మహమ్మద్ యూనస్: వార్తలు
Bangladesh president: 'నన్ను తొలగించేందుకు కుట్ర'.. మహమ్మద్ యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
తాత్కాలిక మాజీ ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Bangladesh: యూనస్ నోటి నుంచి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. సెవెన్ సిస్టర్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
Bangladesh: నేడు బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. బీఎన్‌పీ, జమాతే పార్టీల మధ్యే ప్రధాన పోరు
ఏడాదిన్నర క్రితం షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిన తర్వాత నుంచి బంగ్లాదేశ్ తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది.
Bangladesh: బంగ్లాదేశ్'లో ఎన్నికల వేళ హింస.. బీఎన్‌పీ-జమాత్ ఘర్షణల్లో 40 మందికి గాయాలు
బంగ్లాదేశ్‌లో హైటెన్షన్‌తో సాగుతున్న సాధారణ ఎన్నికలకు ఇంకా కేవలం 72 గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా,తాజాగా చోటుచేసుకున్న హింసా ఘటనలు ఎన్నికల వాతావరణం ఎంత అస్థిరంగా ఉందో మరోసారి చూపిస్తున్నాయి.
Bangladesh: ఇండియన్ నూలుపై డ్యూటీ-ఫ్రీ తొలగింపుకు బంగ్లా టెక్స్‌టైల్ మిల్లుల డిమాండ్
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం చేపట్టిన తర్వాత నుంచి భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య,వాణిజ్య సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి.
India-Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు పెరిగిన ఉద్రిక్తతలు.. దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించిన భారత్
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున, భారత ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది.
Osman Hadi: 'న్యాయం చేయకపోతే పారిపోవాల్సిందే'.. యూనస్‌కు హాదీ సోదరుడు వార్నింగ్
రాజకీయ అనిశ్చితితో కుదేలవుతున్న బంగ్లాదేశ్‌లో రోజురోజుకూ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.
Muhammad Yunus: ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు: మహమ్మద్ యూనస్
గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనల్లో ప్రధాన నాయకుడిగా కొనసాగిన ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి చెందడంతో దేశంలో అశాంతి ఏర్పడింది.