Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

10 May 2026
• శ్రీలంక

Village Hemarathana: బాలికపై అసభ్య ప్రవర్తన.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు

శ్రీలంకలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో 71 ఏళ్ల బౌద్ధ సన్యాసి పల్లెగామ హేమరథనను పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు.

09 May 2026
• వైరస్

New Bat Coronavirus: కరోనా అలర్ట్..థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

Jeffrey Epstein: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు ప్రత్యేక రీడింగ్ రూమ్.. రహస్యంగా గ్యాలరీ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్‌కు సంబంధించిన ఫైళ్లు ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

09 May 2026
• ఇరాన్

USA- Iran: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ కీలక భేటీ.. పశ్చిమాసియా సంక్షోభానికి పరిష్కారం దొరకనా?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Putin: రష్యాలో సంచలనం.. పుతిన్ హత్యకు ప్లాన్ చేసినట్లు సమాచారం!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలలో ఒకటి ఉన్నప్పటికీ, ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. ఒక్క రోజులో 12 మంది చిన్నారుల మృతి

బంగ్లాదేశ్‌లో మీజిల్స్ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తోంది.

CIA: 70% మిసైళ్లు ఇంకా ఇరాన్ చేతుల్లోనే.. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం త్వరలో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, కేంద్ర నిఘా సంస్థ (CIA) అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

08 May 2026
• ఇరాన్

Gulf Maritime Crisis: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. పర్షియన్‌ గల్ఫ్‌లో చిక్కుకొన్న 1,500 నౌకలు

ఇరాన్, అమెరికా,ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది.

Putin: పుతిన్‌ హత్యకు కుట్ర.. భద్రత మరింత కట్టుదిట్టం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్'కు ప్రపంచంలోనే అత్యంత బలమైన భద్రతా వలయం ఉన్నప్పటికీ, ఆయనపై హత్యాయత్నం జరిగిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.

08 May 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్‌పై ఇరాన్ కొత్త నిబంధనలు.. అంతర్జాతీయ రవాణాపై ప్రభావం

హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్ తన ఆధిపత్యాన్ని బలపరుస్తూ కొత్త నియమాలను అమలు చేస్తోంది.

Us-Iran war: హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పులు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

Trump: ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. 10శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను రద్దు చేసిన అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వాణిజ్య న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Trump: 'అది కేవలం ప్రేమతో కొట్టిన దెబ్బ'.. అమెరికా-ఇరాన్ ఘర్షణపై ట్రంప్ వ్యాఖ్య

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

07 May 2026
• చైనా

China: అవినీతిపై చైనా ఉక్కుపాదం.. మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష

చైనాలో అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రక్షణశాఖకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులపై సైనిక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

07 May 2026
• అమెరికా

Strait of Hormuz : హర్మూజ్‌లో నిలిచిన నౌకలకు ఊరట.. ఒప్పందం దిశగా అడుగులు

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ దేశాలు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం వెలువడుతోంది.

07 May 2026
• అమెరికా

Jeffrey Epstein: జెఫ్రీ ఎప్స్టీన్ ఆత్మహత్య నోట్ బయటపెట్టిన కోర్టు

అమెరికాలో వివాదాస్పద వ్యక్తిగా పేరొందిన జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein రాసినట్టు భావిస్తున్న ఆత్మహత్య నోట్‌ను ఫెడరల్ కోర్టు బయటపెట్టింది.

07 May 2026
• అమెరికా

US-Pak: పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చిన అమెరికా.. పెషావర్ కాన్సులేట్‌ మూసివేత

అమెరికా తమ దౌత్య సిబ్బంది భద్రతను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని పెషావర్‌లో ఉన్న కాన్సులేట్‌ను దశలవారీగా మూసివేయాలని నిర్ణయించింది.

Ted Turner: CNN వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత

ప్రపంచ టెలివిజన్ వార్తా ప్రసారాల రూపాన్ని పూర్తిగా మార్చిన మీడియా మహానుభావుడు, సీఎన్‌ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) కన్నుమూశారు.

07 May 2026
• అమెరికా

Saudi Arabia: సౌదీ నిరాకరణ ప్రభావం.. అమెరికా నావికాదళ చర్యలకు బ్రేక్

హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా తరలించేందుకు చేపట్టిన నావికాదళ చర్యలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది.

US-Iran Talks: ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి ఉంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా పరిస్థితులు ముందుకు సాగుతున్నాయి.

07 May 2026
• అమెరికా

Viral Video: అమెరికాలో సంచలనం.. ల్యాండింగ్ సమయంలో ట్రక్‌ను ఢీకొట్టిన బోయింగ్ 767.. తప్పించుకున్న డ్రైవర్

అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజీగా ఉండే న్యూజెర్సీ టర్న్‌పైక్‌పై వెళ్తున్న ఓ బేకరీ ట్రక్‌ను ల్యాండింగ్ అవుతున్న బోయింగ్ 767 విమానం తాకింది.

Marco Rubio: భారత్‌కు త్వరలో రూబియో పర్యటన.. అమెరికా-ఇండియా బంధం మరింత బలోపేతం

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు.

Op Sindoor: 72 గంటల్లోనే భారత్‌కు ఆధిపత్యం.. పాకిస్తాన్ చేతులెత్తేసింది: అమెరికా నిపుణుడు

ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవం ముందు ఆసక్తికర విశ్లేషణ బయటకొచ్చింది.

06 May 2026
• అమెరికా

US On India Trade Deal: భారత్​ వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక వ్యాఖ్యలు..'చివరి అడ్డంకి మాత్రమే మిగిలింది'

భారత్‌తో వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది.

Trump: 8,9 ఏండ్లు వైట్‌హౌస్‌లోనే ఉంటా..మూడోసారి కుర్చీపై కన్నేసిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి కూడా తానే కొనసాగాలని ఆశిస్తున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వెల్లడించారు.

06 May 2026
• రొమేనియా

Romania: అవిశ్వాస తీర్మానంతో కుప్పకూలిన రొమేనియా అనుకూల కూటమి ప్రభుత్వం

రొమేనియాలో యూరోపియన్‌ యూనియన్‌కు మద్దతు ఇస్తున్న కూటమి ప్రభుత్వం కూలిపోయింది.

Hantavirus: హంటా వైరస్‌ కలకలం.. WHO కీలక ఆదేశాలు

అట్లాంటిక్‌ మహాసముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూయిజ్‌ నౌకలో హంటా వైరస్‌ కలకలం సృష్టించింది.

Tom Cooper: యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్‌దే ఆధిపత్యం.. ఆస్ట్రియా విశ్లేషకుడు టామ్‌ వ్యాఖ్య

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడులపై ఆస్ట్రియా దేశానికి చెందిన వైమానిక యుద్ధ విశ్లేషకుడు, చరిత్రకారుడు టామ్‌ కూపర్‌ కీలక అభిప్రాయాలు వెల్లడించారు.

Indian Sailors: అరేబియా సముద్రంలో చిక్కుకున్న భారత నౌక.. సహాయం చేసిన పాకిస్థాన్‌ నౌకాదళం

అరేబియా సముద్రంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న భారతీయ నావికాసిబ్బందికి పాకిస్థాన్‌ నౌకాదళం మానవతా దృష్టితో సహాయం అందించింది.

Trump: ఇరాన్ అంశంపై పోప్ లియోను తప్పుపట్టిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వలసదారులను అగౌరవపరచకూడదని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోప్ లియోపై తీవ్ర విమర్శలు చేశారు.

06 May 2026
• ఇరాన్

Kamikaze Dolphins: హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ డాల్ఫిన్లు.. అసలు విషయం చెప్పిన యూఎస్

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, ఇరాన్ మైన్లను వినియోగించి పరిస్థితిని కఠినతరం చేయవచ్చన్న ప్రచారం నడుస్తోంది.

Barack Obama: 'ట్రంప్ వల్లే మా సంసార జీవితంలో ఇబ్బందులు' : బరాక్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama)కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయా అన్న ప్రశ్నకు ఆయనే సమాధానం ఇచ్చారు.

Trump: 'మోదీ లభించడం భారత ప్రజల అదృష్టం': బెంగాల్ విజయం పై మోదీకి ట్రంప్ అభినందనలు

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు అభినందనలు తెలిపారు.

Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు బ్రేక్

ఇరాన్‌కు చెందిన హార్మూజ్‌ జలసంధి పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ముఖ్య ప్రకటన చేశారు.

05 May 2026
• అమెరికా

KC-135 Aircraft: ఖతార్ గగనతలంలో అమెరికా 'గ్యాస్‌ స్టేషన్' మిస్సింగ్‌..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం.

05 May 2026
• ప్రపంచం

Pulitzer Prize: ఇద్దరు భారతీయ పాత్రికేయులకు పులిట్జర్..

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గుర్తింపు పొందిన పులిట్జర్ పురస్కారం ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు లభించింది.

US-Iran war: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు షాక్

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పొరుగు దేశమైన పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

05 May 2026
• జర్మనీ

Nazi-Era Family Links: కుటుంబ చరిత్రలో నాజీ లింక్స్.. జర్మన్లను షాక్‌కు గురిచేసిన డేటాబేస్

జర్మనీలో ప్రముఖ పత్రిక Die Zeit ప్రారంభించిన ఆన్‌లైన్ డేటాబేస్ ద్వారా అనేక మంది తమ కుటుంబాల నాజీ కాలం గతాన్ని తెలుసుకుంటున్నారు.

05 May 2026
• ప్రపంచం

Hantavirus Alert: హంటావైరస్ ముప్పు పెరుగుతోందా?.. లక్షణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి!

ఇప్పటికే అనేక రకాల వైరస్‌లు ప్రపంచాన్ని కుదిపేశాయి. కరోనా మహమ్మారి, దాని వేరియంట్ల భయం పూర్తిగా తగ్గకముందే మరోసారి వైరస్‌పై చర్చలు మొదలయ్యాయి.

05 May 2026
• ఇరాన్

Donald Trump: హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. 7 ఇరాన్ బోట్లను పేల్చమన్న ట్రంప్

ఇరాన్‌కు చెందిన ఏడు వేగవంతమైన బోట్లను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.