Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

06 Apr 2026
• ఇరాన్

Majid Khademi: ఇరాన్‌ ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా తీవ్రతరం అవుతున్నాయి.

Jeffrey Sachs: ఇరాన్ యుద్ధాన్ని ఆపగల శక్తి మోదీ,పుతిన్,జిన్‌పింగ్‌కే ఉంది: జెఫ్రీ సాచ్స్

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రపంచాన్ని తీవ్రఆందోళనకు గురి చేస్తోంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. 130 మంది చిన్నారులు మృతి

బంగ్లాదేశ్‌లో మీజిల్స్‌ (మసూచి) వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. గత ఆరు వారాల్లో కనీసం 130 మంది చిన్నారులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Donald Trump: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్.. 'ఈగిల్ క్లా'తో స్ట్రాంగ్ మెసేజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది.

Trump: 'గాడ్ ఈజ్ గుడ్' సందేశం గందరగోళం.. ఇరాన్‌లో అమెరికా సాహసోపేత మిషన్

ఇరాన్ భూభాగంలో కూలిపోయిన అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిలో ఒకరిని రక్షించేందుకు చేపట్టిన ఉత్కంఠభరిత ఆపరేషన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు.

06 Apr 2026
• ఇరాన్

Iran War: ఇరాన్‌పై భీకర వైమానిక దాడులు.. 13 మంది మృతి

ఇరాన్‌పై సోమవారం తెల్లవారుజామున తీవ్ర వైమానిక దాడులు జరిగాయి.

US-Iran: 45 రోజుల సీజ్‌ఫైర్‌కు పాక్ ప్రయత్నం.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం సందేహమే

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతుండగా,అమెరికా, ఇరాన్ పలు ప్రాంతీయ మధ్యవర్తులు కలిసి 45 రోజుల కాల్పుల విరమణకు ప్రయత్నాలు వేగవంతం చేశారు.

White House: వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం.. భద్రత కట్టుదిట్టం

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని అత్యంత భద్రత కలిగిన వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో ఆందోళన నెలకొంది.

Trump: ఇరాన్‌కు గడువు పొడిగింపు.. ట్రంప్ కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

05 Apr 2026
• ఇరాన్

Green Asha: తొమ్మిదో భారత నౌకగా రికార్డు.. హర్మూజ్‌ను దాటిన 'గ్రీన్ ఆశా'

ఇరాన్‌లోని హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటి భారత్‌ వైపు బయల్దేరిన మరో భారత నౌక 'గ్రీన్‌ ఆశా' (Green Asha) జూన్‌లో భారత వైపు చేరనున్నది.

05 Apr 2026
• అమెరికా

Iran: అమెరికాకు మరో దెబ్బ.. రెస్క్యూ విమానం కూల్చేసినట్లు ఐఆర్‌జీసీ సంచలన ప్రకటన

అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ వేదికపై పరిణామాలు సూచిస్తున్నాయి.

05 Apr 2026
• బ్రెజిల్

Aircraft Crash: రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగురు మృతి

బ్రెజిల్‌లో విషాదకర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న విమానం నేరుగా రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

05 Apr 2026
• అమెరికా

US pilot: ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్ రక్షణ.. ట్రంప్ ప్రకటన

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగిల్ ఇటీవల కూలిపోయిన విషయం తెలిసిందే.

05 Apr 2026
• ఇరాన్

Iran: టెహ్రాన్‌పై భీకర దాడులు.. ఇరాన్ టాప్ సైనిక నేతలు మృతి!

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై యూఎస్ భీకర దాడులు నిర్వహించినట్లు సమాచారం.

05 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు 'బిగ్ సర్‌ప్రైజ్' ఇస్తాం.. ఇరాన్ హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి యూఎస్, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Donald Trump: 'ఇక 48 గంటలే మిగిలి ఉన్నాయి'.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి ఇరాన్‌ను (Iran) హెచ్చరించారు.

04 Apr 2026
• గుజరాత్

Hormuz: హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటిన 'గ్రీన్ శాన్వీ'.. ఇరాన్‌ కామెంట్స్

గల్ఫ్ ప్రాంతం నుంచి ఎల్పీజీ సరుకు తీసుకుని భారత్ వైపు ప్రయాణం ప్రారంభించిన 'గ్రీన్ శాన్వీ' అనే నౌక హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది.

04 Apr 2026
• అమెరికా

US Jets : అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ దెబ్బ.. ఎలా సాధ్యమవుతుందో తెలుసా?

ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన విమానాలు స్వేచ్ఛగా విహరించగలరని భావించిన అమెరికా ఆలోచనకు గట్టి షాక్ తగిలింది.

04 Apr 2026
• ఇరాన్

Iran: బుషెహర్ అణు కేంద్రంపై క్షిపణి దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌పై క్షిపణి దాడి జరిగినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఇదే తరహా నాలుగో ఘటనగా సంస్థ పేర్కొంది.

04 Apr 2026
• ఉక్రెయిన్

Russia: ఉద్యోగులను ఆర్మీకి పంపండి.. సంస్థలకు కీలక ఆదేశాలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం తీవ్ర మానవ నష్టాన్ని మిగిల్చింది. ఈ కాలంలో సుమారు 3.25 లక్షల రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

America - Iran: చర్చలకు బ్రేక్.. ఇస్లామాబాద్‌లో చర్చలకు ఇరాన్ నిరాకరణ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపివేయడానికి జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు ప్రారంభ దశలోనే ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి.

04 Apr 2026
• అమెరికా

Donald Trump: ఇది యుద్ధం మాత్రమే.. చర్చలపై ప్రభావం లేదన్న ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ, రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేసిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.

04 Apr 2026
• అమెరికా

Iran: అమెరికాకు మరో షాక్.. సీజ్‌ఫైర్ ప్రతిపాదనను అంగీకరించని ఇరాన్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా వెల్లడించింది.

04 Apr 2026
• అమెరికా

US-Iran: అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. ఒకే రోజులో రెండు యుద్ధవిమానాలు కూల్చిన ఇరాన్

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికా అనేక షాక్‌లను ఎదుర్కొంటోంది. ఒకే రోజులో రెండు అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ చేత కూల్చివేయబడ్డాయి.

03 Apr 2026
• అమెరికా

Iran rescued: అమెరికా జెట్‌పై ఇరాన్ దాడి.. ఒకరు సేఫ్.. మరొకరి కోసం గాలింపు

ఇరాన్ గగనతలంలో కూల్చివేసిన అమెరికా యుద్ధవిమానానికి చెందిన ఒక పైలట్‌ను అమెరికా ప్రత్యేక దళాలు సురక్షితంగా రక్షించాయి.

03 Apr 2026
• ఇరాన్

F-35 Fighter Jet: ఇరాన్‌లో కూలిన ఎఫ్-35.. పైలట్ కోసం అమెరికా ముమ్మర గాలింపు

ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధవిమానం కూలిపోవడంతో, అందులోని పైలట్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం తీవ్రంగా శోధన చర్యలు కొనసాగిస్తోంది.

03 Apr 2026
• చైనా

Iran oil tanker:భారత్‌కు రావాల్సిన ఇరాన్ చమురు ట్యాంకర్ చైనా వైపు మళ్లింపు

భారత్‌కు చేరాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ 'పింగ్ షున్' తన ప్రయాణ దిశను మార్చుకుని చైనా వైపు కదులుతున్నట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించింది.

JEE Data: భారత్ టాలెంట్ విదేశాలకే.. JEE 30 ఏళ్ల గణాంకాల్లో బయటపడిన వాస్తవం

భారత్‌లో అత్యుత్తమ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడే ధోరణి కొనసాగుతూనే ఉందని Careers 360 అధ్యయనం వెల్లడించింది.

03 Apr 2026
• బంగారం

Most Expensive Diamonds: కోహినూర్‌కు సమానంగా నిలిచే వజ్రాలివే… వీటి విలువ తెలిస్తే షాక్ అవుతారు!

ఈ రోజుల్లో బంగారం, వజ్రాలను చాలా మంది తమ ప్రతిష్ఠకు సూచికలుగా భావిస్తున్నారు.

Kash Patel: కాశ్‌ పటేల్‌,తులసి గబ్బార్డ్‌ సహా కీలక అధికారులకు ట్రంప్‌ ఉద్వాసన..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనా వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులను పదవి నుంచి తప్పించే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

03 Apr 2026
• ఇరాన్

F-35 Fighter Jet: రెండో ఎఫ్-35 కూల్చిచినట్లు ప్రకటించిన ఇరాన్..

ఇరాన్ తాజాగా అమెరికాకు చెందిన F-35 Fighter Jet ను కూల్చినట్లు ప్రకటించింది.

03 Apr 2026
• ఇరాన్

Oman Coast: హోర్ముజ్ సంక్షోభంలో కొత్త ట్విస్ట్.. మూడు నౌకలు ప్రత్యామ్నాయ దారి

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో, మూడు భారీ నౌకలు కొత్త మార్గం ద్వారా ప్రయాణించినట్టు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.

03 Apr 2026
• ఇరాన్

Iran: ఇరాన్ 'హిట్‌లిస్ట్'లో 8 వంతెనలు.. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత

ఇరాన్‌లో అత్యంత కీలకమైన,పెద్ద వంతెనను అమెరికా దాడులతో ధ్వంసం చేశారనే వార్తల నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

03 Apr 2026
• ఇరాన్

US Radar: అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు.. ఖరీదైన రాడార్ ధ్వంసం

అమెరికా తమపై సైనిక చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర ప్రతీకార దాడులతో ముందుకు సాగుతోంది.

03 Apr 2026
• అమెరికా

Donald Trump: 'విధ్వంసం ఇంకా మొదలే కాలేదు'.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Donald Trump: ట్రంప్ సర్కార్ దూకుడు: స్టీల్,ఫార్మాపై భారీ టారిఫ్‌లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

03 Apr 2026
• దుబాయ్

Oracle: దుబాయ్‌లోని ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి?

దుబాయ్‌లోని ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్ కార్పొరేషన్ కార్యాలయంపై ఇరాన్ దాడి చేసిందన్న ప్రచారాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఖండించింది.

Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల రికార్డు పెంపు.. లీటర్ డీజిల్ రూ. 520

పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలకు తీవ్ర భారంగా మారాయి.

03 Apr 2026
• ఇజ్రాయెల్

US-Israel Strikes: కరాజ్‌లో కీలక వంతెనపై దాడి.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి.

New York Street: న్యూయార్క్‌ బ్రూక్లిన్‌లో కాల్పులు.. 7 నెలల చిన్నారి మృతి

అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ పరిధిలోని బ్రూక్లిన్ ప్రాంతంలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది.