LOADING...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

Trump-Putin:'పుతిన్ పగలు అందంగా మాట్లాడతాడు,రాత్రి బాంబుతో విరుచుకుపడుతారు': పుతిన్‌పై ట్రంప్‌ ఫైర్‌ 

ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా ఖండించింది.

Trump: ట్రంప్‌ సుంకాల దాడి మళ్లీ మొదలు.. మెక్సికో, ఈయూకు 30శాతం టారిఫ్ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రపంచ వాణిజ్య రంగాన్ని మరోసారి కదిలించారు. మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై 30 శాతం దిగుమతి సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు.

13 Jul 2025
అమెరికా

US: రూ.7 లక్షల కోట్ల టారిఫ్ భారంతో అమెరికా కంపెనీలకు కఠిన పరీక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ ప్రణాళికలు ఆ దేశంలోని ప్రముఖ కంపెనీలపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశముందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి.

Trump Tariffs: కెనడా దిగుమతులపై 35 శాతం టారీఫ్‌ విధించిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధానంతో మళ్లీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

US Birthright Citizenship: డొనాల్డ్ ట్రంప్‌కి ఫెడరల్ కోర్టు షాక్..జన్మతః పౌరసత్వ హక్కుపై ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు నిలిపివేత..

అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు జన్మించే శిశువులకు స్వయంగా లభించే పౌరసత్వ హక్కు (బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌)ను రద్దు చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముందడుగులు వేశారు.

10 Jul 2025
ప్రపంచం

Donald Trump: భారత మందులపై 200% పన్ను..? ట్రంప్ హెచ్చరికలతో ఇండియా ఫార్మా అసహనం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా చేసిన హెచ్చరికలతో దేశీయ ఫార్మా రంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

10 Jul 2025
ఇరాన్

Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ తీవ్ర హెచ్చరిక.. సన్‌బాత్‌ చేస్తుండగానే డ్రోన్‌ దాడి చేస్తాం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.

Donald Trump: అమెరికా మరోసారి టారిఫ్‌ల దాడి .. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ దిగుమతి సుంకాల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య రంగంలో కుదుపులు తేనున్నాయి.

Trump Warning India: బ్రిక్స్‌లో  భాగమైన భారత్‌ను కూడా వదిలిపెట్టం… అదనంగా 10% సుంకం తప్పనిసరి: ట్రంప్ 

బ్రిక్స్‌ కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలపై అమెరికా తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది.

Trump Tariffs: బ్రిక్స్‌ అనుకూల దేశాలపై 10% అదనపు సుంకాలు: ట్రంప్‌ హెచ్చరిక

వాణిజ్య సుంకాల విషయంలో గట్టి వైఖరి పాటిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.

Trump-Elon Musk: మస్క్‌ గాడితప్పాడు,పార్టీ ప్రకటన హాస్యాస్పదం..  కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్‌ ఫైర్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మధ్య మరోసారి వైరం నెలకొంది.

Donald Trump: పుతిన్‌ ప్రజల్ని చంపాలనుకుంటున్నాడు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై టెలిఫోన్ సంభాషణ జరిపారు.

Donald Trump: డెడ్‌లైన్‌కు ముందే కొత్త టారిఫ్‌లపై దేశాలకు ట్రంప్‌ లేఖలు 

అమెరికా ప్రభుత్వం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల (టారిఫ్‌ల) అమలుకు నిర్ణయించిన జూలై 9 గడువు పొడిగించే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు.

Donald Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందం చాలా తక్కువ సుంకంతో డీల్: ట్రంప్ 

భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది.

Donald Trump: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది: ట్రంప్ 

గాజాలో కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక చొరవ తీసుకున్నారు.

30 Jun 2025
ఇరాన్

Donald Trump: ఇరాన్‌కు 30 బిలియన్ డాలర్ల ఆఫర్ పై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ!

అణు కార్యక్రమాన్ని నిలిపే ప్రతిఫలంగా ఇరాన్‌కు భారీ ఆర్థిక ప్యాకేజీని అందించాలన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

Trump: ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు.. తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబు దాడులు జరిపిందని, ఇందుకు సంబంధించి వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు.

Elon Musk: సెనెట్‌లో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు పాస్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీసుకొచ్చిన 'బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌'పై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

28 Jun 2025
కెనడా

Donald Trump: డిజిటల్‌ ట్యాక్స్‌పై భగ్గుమన్న ట్రంప్‌.. కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) కెనడా విధిస్తున్న డిజిటల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (Digital Services Tax - DST)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

28 Jun 2025
అమెరికా

Iran: డీల్‌ కావాలంటే ఖమేనీకి గౌరవం ఇవ్వాలి : ట్రంప్‌కు ఇరాన్‌ హితవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

28 Jun 2025
అమెరికా

Donald Trump: 'అధ్యక్ష పదవి ఎంతో ప్రమాదకరం'.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశయమ్యాయి. ఆ హోదా ఎంతటి ప్రమాదకరమో వివరించారు.

India-US: భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. హింట్‌ ఇచ్చిన ట్రంప్

భారత్‌తో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

25 Jun 2025
అమెరికా

Trump: నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేట్.. అంతర్జాతీయంగా విమర్శలు!  

నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్ష రోజురోజుకీ మరింతగా పెరుగుతోంది. తాజాగా ఆయన పేరును అధికారికంగా నామినేట్ చేశారు.

Stock Market: ట్రంప్ శాంతి ప్రకటనతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు 

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో దేశీయ మార్కెట్లకు ఉత్సాహాన్ని అందించింది.

22 Jun 2025
ఇరాన్

Donald Trump: ఇరాన్‌ శాంతిని ఎంచుకోకపోతే అంతం చేస్తాం : ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా (USA) ప్రత్యక్ష దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.

21 Jun 2025
అమెరికా

Donald Trump: నోబెల్‌ శాంతి అవార్డు రాకపోవచ్చు.. డొనాల్డ్ ట్రంట్ అవేదన!

తాను ఎన్ని మంచి పనులు చేసినా నోబెల్‌ శాంతి బహుమతి రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) నైరాశ్యం వ్యక్తం చేశారు.

Donald Trump: ఇరాన్‌పై దాడికి ప్రైవేటుగా డొనాల్డ్ ట్రంప్‌గ్రీన్‌ సిగ్నల్‌! 

ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, పశ్చిమాసియా ప్రాంతం ఇప్పుడు ఒక యుద్ధరంగాన్ని తలపిస్తోంది.

Trump: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ట్రంప్ ఆతిథ్యం 

భారతదేశం-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తన జోక్యంతోనే తగ్గించగలిగానని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆ వ్యాఖ్యను తిరిగి మరోసారి పునరుద్ఘాటించారు.

Trump-Netanyahu: నెతన్యాహు- డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌ కాల్.. యుద్ధ సన్నద్ధతపై చర్చ? 

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ పరిస్థితి రోజురోజుకీ మరింత తీవ్రతరం అవుతోంది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. తక్షణమే పౌరులు టెహ్రాన్ ఖాళీ చేయండి

ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.

Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. జీ7 ట్రిప్‌ నుంచి అమెరికాకు ట్రంప్‌

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు.

16 Jun 2025
ఇరాన్

Israel-Iran War: అమెరికా అధ్యక్షుడే ఇరాన్‌ శత్రువు.. ట్రంప్‌ను చంపాలని చూస్తోంది : నెతన్యాహు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా మళ్లీ అగ్నిగోళంగా మారుతోంది.

USA: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. మిడిల్ ఈస్ట్ లో ఉన్న సిబ్బంది వెనక్కు రప్పిస్తున్న అమెరికా

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Donald Trump: రేర్ ఎర్త్ మెటీరియల్స్‌పై అమెరికా-చైనా డీల్.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం క్రమంలో, అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్ మెటీరియల్స్) సరఫరా, చైనా విద్యార్థులకు వీసాలపై ఓ కీలక అంగీకారం కుదిరిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు.

11 Jun 2025
అమెరికా

Donald Trump: ట్రంప్‌ను హతమారుస్తాం… అమెరికా టాప్ లీడర్లకు అల్‌ఖైదా హెచ్చరిక!

ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అరేబియన్‌ పెనున్సులా (AQAP) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆయన ముఖ్య అధికారులపై దాడులు చేస్తామని బహిరంగ హెచ్చరికలు చేసింది.

Donald Trump: ఆందోళనకారులకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. బలప్రయోగం తప్పదన్న అధ్యక్షుడు

అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం సందర్భంగా వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించబోయే సైనిక కవాతుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని భావిస్తున్నవారిపై తీవ్రంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

10 Jun 2025
అమెరికా

Greta Thunberg-Trump: గ్రెటాకు కోపం ఎక్కువ.. శిక్షణ అవసరం: డొనాల్డ్ ట్రంప్ 

ఇజ్రాయెల్‌ సైన్యం మానవతా సాయం కోసం వెళ్లిన మేడ్లిన్‌ నౌకను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుని, అందులో ఉన్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను అదుపులోకి తీసుకుంది.

08 Jun 2025
అమెరికా

India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన కీలక ప్రకటనతో ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

07 Jun 2025
అమెరికా

Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య బంధం చాలా వేడెక్కింది. ఇద్దరూ బహిరంగంగా పరస్పర విమర్శలు చేశారు.

Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల మధ్య టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ మరో కీలక చర్చను ప్రారంభించారు.