LOADING...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

11 Nov 2025
అమెరికా

Trump: తప్పు ఎడిట్‌కి భారీ మూల్యం.. బీబీసీకి ట్రంప్‌ లీగల్‌ నోటీసు!

అమెరికాలోని క్యాపిటల్‌ హిల్‌ దాడి ఘటన (2021) సమయంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్‌ చేసినందుకు ప్రపంచ ప్రసిద్ధ మీడియా సంస్థ బీబీసీ (BBC) పెద్ద ఇబ్బందుల్లో పడింది.

Donald Trump: ఒక్కో వ్యక్తికి 2వేల డాలర్లు ఇస్తాం: ట్రంప్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడంలో దూకుడుతో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

08 Nov 2025
అమెరికా

H-1B visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. ప్రాజెక్ట్‌ ఫైర్‌వాల్‌ కింద 175 కేసులు

అమెరికాలో హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. విదేశీ కార్మికులను ఉపయోగించి దేశీయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు చేపట్టింది.

Donald Trump: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగల అణ్వాయుధాలు అమెరికా వద్ద ఉన్నాయి: ట్రంప్

అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య అమెరికా మరోసారి తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

Donald Trump: త్వరలోనే భారత్ వస్తా మోదీని కలుస్తా: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో తాను భారత్‌ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు

Trump: జొహన్నెస్‌బర్గ్ G20 సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు గైర్హాజరు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరిలో దక్షిణాఫ్రికాలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరుకాబోవడం లేదని తెలిపారు.

Donald Trump: న్యూయార్క్ నుండి ప్రజలు ఫ్లోరిడాకు వెళ్లాల్సి వస్తుంది: ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేస్తూ,భారత సంతతికి చెందిన 34 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్ పదవిని గెలుచుకున్నారు.

Neal Katyal: ట్రంప్‌ కేసులో వాదించనున్న భారత మూలాల న్యాయవేత్త నీల్‌ కత్యాల్‌.. ఎవరీ భారత సంతతి లాయర్‌..? 

అమెరికా చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన న్యాయవిచారణగా నిలవబోయే ఒక కేసు కోసం అగ్రరాజ్య సుప్రీంకోర్టు సన్నద్ధమవుతోంది.

Donald Trump: 'పాక్‌ కూడా అణు పరీక్షలు చేస్తోంది'.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు! 

మూడు దశాబ్దాల విరామం తర్వాత అమెరికా అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. చైనాకు మేం కూడా ముప్పే..

చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

US-China: ట్రంప్-జిన్‌పింగ్‌తో చర్చల్లో పురోగతి.. చైనాపై 10 శాతం సుంకాల తగ్గింపు 

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో, ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ భేటీ కావడం అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆసక్తిని రేకెత్తించింది.

Donald Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని ఆదేశం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

Donald Trump: త్వరలోనే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్

భారత్‌,అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం త్వరలోనే తుది రూపం దాల్చనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

Donald Trump: మూడోసారి అధ్యక్ష పదవికి సై.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

26 Oct 2025
కెనడా

Donald Trump: ట్రంప్ ఆగ్రహం.. కెనడాపై సుంకాలను 10 శాతం పెంపు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు.

USA-Canada: టీవీ ప్రకటన ఎఫెక్ట్‌.. వాణిజ్య చర్చలు నిలిపివేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో జరుగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేశారు.

US sanctions: అతిపెద్ద రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు.. సరికొత్త వ్యూహంతో ట్రంప్  

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.

Donald Trump: చైనాతో స్నేహ సంబంధాలే కోరుకుంటా.. అయినా 155 శాతం టారిఫ్ ల అమలు తప్పేలా లేదు.. 

చైనాతో స్నేహంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump: 'ఈ యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు': రష్యా నుంచి భారత్‌ భారీగా చమురు కొనబోదు: ట్రంప్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) భారత్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మరోసారి చర్చనీయాంశంగా మారారు.

Trump- Putin meeting: ట్రంప్‌-పుతిన్‌ సమావేశం వాయిదా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి భేటీ అవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Donald Trump: ట్రంప్‌ కలల ప్రాజెక్ట్‌ కోసం వైట్‌హౌస్‌ ఈస్ట్‌వింగ్‌ కూల్చివేత 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కలల ప్రాజెక్ట్‌ అమలులోకి వచ్చింది. వైట్‌హౌస్‌లో బాల్‌రూమ్‌ (నృత్యశాల) నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

21 Oct 2025
ఇజ్రాయెల్

Donald Trump: ఒప్పందం ఉల్లంఘిస్తే హమాస్‌ను కచ్చితంగా నిర్మూలిస్తాం : డొనాల్డ్ ట్రంప్

సుదీర్ఘ యుద్ధం అనంతరం ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

Trump: ట్రంప్‌పై స్నైపర్ దాడికి మరో కుట్ర..? 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగులు మరో కుట్ర పన్నినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు.

Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ మరో హెచ్చరిక.. కొనుగోళ్లు ఆపకపోతే..

రష్యా నుంచి చమురు దిగుమతుల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

No Kings Protests: ట్రంప్‌పై వ్యతిరేక నిరసనలు.. 'No Kings' ప్రొటెస్ట్స్ అంటూ లక్షల మంది వీధుల్లోకి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'No Kings' ప్రొటెస్ట్స్ పేరుతో నిరసనకారులు భారీగా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు.

Putin-Trump meeting: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌తో భేటీ.. పుతిన్ అరెస్టు తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమావేశం కావచ్చనే అవకాశాలు వెలుగులోకి వచ్చాయి.

18 Oct 2025
భారతదేశం

Donald Trump: త్వరలో రష్యాతో చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుంది : డొనాల్డ్ ట్రంప్

భారత్ త్వరలో రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు.

Trump: గాజా యుద్ధం ముగిసింది.. ఇక ఉక్రెయిన్‌-రష్యాపైనే దృష్టి: ట్రంప్‌ 

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు.

Donald Trump: ఉక్రెయిన్‌కి 2వేల తోమహాక్ క్షిపణులు : ట్రంప్‌ కీలక నిర్ణయం 

ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Donald Trump: రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదని మోదీ హామీ:  ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు.. గాజా శాంతి ఒప్పందం తర్వాత ఈజిప్టులో కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీని తనకు ఎంతో సన్నిహిత స్నేహితుడిగా పేర్కొంటూ, ఆయన అద్భుతమైన నాయకుడని ప్రశంసించారు.

Shehbaz Sharif: 'ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు'.. ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్‌ ప్రధాని

ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ, ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్‌లో శాంతి ఒప్పందంపై వివిధ దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.

Trump in Israel: 'మరింత మంది ట్రంప్‌లు కావాలి': ఇజ్రాయెల్‌ కనేసేట్‌ స్టాండింగ్‌ ఓవేషన్

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను (Donald Trump) ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఘనంగా అభినందించింది.

Trump:ఎనిమిదో యుద్ధం కూడా ఆపుతా.. పాక్‌-అఫ్గాన్‌ యుద్ధం సంగతి చూస్తా.. ట్రంప్‌ వ్యాఖ్య

ప్రపంచంలో ఏమూల సైనిక ఘర్షణ జరిగినా ట్రంప్‌ అప్రమత్తమైపోతున్నారు.

Donald Trump: గాజాలో యుద్ధం ముగిసింది.. ఇజ్రాయెల్‌ పర్యటనకు బయలుదేరిన ట్రంప్ 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

PM Modi: గాజా శాంతి ఒప్పంద సమ్మిట్.. మోదీని హాజరు కావాలని ట్రంప్ ఆహ్వానం?

ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్ ప్రాంతంలో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపారు.

11 Oct 2025
చైనా

US Tariffs: చైనాపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 100% అదనపు సుంకాల అమలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. జిన్‌పింగ్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.

Donald Trump: 'బరాక్ ఒబామా ఏమీ చేయకుండానే ఇచ్చారు'.. నోబెల్‌పై ట్రంప్‌ ఆవేదన!

నోబెల్‌ శాంతి బహుమతి విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు.

Donald Trump: షికాగో మేయర్, ఇల్లినోయా గవర్నర్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

Donald Trump: టారిఫ్ ల పవర్ తోనే ఇండియా పాకిస్థాన్ యుద్ధం ఆపాను: డొనాల్డ్ ట్రంప్ 

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.