Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

04 Mar 2026
• దుబాయ్

Video: దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్‌ డ్రోన్ దాడి

పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

03 Mar 2026
• ఇరాన్

Seyed Majid Ebn Al-Reza: ఇరాన్‌కు మరో షాక్.. కొత్త రక్షణ మంత్రి కూడా దాడుల్లో మృతి!

ఇరాన్‌లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

03 Mar 2026
• అమెరికా

IAEA: నతాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగినట్టు ఐఏఈఏ నిర్ధారణ

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న నతాంజ్ అణు కేంద్రంపై కూడా దాడి జరిగినట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) స్పష్టం చేసింది.

03 Mar 2026
• ఇరాన్

Iran Earthquake: దాడుల మధ్య ఇరాన్‌లో ప్రకంపనలు.. ప్రజల్లో భయాందోళన

ఒకవైపు అమెరికా,ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్న వేళ... మరోవైపు ఇరాన్ లో భూకంపం కలకలం రేపింది.

03 Mar 2026
• ఇరాన్

'Murdered in cold blood': ఇరాన్‌లో బాలికల స్కూల్‌పై దాడి.. 165 మంది మృతి

ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో జరిగిన దాడి ఘటనపై అక్కడి మీడియా సంచలన వివరాలు వెల్లడించింది.

03 Mar 2026
• చమురు

Strait Of Hormuz: హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. నిలిచిపోయిన 700 ట్యాంకర్లు

ప్రపంచ చమురు రవాణాకు ప్రాణాధారంగా భావించే హోర్ముజ్‌ జలసంధిలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

03 Mar 2026
• ఇరాన్

Iran war: పశ్చిమ ఆసియాలో నౌకలపై దాడులు: ముగ్గురు భారతీయులు మృతి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు భారతదేశానికి చెందిన ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది.

Hassan Khomeini: తదుపరి సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా ఖమేనీ మనవడు.. హసన్ ఖమేనీ ఎవరు?

ఇరాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పేరు హాట్ టాపిక్‌గా మారింది. హసన్ ఖమేనీ.

03 Mar 2026
• అమెరికా

war cost the US: పశ్చిమాసియా సంక్షోభం.. అమెరికాకు రూ.3 లక్షల కోట్లకు పైగా ఖర్చు

అమెరికా-ఇరాన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న విభేదాలు గత వారం నుంచి మరింత తీవ్రమయ్యాయి.

03 Mar 2026
• మెటా

Zuckerberg: రూ.1,415 కోట్ల మెగా డీల్.. ఫ్లోరిడాలో జుకర్‌బర్గ్ సంచలనం

మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్(Mark Zuckerberg) ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ చర్చకు దారితీశారు.

03 Mar 2026
• ఇరాన్

Oil prices : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. చమురు ధరలు 200 డాలర్లకు చేరే ప్రమాదం!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

03 Mar 2026
• ఇరాన్

Iran: నౌకలు దాటితే నిప్పే.. హర్ముజ్‌పై ఇరాన్ ఘాటు హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

03 Mar 2026
• అమెజాన్‌

Data centres: యూఏఈ,బహ్రెయిన్‌లోని క్లౌడ్ యూనిట్లలో నిలిచిన సేవలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్‌కు చెందిన డేటా సెంటర్లలో కనెక్టివిటీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

03 Mar 2026
• ఇరాన్

Khamenei: ట్రాఫిక్ కెమెరాల నుంచి ఫోన్ టవర్‌ల వరకు… ఖమేనీ ట్రాకింగ్ ఆపరేషన్ బహిర్గతం

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఇజ్రాయెల్ గూఢచర్యం నడిపిందనే సంచలన వార్త బయటకు వచ్చింది.

Pakistan President Zardari: భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందా? జర్దారీ సంచలన ఆరోపణలు

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర ఆరోపణలు చేశారు.

03 Mar 2026
• అమెరికా

Trump-Iran: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్

అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

03 Mar 2026
• అమెరికా

Riyadh: ఇరాన్ ప్రతీకార దాడులు.. రియాద్‌లోని యూఎస్‌ ఎంబసీపై దాడులు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది.

02 Mar 2026
• ఇరాన్

China: ఇరాన్ సంక్షోభం: బీజింగ్ 'సైలెంట్ స్ట్రాటజీ' వెనక అసలు కారణం ఇదేనా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చైనా ఎందుకు మౌనం వహిస్తోంది అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.

02 Mar 2026
• ఒమన్

Oman coast : ఒమన్ తీరంలో విషాదం.. డ్రోన్ దాడిలో భారతీయుడు మృతి

ఒమన్ తీరానికి సమీపంలో భారీ విషాదం చోటుచేసుకుంది. డ్రోన్ బోటును ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగి, ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

02 Mar 2026
• అమెరికా

F-15 Jets: కువైట్‌లో కూలిన మూడు అమెరికా F-15 యుద్ధ విమానాలు

అమెరికా కువైట్‌లో మూడు F-15 యుద్ధ విమానాలు కూలిపోయిన ఘటనను అధికారికంగా అంగీకరించింది.

02 Mar 2026
• అమెరికా

Baba Vanga prediction: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య బాబా వంగా జోస్యం మళ్లీ చర్చలోకి..

బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మిక వ్యక్తి బాబా వంగా(Baba Vanga) చేసిన జోస్యాలు ప్రస్తుతం మరోసారి చర్చకు వస్తున్నాయి.

Iran-Israel war : ఇరాన్ తీరుపై జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సీరియస్ .. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా యుద్ధ రంగంలోకి

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. United States, Israel కలిసి ఇరాన్‌పై వరుస క్షిపణి దాడులు జరిపినట్లు సమాచారం.

02 Mar 2026
• ఇజ్రాయెల్

Netanyahu: నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ ఆకస్మిక దాడి..

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై ఆకస్మిక దాడులు జరిగినట్లు ఇరాన్ విప్లవ గార్డ్స్ సంచలన ప్రకటన చేసింది.

Saudi Aramco: చమురు కేంద్రంపై దాడి.. ప్రపంచ మార్కెట్లలో ఆందోళన

ఇరాన్‌ చేపడుతున్న ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

02 Mar 2026
• కువైట్

US warplanes crashed: కువైట్ లో కూలిన అమెరికా యుద్ధవిమానాలు.. సిబ్బంది సురక్షితం

కువైట్‌లో అమెరికా యుద్ధవిమానాలు కుప్పకూలిన ఘటన కలకలం రేపింది.

02 Mar 2026
• అమెరికా

Khamenei: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఎంపిక ఎలా? రేసులో ఉన్న ప్రముఖులు ఎవరు?

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణించడంతో తదుపరి సుప్రీం లీడర్‌ ఎవరనే అంశంపై దేశంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చలు జోరందుకున్నాయి.

02 Mar 2026
• అమెరికా

Video: కువైట్‌లో కూలిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం..

అమెరికా-ఇరాన్ యుద్ధం మూడో రోజుకు చేరుకున్న వేళ మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Nur Khan Airbase: పాకిస్థాన్‌ నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై అఫ్గానిస్థాన్‌ డ్రోన్‌ దాడి

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ (Afghan-Pak) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.

02 Mar 2026
• లెబనాన్

Israel strikes Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 50 గ్రామాలు ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరిక

లెబనాన్‌లో ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది.

02 Mar 2026
• ఇరాన్

Tehran's Gandhi Hospital: టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబు దాడి

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

AP Teachers: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరు వ్యవస్థపై పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది.

02 Mar 2026
• ఇరాన్

Trump: ఇరాన్ వివాదం 4 వారాల పాటు కొనసాగవచ్చు, 'పెద్ద దేశం'పై దాడికి సమయం పడుతుంది: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తత మరో నాలుగు వారాల్లో ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు.

02 Mar 2026
• ఇరాన్

Iran: 'పాము తల నరికేశాం': ఇరాన్ గార్డుల ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన అమెరికా

మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది.

Trump: ఖమేనీ హతం తర్వాత సంచలన ట్విస్ట్.. ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

01 Mar 2026
• ఇరాన్

US-Iran 'war':అమెరికా-ఇరాన్ యుద్ధం..ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికాకు భారీ దెబ్బ తగిలింది.

01 Mar 2026
• ఇరాన్

Khamenei: ఖమేని మరణం.. కర్ణాటకలోని ఆ గ్రామంలో విషాదం!

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

01 Mar 2026
• ఇరాన్

Israel: 'ప్రభుత్వాన్ని కూల్చండి'.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు

'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్‌పై ఘోరమైన దాడులు మొదలు పెట్టింది.

01 Mar 2026
• ఇరాన్

Tehran: టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడి.. రాజధానిలో భారీ పేలుడు

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి తీవ్ర దాడులు జరిపింది. ఈ భీకర దాడుల ఫలితంగా నగరంలో భారీ పేలుడు సంభవించింది.

01 Mar 2026
• ఇరాన్

Iran: ఇరాన్‌కు భారీ షాక్.. రక్షణశాఖ మంత్రి అజీజ్ నసీర్జాదే మృతి

ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం సంభవించింది.

01 Mar 2026
• ఇరాన్

US-Israel Strikes On iran : అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. హోర్ముజ్ మూసివేత ప్రభావం.. భారత్ ఎలా ప్రభావితమవుతుంది?

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దాడులు - వాటికి ఇరాన్ ప్రతిదాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారతదేశంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.