Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

13 Mar 2026
• అమెరికా

US Warship Abraham Lincoln: అమెరికా యుద్ధ నౌక 'అబ్రహం లింకన్‌'పై క్షిపణి దాడి.. ప్రకటించిన ఇరాన్.. స్పందించిన యూఎస్

అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్‌పై తాము దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

13 Mar 2026
• ఇరాన్

Lebanon: ఇరాన్,లెబనాన్‌లపై దాడుల్లో 21 మంది మృతి.. బీరుట్‌లో పర్యాటక ప్రాంతంపై బాంబులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించడం లేదు.

13 Mar 2026
• అమెరికా

US military aircraft: ఇరాక్‌లో కూలిన అమెరికా KC-135 విమానం.. ఇరాన్ యుద్ధం మధ్య US‌కు భారీ షాక్

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాక్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక విమానం కూలిపోయింది.

12 Mar 2026
• ఇరాన్

Mojtaba Khamenei: హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుంది.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమెనీ హెచ్చరిక

అమెరికా-ఇజ్రాయెల్ దేశాలతో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల మధ్య ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei)తొలిసారి స్పందించారు.

12 Mar 2026
• ముంబై

A Dark Night: 'గోయింగ్ డార్క్' వ్యూహంతో హర్మూజ్ దాటి భారత్ చేరిన షెన్‌లాంగ్ నౌక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒక కీలక చమురు నౌక హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటి భారత్‌కు చేరుకుంది.

12 Mar 2026
• ఇరాన్

Iran Israel War: ఇరాన్ 'దోమల దండు'పై అమెరికా ఆందోళన

అమెరికాకు సవాల్ విసురుతూ ఇరాన్ సముద్ర వ్యూహాలను మరింత బలపరుస్తోంది.

UNO: గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు ఆపాలని ఐరాస తీర్మానం.. భారత్‌ సహప్రాయోజక దేశంగా మద్దతు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

12 Mar 2026
• ఇరాన్

Iran war Minab school strike: మినాబ్ స్కూల్‌పై క్షిపణి దాడి.. ఇది యుద్ధ నేరమా? అంతర్జాతీయ చట్టం ఏమంటోంది

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన మొదటి గంటల్లోనే ఒక ఘోర ఘటన చోటుచేసుకుంది.

12 Mar 2026
• దుబాయ్

Dubai: దుబాయ్ సమీపంలో పేలుళ్లు.. అప్రమత్తమైన యూఏఈ రక్షణ వ్యవస్థలు

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం దుబాయ్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

12 Mar 2026
• ఇరాన్

Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వదంతులు.. ఖండించిన ఇరాన్

ఇరాన్‌ సుప్రీం నేత ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో,అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఇరాన్‌ ప్రభుత్వం ఖండించింది.

12 Mar 2026
• అమెరికా

US-Israel Strikes on Iran: ఇరాన్‌పై దాడులకు అమెరికా భారీ ఖర్చు.. ఆరు రోజుల్లోనే 11 బిలియన్ డాలర్లు

పశ్చిమాసియాలో పోరు కొనసాగుతూనే ఉంది. గత 11 రోజులుగా ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు జరిపేందుకు అమెరికా (USA) అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను వినియోగిస్తోంది.

12 Mar 2026
• ఇరాన్

Iran: యుద్ధం ఆగాలంటే మూడు డిమాండ్లు: ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది.

12 Mar 2026
• ఇరాన్

Iran hits 2 oil tankers: పర్షియన్‌ గల్ఫ్‌లో ట్యాంకర్లపై 'సూసైడ్‌ బోటు' దాడి.. భారతీయుడు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.

America: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వేళ.. 400 మిలియన్ బ్యారెల్స్ చమురు విడుదలకు IEAతో అమెరికా ప్రణాళిక

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్‌ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి.

12 Mar 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి నౌకలకు మృత్యుమార్గం..!

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతిస్పందన మరింత తీవ్రంగా మారుతోంది.

11 Mar 2026
• ఇరాన్

Iran: టెక్ దిగ్గజాలకు ఇరాన్ హెచ్చరిక.. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్ పై దాడుల ముప్పు

మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా టెక్ కంపెనీల కార్యాలయాలు, డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది.

11 Mar 2026
• జపాన్

Oil reserves: యుద్ధ ప్రభావం.. చమురు రిజర్వులను విడుదల చేయనున్న జపాన్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆందోళనలను పెంచుతున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

11 Mar 2026
• ఇరాన్

Iran war : పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్టు.. 8నెల‌ల పాప‌తో స‌హా 206 మంది మృతి!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మానవ నష్టాలను పెంచుతోంది.

11 Mar 2026
• ఖతార్

Qatar: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఖతార్ కీలక వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితిపై ఖతార్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.

11 Mar 2026
• ఇరాన్

Israel: ఇరాన్ క్షిపణుల్లో క్లస్టర్ బాంబులు?.. ఇజ్రాయెల్ ఆరోపణలు

ఇరాన్‌తో యుద్ధాన్ని త్వరలో ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటిస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి.

11 Mar 2026
• అమెరికా

Trump: యుద్ధ పరిస్థితుల్లో మారిన లెక్కలు.. ఉక్రెయిన్‌ డ్రోన్‌ టెక్నాలజీ కోసం అమెరికా ప్రయత్నాలు

దాదాపు ఏడు నెలల క్రితం అమెరికాకు ఒక అరుదైన రక్షణ సాంకేతికతను అందించేందుకు ఉక్రెయిన్‌ ముందుకొచ్చింది.

11 Mar 2026
• ఇరాన్

Iran: చమురు కేంద్రాలపై దాడుల అనంతరం ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఆరోగ్య సమస్యలపై ఆందోళన

ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే అక్కడి పలు ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.

11 Mar 2026
• ఇరాన్

Ali And Mojtaba Khamenei: ఇరాన్‌లో తండ్రి-కుమారుడి నాయకత్వం: అలీ ఖమేనేయి vs మొజ్తబా ఖమేనేయి

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ప్రకటించిన రోజు, టెహ్రాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇస్లామిక్ రిపబ్లిక్‌కు మద్దతుదారులు రాత్రివేళ గుమికూడి "అల్లాహు అక్బర్" అంటూ నినాదాలు చేశారు.

11 Mar 2026
• ఇరాన్

'Good actors': ట్రంప్‌ నిర్ణయానికి భారత్‌ సహకారం.. అందుకే చమురు కొనుగోలుకు మినహాయింపు: వైట్‌హౌస్

ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో రష్యా నుంచి చమురు (Russian oil) కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా (USA) తాత్కాలిక మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

11 Mar 2026
• అమెరికా

White House: హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్‌కు ఎస్కార్ట్ ఇవ్వలేదన్న వైట్ హౌస్

అమెరికా నౌకాదళం హోర్ముజ్ జలసంధిలో ఒక ఆయిల్ ట్యాంకర్‌కు ఎస్కార్ట్ ఇచ్చిందన్న వార్తలను వైట్ హౌస్ ఖండించింది.

Bangladesh: ఇంధన సంక్షోభంలో బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు.. 5 వేల టన్నుల డీజిల్ సరఫరా

ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాల్లో అంతరాయం ఏర్పడి డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు భారత్ సాయం అందించింది.

11 Mar 2026
• చమురు

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు.. ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్ ధ్వంసం

చమురు రవాణాకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకంగా భావించే హర్మూజ్‌ (Hormuz) జలసంధి సమీపంలో తీవ్ర దాడులు జరిగాయి.

10 Mar 2026
• ఇరాన్

Pete Hegseth: ఇరాన్‌పై ఈరోజు మరింత భారీ దాడులు.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక

ఇరాన్‌పై ఈరోజు గత పదిరోజులతో పోలిస్తే మరింత తీవ్ర దాడులు చేపట్టనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు.

10 Mar 2026
• అమెరికా

USA: యుద్ధానికి బ్రేక్ వేయాలని సూచనలు..? ట్రంప్ నిర్ణయంపై చర్చ!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం భవిష్యత్తుపై అంతర్జాతీయంగా చర్చలు ముమ్మరమయ్యాయి.

10 Mar 2026
• ఇరాన్

Donald Trump : ఇరాన్ నౌకలను నేరుగా ముంచేస్తున్నాం : డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా దాడులు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

10 Mar 2026
• ఇరాన్

US‑Israel war with Iran: అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం ప్రభావం.. భారత విమానయాన రంగానికి రూ.18 వేల కోట్ల నష్టం!

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో భారత విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Iran: అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు.. ఇరాన్ కొత్త వ్యూహం

చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

BrahMos Deal: బ్రహ్మోస్‌పై ఇండోనేషియా ఆసక్తి.. త్వరలో భారత్‌తో కొనుగోలు ఒప్పందం!

క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ కొనుగోలు చేసే దిశగా ముందడుగు వేస్తోంది.

09 Mar 2026
• ఇరాన్

Kharg Island|: ఇరాన్ యుద్ధం వేడెక్కుతోంది.. ఖర్గ్ ద్వీపం టార్గెట్ అవుతుందా..?

అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

Trump On Iran War : ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

09 Mar 2026
• అమెరికా

US and Israel's war with Iran: అమెరికా,ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం 10వ రోజు… ఇప్పటివరకు ఏం జరిగింది?

అమెరికా,ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం పదో రోజుకు చేరుకుంది.

09 Mar 2026
• ఇరాన్

Mojtaba Khamenei: ఇరాన్‌లో కొత్త నేత ఎంపిక పూర్తీ.. సుప్రీం లీడర్‌ గా మొజ్తాబా ఖమేనీ

ఎట్టకేలకు ఇరాన్‌లో కొత్త సుప్రీం లీడర్‌ ఎంపిక ప్రక్రియ పూర్తయింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. పూజ చేసుకుంటున్న హిందువులపై బాంబు దాడి

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. తాజాగా కోమిల్లా ప్రాంతంలో శనివారం జరిగిన ఘటన మరొక ఉదంతంగా రికార్డు అయింది.

08 Mar 2026
• చైనా

Wang Yi: భారత్‌, చైనా పరస్పర భాగస్వాములుగా ఉండాలి : వాంగ్‌ యీ

భారత్‌, చైనాలు పరస్పరం ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ముందుకు సాగాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అభిప్రాయపడ్డారు.

08 Mar 2026
• ఇరాన్

Netanyahu: ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి.. నెతన్యాహు హెచ్చరిక

ఇరాన్‌పై జరుగుతున్న తీవ్ర దాడుల నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందున్న రోజుల్లో ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు.