LOADING...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

Donald Trump: మోదీ గొప్ప నాయకుడు.. కానీ భారత్‌పై అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు

భారీ సుంకాల విధింపుతో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తాజా వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: భారత్‌- అమెరికా సంబంధాలపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు 

భారత్-అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

05 Sep 2025
అమెరికా

Mount Rushmore: వాషింగ్టన్‌, లింకన్‌ల సరసన ట్రంప్‌ శిల్పం?

అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు తనకు తానే ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

Trump Modi Relations: మోదీ-ట్రంప్ అనుబంధం మాయమైంది.. అమెరికా-భారత్‌ సంబంధాలపై జాన్‌ బోల్టన్‌ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు గతంలో వ్యక్తిగతంగా సన్నిహిత అనుబంధం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ బంధం మాయమైందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ (John Bolton) తెలిపారు.

US: ట్రంప్‌ కీలక నిర్ణయం.. అమెరికాలో ఇక 'యుద్ధ మంత్రిత్వ శాఖ' 

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌, దేశ పరిపాలన, అంతర్జాతీయ సంబంధాలు, పన్నుల విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

Trump: సుప్రీంకోర్టు సుంకాలను తగ్గిస్తే.. అమెరికా పేద స్థితికి వెళ్లిపోతుంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇటీవల అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు సుంకాలు చట్ట విరుద్ధమని సంచలన తీర్పును ఇచ్చింది.

Donald Trump: రష్యా చమురు కొంటున్న భారత్‌పై సెకండరీ సుంకాలే విధించా.. రెండు, మూడు విడతలను ఇంకా చేపట్టలేదు: ట్రంప్‌

భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు.

Donald Trump: 'భారత్ సుంకాలతో చంపుతోంది': ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడం వల్ల తమ దేశం నష్టపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Donald Trump: జిన్‌పింగ్,పుతిన్,కిమ్ అమెరికాపై కుట్రలు: ట్రంప్‌ ఆరోపణలు 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Donald Trump: భారత్‌పై మరోసారి బురద జల్లిన ట్రంప్‌.. టారిఫ్‌ల వేళ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై విమర్శలు గుప్పించారు.

Donald Trump: నేడు ఓవల్ కార్యాలయంనుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

01 Sep 2025
అమెరికా

USA: భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్న పీటర్‌ నవారో.. రష్యా సంబంధాలపై తీవ్ర విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: ట్రంప్ టారిఫ్‌లు చట్టవిరుద్ధం.. అమెరికా ఫెడరల్ కోర్టు.. తీర్పుపై తీవ్రంగా స్పందించిన ట్రంప్.. 

టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

28 Aug 2025
బిజినెస్

US tariffs-GST reforms: అమెరికా సుంకాలకు జీఎస్‌టి సంస్కరణలతో చెక్‌..! 

మన దేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

Trump: జార్జ్ సోరస్, అతని కుమారుడిపై ఫెడరల్ కేసులు వేయాలి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిలియనియర్ ఫిలాన్త్రోపిస్టు జార్జ్ సోరస్,అతని కుమారుడిని రాకీటీరింగ్ (చాకచక్యమైన వ్యాపార నేరాల చట్ట ఉల్లంఘన)లో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

Trump: పాక్ తో యుద్ధంపై స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌': ట్రంప్‌ మళ్లీ అదే పాట

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే ఘర్షణలను తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తరచుగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.

26 Aug 2025
బిజినెస్

Trump: డిజిటల్ పన్నులు విధించే దేశాలపై ట్రంప్ పన్నులు, చిప్ ఎగుమతులపై పరిమితులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిజిటల్ పన్నులు, సంబంధిత నియమాలను తొలగించని దేశాలపై "భారీ" కొత్త పన్నులు విధించి, యూఎస్ చిప్‌ల ఎగుమతులపై కూడా పరిమితులు విధించనున్నట్లు ప్రకటించారు.

Trump-China: 'నేను ఆ కార్డ్స్‌ ఆడితే'.. చైనాతో వాణిజ్య యుద్ధంపై డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

25 Aug 2025
బిజినెస్

Trump's 50% tariff: ట్రంప్ 50% సుంకం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఆగస్ట్ 27 నుండి భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణ మరింత తీవ్రతరం అవుతుంది.

Trump vs Putin: శాంతి ప్రయత్నాలు చేస్తున్నా.. కానీ పుతిన్‌ వైఖరి నిరాశ కలిగిస్తోంది : డొనాల్డ్ ట్రంప్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు.

US Immigration: ట్రంప్ పాలసీలతో షాక్.. 60 ఏళ్లలో కనిష్ఠానికి వలస జనాభా! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి వలసదారులపై గట్టి చర్యలు కొనసాగిస్తున్నారు.

Trump tariffs: భారత్‌పై ట్రంప్‌ సుంకాలు.. 'ఆగష్టు 27'తరువాత  పొడిగింపు ఉండకపోవచ్చు : పీటర్‌ నరావో 

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అదనపు సుంకాలు విధించారని సమాచారం.

Trump on Heaven: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరిస్తే 'స్వర్గానికే'.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు దిశగా తన వంతు కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Donald Trump,Zelensky,Putin:పుతిన్‌, జెలెన్‌స్కీతో త్రైపాక్షిక భేటీకి ట్రంప్ సంసిద్ధత

ఉక్రెయిన్‌కు తాము సంపూర్ణ భద్రత కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హామీ ఇచ్చారు.

16 Aug 2025
రష్యా

Trump-Putin Meeting: రష్యా చమురు వివాదం.. భారత్‌పై అదనపు సుంకాల విషయంలో ట్రంప్‌ వెనకడుగు!

రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ఇటీవల అదనపు సుంకాలు (Trump Tariffs) విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

Donald Trump: అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ.. డీల్‌ ఉక్రెయిన్‌ చేతుల్లోనే!

అలాస్కా వేదికగా జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మధ్య కీలక భేటీ ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసింది.

14 Aug 2025
రష్యా

Donald Trump: పుతిన్‌ యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు.. ట్రంప్‌ హెచ్చరిక!

అలాస్కాలో శుక్రవారం జరగనున్న తమ భేటీ తర్వాత కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ యుద్ధాన్ని ఆపకపోతే, అత్యంత తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

Grok: ఏఐ చాట్‌బాట్ గ్రోక్ సంచలనం.. 'ట్రంప్ అత్యంత అపఖ్యాతి పొందిన నేరస్థుడు'..  

అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో మరో వివాదం కలకలం రేపింది.

PM Modi: వచ్చే నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యే అవ‌కాశం

భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న వేళ, రెండు దేశాల నేతల మధ్య కీలక భేటీకి రంగం సిద్ధమవుతోంది.

12 Aug 2025
బంగారం

Donald Trump: బంగారంపై సుంకాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశం దిగుమతి చేసుకునే పలు దేశాల వస్తువులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే.

12 Aug 2025
రష్యా

Trump: అలాస్కా వేదికగా ట్రంప్-పుతిన్ భేటీ.. శాంతి ఒప్పందం నిమిషాల్లో తేలుతుందన్న ట్రంప్ ధీమా!

ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అలాస్కా వేదికగా సమావేశం కానున్నారు. ఈ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

12 Aug 2025
అమెరికా

Donald Trump: డ్రాగన్‌పై సుంకాల మోతకు 90 రోజుల విరామిచ్చిన ట్రంప్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తూ విమర్శలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

Trump: వాషింగ్టన్‌ డీసీ నుంచి నిరాశ్రయులను వెంటనే తరలించండి: ట్రంప్ ఆదేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఖరారు .. ఎప్పుడంటే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది.

Donald Trump: టారిఫ్‌లపై కోర్టు వ్యతిరేక తీర్పు  అలా వస్తే.. 'గ్రేట్‌ డిప్రెషన్‌' తరహా పతనమే! - ట్రంప్‌

అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ముఖ్య వ్యాఖ్యలు చేశారు.

08 Aug 2025
భారతదేశం

Trump's tariffs: 'ఇది కదా కౌంటర్ అంటే'.. అమెరికా నుంచి భారత్‌ ఆయుధాల కొనుగోలు నిలిపివేత!

అమెరికా సుంకాల విధింపుపై భారత్‌ దీటైన వ్యూహ రచన దిశగా సాగుతోంది.

08 Aug 2025
బిజినెస్

Trump Tariff War : ట్రంప్ టారిఫ్ వార్.. భారతదేశ జీడీపీ వృద్ధి 1% తగ్గే అవకాశం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులై 31న 60 కి పైగా దేశాలకు టారిఫ్ విధించిన సమయంలో భారత్‌పై 25 శాతం టారిఫ్ అమలు చేశారు.

USA Education: విద్యార్థుల అడ్మిషన్ల డేటా ఇవ్వాల్సిందే.. ఆదేశాలు జారీ చేసిన ట్రంప్  కార్యవర్గం 

అమెరికా విశ్వవిద్యాలయాలు (USA Universities),ఇతర విద్యాసంస్థలను శ్వేతజాతీయుల ప్రయోజనాలకు అనుకూలంగా మార్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Kremlin: ట్రంప్,పుతిన్ త్వరలో భేటీ.. వేదిక ఎక్కడంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం భేటీ జరపాలని తాను భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.

Donald Trump: భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు లేవు: ట్రంప్ 

రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తుందనే కారణంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) భారత్‌పై భారీ సుంకాలను విధించారు.