LOADING...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

#NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత మద్దతు అందించారో అందరికీ తెలిసిన విషయమే .

Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

America: ట్రంప్ కీలక ఉత్తర్వులు.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తూ, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

04 Jun 2025
బిజినెస్

Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం  

భారీ టారిఫ్‌లు విధిస్తూ ఇప్పటికే అనేక దేశాలకు ఆర్థికంగా షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.

Donald Trump: అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాల అమలుపై.. మరో న్యాయస్థానం అనుకూల తీర్పు 

ప్రపంచంలోని అనేక దేశాలపై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్రేడ్ కోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

Elon Musk: డోజ్ ఆశయాలపై ట్రంప్ దెబ్బ..? మస్క్ అసంతృప్తికి కారణమైన బిల్లేంటీ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురానున్న కీలక పాలసీపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Donald Trump: ట్రంప్‌ కుమారుడు బారన్‌కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్ష సాధింపు.. సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం బడ్జెట్‌కు, పన్ను మినహాయింపులకు కోతలు విధించిన సంగతి తెలిసిందే.

Trump: ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆలా జరిగితే కెనడాకు 'గోల్డెన్ డోమ్' ఉచితం

భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ దగ్గరకి రాకుండా అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Donald Trump:'భయం లేదు'..హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్‌ 

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Trump-Putin: రష్యా అధ్యక్షుడుపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం.. పుతిన్ పిచ్చివాడంటూ ఘాటు విమర్శలు 

కాల్పుల విరమణ గురించి చర్చలు కొనసాగుతున్న సమయంలోనే, ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి నిర్వహించింది.

25 May 2025
భారతదేశం

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌!

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త మార్గాల్లో వెలుగులోకి వస్తున్నాయి.

25 May 2025
ఆపిల్

Apple: ఆపిల్‌కు భారత్ ఓకే.. కానీ అమెరికాలో సుంకాలు తప్పవన్న ట్రంప్

అమెరికాలో సుంకాలు లేకుండా ఉత్పత్తులను విక్రయించాలంటే ఆయా ఉత్పత్తులు అక్కడే తయారు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

24 May 2025
అమెరికా

Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోసారి వాణిజ్య యుద్ధంపై ఊహాగానాలకు ఆజ్యాన్ని మరింత పెంచారు. జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ (EU) నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తామని ప్రకటించారు.

23 May 2025
బిజినెస్

Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆపిల్ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాల మధ్య జరిగిన సమావేశం తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది.

Trump: ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్‌ పాలకులు ఇచ్చిన విలాసవంతమైన విమానం బహుమతిగా ప్రకటించడంపై ఇటీవల వివాదం చెలరేగింది.

Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌ 

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడ్డారని ఇటీవలే వెల్లడైంది.

17 May 2025
అమెరికా

Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి జీరో టారిఫ్‌ల అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని స్పష్టం చేశారు.

17 May 2025
అమెరికా

Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్

వలసదారుల బహిష్కరణ అంశంపై అమెరికా సుప్రీంకోర్టు తాజాగా ఓ తీర్పును వెల్లడించింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు యూఏఈలో సంప్రదాయ స్వాగతం .. ఇంతకీ ఈ సంప్రదాయం ఏంటంటే?(వీడియో) 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనకు వెళ్లారు.

Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేస్తామని సోషల్ మీడియాలో బహిరంగంగా బెదిరించినట్లు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీపై ఆరోపణలు వచ్చాయి.

15 May 2025
ఆపిల్

Donald Trump: 'భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దు'.. ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ కీలక భేటీ 

ఆపిల్ తయారీ యూనిట్లు భారత్‌కు బదలాయించబడతాయన్న అంచనాలకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది.

Donald Trump: ట్రంప్‌నకు ఖతార్‌ రాజకుటుంబం విమానం గిఫ్ట్‌..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు ఖతార్‌ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్‌ 737 విమానాన్ని బహుమతిగా ఇవ్వనుందని ప్రకటించారు.

Donald Trump: కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం.. ట్రంప్‌ కీలక ప్రకటన

భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన చేశారు. ట్రూత్‌ సోషల్‌ వేదికగా చేసిన వ్యాఖ్యల ద్వారా, భారత్‌, పాక్‌లతో కలిసి కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

11 May 2025
అమెరికా

Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్‌? దిగుమతులపై పన్నుల భారమా!

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా మరోసారి దిగుమతులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.

09 May 2025
అమెరికా

Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ భారత్‌పై వరుసగా రెండో రోజు డ్రోన్ దాడులు నిర్వహించింది.

Donald Trump: వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర ప్రకటన.. ఓ గొప్ప దేశంతో డీల్‌ ఖరారు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించి వాణిజ్యపరంగా కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Donald Trump: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధమన్న ట్రంప్‌..! 

భారత సాయుధ దళాలు 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట పాకిస్థాన్‌, పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌)లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.

Trump Tariffs: టారిఫ్‌ల బాంబుతో ప్రపంచాన్ని వణికిస్తున్న ట్రంప్‌.. విదేశాల్లో నిర్మించే చిత్రాలపై 100% సుంకం 

ప్రపంచ దేశాలనే కాకుండా, అమెరికన్లను కూడా వణికిస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.

03 May 2025
అమెరికా

US : సీఐఏలో ఉద్యోగాల కత్తెర.. 1200 మందికి నోటీసు సిద్ధం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సంశోధించేందుకు తన దౌత్యాన్ని ముమ్మరం చేశారు.

03 May 2025
అమెరికా

Trump: పోప్ గెటప్‌లో ట్రంప్‌ ఫొటో వైరల్‌.. కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు వినూత్న అవతారంలో దర్శనమిచ్చారు.

India-USA: 'వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయి': భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం: డోనాల్డ్ ట్రంప్ 

భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తంచేశారు.

29 Apr 2025
అమెరికా

Trump tariffs: ట్రంప్​ టారిఫ్​ల ప్రభావం.. భారత్‌లో ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల్లో రికార్డ్ వృద్ధి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ విధిస్తున్న అస్తిర టారిఫ్​ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.

Donald Trump: ఆటో మొబైల్‌ పరిశ్రమపై సుంకాల ప్రభావాన్ని డొనాల్డ్ ట్రంప్ తగ్గించే అవకాశం..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో మొబైల్ పరిశ్రమపై తన వైఖరిని కొంత మెత్తబడిన రీతిలో మార్చేందుకు సిద్ధమయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని అక్కడి మీడియా సంస్థలు నివేదించాయి.

28 Apr 2025
అమెరికా

US: పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.

26 Apr 2025
అమెరికా

US: ట్రంప్‌ సర్కార్‌ నుండి విదేశీ విద్యార్థులకు ఊరట 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో విదేశీ విద్యార్థుల పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు.

Trump: పహల్గాం దాడి అమానుషం.. కశ్మీర్‌ విషయంలో భారత్‌-పాక్‌లకే బాధ్యత : ట్రంప్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా ఖండించారు.

India-USA: వాణిజ్య చర్చలు ప్రారంభించిన న్యూఢిల్లీ, అమెరికా..'భారతదేశం సుంకాలను తగ్గిస్తుంది':ట్రంప్ 

భారత్‌ పలు వస్తువులపై సుంకాలను తగ్గించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Trump-Zelensky: క్రిమియాాను రష్యా భూభాగంగా పరిగణించాలన్న అమెరికా.. మరోసారి ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య గొడవ!

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది.