Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

03 Apr 2026
• అమెరికా

US Army chief: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా ఆర్మీ చీఫ్‌కు షాక్.. పదవి నుంచి తప్పుకోమన్న హెగ్సెత్

ఇరాన్‌పై దాడులు కొనసాగుతున్న సమయంలో అమెరికా రక్షణ వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

02 Apr 2026
• నేపాల్

Everest: ఎవరెస్ట్‌పై రూ.186 కోట్ల మోసం.. సీక్రెట్‌గా ఆహారంలో విషం కలిపి కుట్ర!

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరంగా ప్రసిద్ధి చెందిన మౌంట్ ఎవరెస్ట్‌కు సంబంధించిన ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

02 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఆగ్రహం.. పునర్నిర్మాణానికి పిలుపు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అకారణంగా దాడులు కొనసాగిస్తున్నాయని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా విమర్శించారు.

02 Apr 2026
• ఇరాన్

Middle east conflict: అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సలహాదారు కమల్ ఖరాజీ గాయాలు.. యుద్ధం మరింత ఉద్రిక్తం

ఇజ్రాయెల్,అమెరికా,ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Trump: ఇరాన్‌పై రెండు మూడు వారాల్లో భారీ దాడులు.. ట్రంప్‌ కీలక ప్రకటన

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.

Indonesia: 7.4 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలు పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

01 Apr 2026
• అమెరికా

UK on Iran War: యుద్ధంలో మాకు భాగస్వామ్యం లేదు.. ట్రంప్‌కు సవాల్ విసిరిన బ్రిటన్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు అలాగే నాటో కూటమి సభ్య దేశాలు తనకు పూర్తి మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు.

Trump: నాటోకు షాక్‌ ఇచ్చిన ట్రంప్.. 'కాగితపు పులి' అంటూ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

01 Apr 2026
• అమెరికా

American Journalist: ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇదిగో వీడియో

అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

01 Apr 2026
• ఇరాన్

Iran oil returns: 5 ఏళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు రాక.. అమెరికా నిర్ణయంతో మారిన సమీకరణాలు

యుద్ధ పరిస్థితుల కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు (Iranian Crude)పై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా సడలించిన విషయం తెలిసిందే.

01 Apr 2026
• ఇరాన్

Will UAE enter Iran war: అమెరికాతో చేతులు కలుపుతున్న సౌదీ,యూఏఈ.. ఇరాన్‌పై యుద్ధం మరింత వేడెక్కనుందా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

01 Apr 2026
• ఇరాన్

Iranian couples: యుద్ధం మధ్య పెళ్లి.. ఇరాన్ జంట నిర్ణయం వైరల్

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య ఇరాన్‌లో ఒక ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది.

01 Apr 2026
• ఇజ్రాయెల్

IDF: ఇరాన్‌ను వణికించిన ఇజ్రాయెల్: 4000 టార్గెట్‌లు.. 16 వేల బాంబులు

దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది.

Trump: రేపు అమెరికానుద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్.. సర్వత్రా ఉత్కంఠ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న అమెరికా ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

01 Apr 2026
• అమెరికా

Iran: గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్‌పై ఇరాన్ కన్ను.. భారీ దాడుల హెచ్చరిక

అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన దాడుల వ్యూహాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.

01 Apr 2026
• ఖతార్

West Asia: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉధృతం.. ఖతార్‌, కువైట్‌పై డ్రోన్‌ దాడి

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత ఉదృతమవుతున్నాయి.

01 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికాకు ఇరాన్ మెసేజ్.. యుద్ధం ముగించాలంటే ఈ హామీలు తప్పనిసరి

అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు.

01 Apr 2026
• ఇరాన్

Trump: 'మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం': ఇరాన్ యుద్ధాన్ని 2-3 వారాల్లో ముగిస్తామని ట్రంప్‌ ప్రకటన

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.

01 Apr 2026
• రష్యా

Plane Crash: రష్యాలో ఘోర ప్రమాదం..కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా సైన్యానికి చెందిన రవాణా విమానం కుప్పకూలడంతో మొత్తం 29 మంది దుర్మరణం పాలయ్యారు.

Donald Trump: 'అమెరికా నుంచి చమురు కొనండి'.. హోర్ముజ్ నిర్బంధం మధ్య ట్రంప్ హెచ్చరిక..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు చేశారు.

31 Mar 2026
• అమెరికా

Italy: అమెరికా యుద్ధ వ్యూహానికి పెద్ద షాక్.. ఇటలీ ఎయిర్‌స్పేస్ బంద్

ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న అమెరికాకు అనుకోని దెబ్బలు తగులుతున్నాయి.

31 Mar 2026
• ఇరాన్

Gulf: గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సాయం.. ఇరాన్ షాహెడ్ డ్రోన్లకు చెక్

గత నెల రోజులుగా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తయారు చేసిన షాహెడ్ డ్రోన్ల శబ్దం భయాందోళనలకు కారణమైంది.

31 Mar 2026
• ఇజ్రాయెల్

Israel: ఉగ్రదాడులకు ఇక మరణశిక్షే.. ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం

దేశంలో ఉగ్రదాడులకు పాల్పడే పాలస్తీనీయులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

31 Mar 2026
• ఇరాన్

Pete Hegseth: ఇరాన్‌పై దాడుల ముందు పెట్టుబడుల హంగామా? అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌పై అనుమానాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌(Pete Hegseth)చుట్టూ సంచలనాత్మక పరిణామం వెలుగులోకి వచ్చింది.

31 Mar 2026
• చమురు

Strait of Hormuz: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. హర్మూజ్ వద్ద చిక్కుకున్న 28 భారత ఇంధన నౌకలు

పశ్చిమాసియాలో ఉధృతంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.

31 Mar 2026
• ఇరాన్

Hormuz: హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్: ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఇరాన్ నిర్ణయం

చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

31 Mar 2026
• స్వీడన్

Sweden: లైంగిక దోపిడీ, 120 మంది విటులు.. స్వీడన్‌ను కుదిపేస్తున్న లైంగిక దోపిడీ కేసు

స్వీడన్‌లో ప్రస్తుతం "స్వీడిష్ పెలికాట్ కేసు" పేరుతో సంచలనం రేపుతున్న లైంగిక దోపిడీ ఘటనలో ఒక్కొక్కటిగా భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి.

31 Mar 2026
• ఇరాన్

Trump: 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ముగింపు దిశగా ట్రంప్ సంకేతాలు.. ప్రపంచానికి ఊరట?

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఐదు వారాలు పూర్తయ్యాయి.

31 Mar 2026
• ఇరాన్

Iran: అమెరికాతో చర్చలేవు.. ఇరాన్ స్పష్టం.. శాంతి ప్రతిపాదనకు నో

అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టంగా ప్రకటించింది.

Masood Azhar: మసూద్ అజర్‌కు భారీ షాక్.. సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పద మృతి!

భారత్‌పై ఎన్నో భయానక ఉగ్రదాడులకు కారణమైన జైషే మహమ్మద్ (JeM) సంస్థ అధినేత మసూద్ అజర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

31 Mar 2026
• ఇజ్రాయెల్

Israel: వెస్ట్ బ్యాంక్‌లో సీఎన్‌ఎన్ బృందంపై దాడి.. ఇజ్రాయెల్ సైనిక బెటాలియన్ సస్పెండ్

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో జర్నలిస్టులపై దాడి ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

31 Mar 2026
• ఇరాన్

Iran's Isfahan: బంకర్‌ బస్టర్లతో.. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై విరుచుకుపడిన అమెరికా

ఇరాన్‌లో అణు కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కీలక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసింది.

Netanyahu: సగానికి పైగా మిషన్ పూర్తి: యుద్ధంపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

31 Mar 2026
• ఇరాన్

Iran: కువైట్ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..!

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన దాడులను మరింతగా తీవ్రతరం చేసింది.

31 Mar 2026
• ఇరాన్

Iran: భారత్‌కు రావాల్సిన మందుల విమానంపై దాడి.. ఇది యుద్ధ చర్యే అన్న ఇరాన్‌

ఇరాన్‌ నుంచి భారత్‌కు రావాల్సిన పౌర విమానం మీద దాడి జరిగిందన్న వార్త అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

30 Mar 2026
• అమెరికా

Iran: అమెరికాకు షాక్..పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం అవసరం లేదన్న ఇరాన్

పశ్చిమ ఆసియాలో ఉన్న ఘర్షణలను ఆపడానికి అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రత్యక్ష చర్చలకు పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం అందిస్తుందంటూ పాక్‌ కొన్ని ప్రకటనలు చేసింది.

30 Mar 2026
• స్పెయిన్

Spain closes airspace to US: స్పెయిన్ కీలక నిర్ణయం.. అమెరికా విమానాలకు గగనతలాన్ని మూసివేత

స్పెయిన్ ప్రభుత్వం సోమవారం ఒక కీలక ప్రకటన ద్వారా అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది.

Trump: త్వరలో ఒప్పందం కుదరకపోతే విధ్వంసమే : ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.

30 Mar 2026
• అమెజాన్‌

US Army: అమెరికా సైన్యం కొత్త ప్లాన్.. డ్రోన్ల కొనుగోళ్లకు అమెజాన్ తరహా స్టోర్

ఆధునిక యుద్ధ విధానాల్లో డ్రోన్ల పాత్ర రోజు రోజుకీ కీలకంగా మారుతున్న వేళ, వాటిని సైనికులకు త్వరగా, సులభంగా అందించేందుకు అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

30 Mar 2026
• సూడాన్

South Sudan: బంగారు గని వద్ద వివాదం.. దక్షిణ సూడాన్‌లో నరమేధం... 70 మంది మృతి

దక్షిణ సూడాన్‌లో మరోసారి రక్తపాతం చోటుచేసుకుని దేశాన్ని కుదిపేసింది.