద్రిక్తతల నడుమ అమెరికా-ఇరాన్ మరో విడత చర్చల సంకేతాలు

పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు ఫలితం లేకుండా ముగిసిన నేపథ్యంలో మరో ముఖ్యమైన ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Trump: ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్.. ఏఐ చిత్రాలతో వెక్కిరింత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని నౌకలను తమ నౌకాదళం అడ్డుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు.

14 Apr 2026
• అమెరికా

Earthquake: అమెరికాలో భూకంపం.. నెవాడా రాష్ట్రంలో 5.7 తీవ్రత నమోదు

అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో బలమైన భూకంపం సంభవించింది.

13 Apr 2026
• ఇరాన్

Hormuz: ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్.. నౌకలపై అమెరికా కఠిన చర్యలు

ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధిస్తానని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటన నేపథ్యంలో,ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలను అమెరికా నౌకాదళం అడ్డుకోవడం ప్రారంభించింది.

13 Apr 2026
• ఇరాన్

Iran : మా రేవుల జోలికొస్తే.. గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తాం: ఇరాన్ హెచ్చరిక

హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సైనిక విభాగం ప్రకటించడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

13 Apr 2026
• ఇండియా

Hormuz blockade: హర్ముజ్ దిగ్బంధనం ప్రభావం.. భారత్‌లో చమురు ధరలు పెరిగే అవకాశం

హర్ముజ్ జలసంధిపై అమెరికా చేపట్టనున్న నావికాదళ దిగ్బంధనం భారత్‌పై ప్రత్యక్షంగా పెద్ద ప్రభావం చూపకపోయినా, పరోక్షంగా తీవ్ర ప్రభావాలు ఉండే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

13 Apr 2026
• అమెరికా

Indian tankers: అమెరికా దిగ్బంధనం ప్రభావం.. హర్మూజ్‌లో నిలిచిపోయిన 15 భారత నౌకలు

హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించడంతో పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి.

UK: యూకేలో శాశ్వత నివాసానికి 10 ఏళ్లు.. నిబంధనలు కఠినతరం

యూకేలో శాశ్వత నివాసం పొందాలని ఆశించే వలసదారులకు ఇక ముందు మరింత కఠినమైన నిబంధనలు ఎదురుకానున్నాయి.