Pulitzer Prize: ఇద్దరు భారతీయ పాత్రికేయులకు పులిట్జర్..
ఈ వార్తాకథనం ఏంటి
పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గుర్తింపు పొందిన పులిట్జర్ పురస్కారం ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు లభించింది. డిజిటల్ నిఘా వ్యవస్థలు, సైబర్ మోసాల వెనుక ఉన్న వ్యవహారాలను లోతుగా వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ విభాగంలో వీరిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ప్రముఖ మీడియా సంస్థకు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఆనంద్, సుపర్ణ ఈ అవార్డును భాగస్వామ్యం చేసుకోనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కీలక నిజాలను బయటపెట్టిన ఇద్దరికి పులిట్జర్ పురస్కారం
STORY | 2 Indian journalists win Pulitzer Prize for highlighting cyber fraud
— Press Trust of India (@PTI_News) May 5, 2026
Indian journalists Anand RK and Suparna Sharma have won the prestigious Pulitzer Prize for their work highlighting digital surveillance and cyber fraud.
READ: https://t.co/Fe2GBENL5u pic.twitter.com/ZizdSfCOR2