Iran's Farsi ceasefire plan: అణు అంశంపై డబుల్ గేమ్? ఇంగ్లీష్ వెర్షన్‌లో కనిపించని కీలక షరతు.. ఇరాన్ ప్లాన్‌పై సందేహాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంపై ఇప్పుడు కొత్త వివాదం తలెత్తుతోంది. ఇరాన్ విడుదల చేసిన 10 పాయింట్ల ప్రణాళికలో ఇంగ్లీష్,ఫార్సీ వెర్షన్ల మధ్య తేడాలు ఉన్నట్టు బయటపడింది. ఫార్సీ వెర్షన్‌లో "యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌కు అనుమతి" అనే కీలక షరతు ఉండగా, అదే క్లాజ్ ఇంగ్లీష్ కాపీల్లో కనిపించకపోవడం అనుమానాలకు దారి తీసింది. ఇది దేశీయ ప్రజలకు వేరే సంకేతమా,లేక డిప్లొమాటిక్ వ్యూహమా అన్న చర్చ సాగుతోంది. హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ పోస్టులో కూడా ఈ క్లాజ్ ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో,ఇరాన్ అణు పదార్థాల విషయంలో అన్నీ కట్టుదిట్టంగా చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే ఎలా చూసుకుంటారనే ప్రశ్నకు ఆయన స్పష్టత ఇవ్వకుండా తప్పించుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెరపైకి ఇరాన్ అణు షరతులపై కొత్త వివాదం..
Iran's 10-point conditions that the US has accepted as "workable":
— Iran Consulate - Hyderabad (@IraninHyderabad) April 8, 2026
The US is fundamentally committed to:
🔹 Non-aggression
🔹 Continuation of Iran's control over the Strait of Hormuz
🔹 Acceptance of enrichment
🔹 Lifting all primary sanctions
🔹 Lifting all secondary sanctions…