డొనాల్డ్ ట్రంప్: వార్తలు

Trump-Musk: మస్క్‌కు జవాబు ఇవ్వకపోతే.. ఉద్యోగులకు వేటు తప్పదు: 'మెయిల్‌' డిమాండ్‌కు ట్రంప్‌ మద్దతు 

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

USAID: 2,000 యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్ వేటు 

అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు, మానవతా సహాయ నిధులను అందించడంలో కీలకమైన యూఎస్‌ ఎయిడ్‌ (USAID) నిధులను అమెరికా ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.

23 Feb 2025

ఇటలీ

Meloni: లిబరల్స్‌ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్‌ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు.

23 Feb 2025

అమెరికా

Trump: భారత ఎన్నికలపై అమెరికా నిధుల ప్రభావం? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

22 Feb 2025

అమెరికా

zero for zero: అమెరికా ప్రతీకార సుంకాలకు చెక్‌!.. భారత్‌ 'సున్నా వ్యూహం'

అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను అమలు చేయనున్న నేపథ్యంలో భారత్‌ దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 'సున్నాకు సున్నా' టారిఫ్‌ వ్యూహాన్ని అనుసరించాలని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) సూచించింది.

22 Feb 2025

అమెరికా

Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్‌ పటేల్‌ నియామకం.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం!

అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరించారు.

Donald Trump: టారిఫ్ విధిస్తానన్న తర్వాత బ్రిక్స్ మాటే వినిపించడం లేదు: ట్రంప్‌ 

బ్రిక్స్‌ (BRICS) కూటమిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి వ్యతిరేకత వ్యక్తం చేశారు.

20 Feb 2025

చైనా

USA-China: సుంకాల ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిగ్నల్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడు నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలుస్తూ చైనా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కనిపిస్తున్నారు.

20 Feb 2025

అమెరికా

Donald Trump: ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నిత్యం కేసుల చుట్టూ తిరిగేవాడిని : డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన పరిస్థితి దుర్భరంగా మారిపోయేదని చెప్పారు.

Donald Trump:మస్క్ భారతదేశంలో ఫ్యాక్టరీ నిర్మిస్తే అమెరికాకు అన్యాయం: ట్రంప్ 

అమెరికాకు చెందిన ప్రముఖ ఈవీ (ఎలెక్ట్రిక్ వెహికల్) కంపెనీ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.

Donald Trump:"భారత్‌లో ఎవర్నో గెలిపించేందుకు బైడెన్‌ ప్రయత్నం": ట్రంప్‌ సంచలన ఆరోపణలు 

అమెరికా డోజ్‌ విభాగం ఇటీవల భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కేటాయించిన 21మిలియన్‌ డాలర్ల నిధిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Donald Trump: మోదీ ఏదో చెప్పబోయారు... కానీ నేను టారిఫ్‌ల విషయంలో మినహాయింపు లేదని స్పష్టంగా చెప్పాను: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ,టారిఫ్‌ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని ప్రధాని నరేంద్ర మోదీకి తాను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు.

Trump-Musk: అంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండదు: ట్రంప్  

రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వంలో ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌ (Elon Musk) కు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

Trump: ఆ దేశానికి నిధులు ఇవ్వాల్సిన పనిలేదు.. డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. 

అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వ్యయాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌ (DOGE) విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

16 Feb 2025

అమెరికా

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. 20 మంది న్యాయమూర్తుల తొలగింపు!

డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ లేకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు.

#NewsBytesExplainer: భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను విక్రయించనున్న అమెరికా, వాటి ప్రత్యేకతలు ఇవే..!

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఆయన వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు.

PM Modi US Tour: 26/11 దోషుల అప్పగింత,500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం: మోదీ-ట్రంప్ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే 

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తిగా ఎదురుచూసిన ద్వైపాక్షిక చర్చలు శుక్రవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి) ముగిశాయి.

Modi-Trump: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్': నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బహుమతి

అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన స్వాగతం అందించారు.

Modi-Trump: అక్రమ వలసదారులను వెనక్కి తీసుకురావడానికి సిద్ధం: అమెరికాలో మోదీ కీలక వ్యాఖ్యలు

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక చర్చలు నిర్వహించారు.

India-US: భారత్‌కు ఎఫ్-35 జెట్‌లు.. మోదీతో భేటీ తర్వాత ట్రంప్‌ ప్రకటన

సరిహద్దుల్లో చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శక్తిని మరింత పెంచే కీలక ప్రకటన వెలువడింది.

Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం... అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.

PM Modi Trump Meet: ముందుగా టారీఫ్‌లు... తర్వాత వాణిజ్య ఒప్పందాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో గణనీయమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు.

13 Feb 2025

ఇరాన్

Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌.. అమెరికా నిఘా హెచ్చరిక

ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు అందజేశాయి. ఈ అంశాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లు కథనాలుగా ప్రచురించాయి.

PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు?

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Elon Musk-Trump: మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగానికి మరిన్ని అధికారాలు.. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలంలో ఫెడరల్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా మార్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

Donald Trump:హమాస్‌కు చివరి హెచ్చరిక జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

11 Feb 2025

అమెరికా

Donald Trump: ట్రంప్ వలస విధానం.. భారతీయుల భవిష్యత్తుకు ముప్పా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

10 Feb 2025

అమెరికా

Illegal Migration: అక్రమ వలసదారులపై యూకే ఉక్కుపాదం.. ప్రధాని స్టార్మర్ కఠిన నిర్ణయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చట్టవ్యతిరేకంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

PM Modi: ట్రంప్‌తో సమావేశం రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకునేందుకు దొరికిన అవకాశం: ప్రధాని మోదీ 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదవిని చేపట్టిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారిగా అమెరికా (USA) పర్యటన చేయనున్నారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..కొత్త పెన్నీల ముద్రణ నిలిపివేత 

అమెరికా కరెన్సీలో అత్యల్పమైన విలువ కలిగిన పెన్నీల (సెంట్స్‌)తయారీని పూర్తిగా నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

Donald Trump: గాజాను సొంతం చేసుకుంటాం.. పునరుద్ఘాటించిన డొనాల్డ్‌ ట్రంప్‌

హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే, తమ సహనం తగ్గిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Trump: ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై.. 25 శాతం దిగుమతి సుంకం పెంపు

ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ తన పాలన ఎలా ఉంటుందో సూచనలు ఇచ్చారు.

Joe Biden: ప్రతీకారం తీర్చుకున్న ట్రంప్.. బైడెన్‌కు ఆ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు రహస్య సమాచారం అందించాల్సిన అవసరం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

07 Feb 2025

అమెరికా

Indian Migrants: సైనిక విమానంలో 104 మంది వలసదారుల తరలింపు.. అమెరికా ఎంత ఖర్చు చేసిందంటే?

డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.

Trump: యూఎస్‌ఎయిడ్‌ సంస్థలో 9700 మందిపై వేటుకు ట్రంప్‌ సిద్ధం.. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు పైనా ఆంక్షలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టు షాక్‌ 

ప్రత్యేక అధికారాలతో వరుసగా కార్యనిర్వాహక ఉత్తర్వులను (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు) జారీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

06 Feb 2025

అమెరికా

Donald Trump: పనామా కెనాల్‌ విషయంలో పంతం నెగ్గించుకున్న ట్రంప్‌.. అమెరికా నౌకలు ఫ్రీగా ప్రయాణించేందుకు కుదిరిన ఒప్పందం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో కొంతమేరకు పంతం నెగ్గించుకొన్నారు.

Donald Trump: ట్రంప్‌కు గోల్డెన్ పేజర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని

ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే.

05 Feb 2025

ఇరాన్

Trump-Iran: అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యం.. ఇరాన్‌కు ట్రంప్‌ చెక్‌

ఇరాన్‌ అణ్వాయుధాల తయారీకి వేగంగా ప్రయత్నాలు చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వారికి గట్టి ప్రతిస్పందన ఇచ్చారు.