డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Donald Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.
TikTok: టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడంపై ట్రంప్ కీలక నిర్ణయం
టిక్ టాక్ కొనుగోలుపై వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలొచ్చాయి.
Trump:'మా అనుమతి లేకుండా ఏమీ చేయలేరు'.. మస్క్‌కు ట్రంప్ క్లియర్ మెసేజ్
అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12 నుండి రెండు రోజుల పాటు అమెరిలో పర్యటించనున్నారు.
Trump-Trudeau: అమెరికా సుంకాల విషయంలో కెనడాకు తాత్కాలిక ఊరట.. స్పందించిన కెనడా అధ్యక్షుడు ట్రూడో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా దేశాలను సుంకాల భయంతో ఒత్తిడికి గురి చేసినప్పటికీ, తాజాగా ఈ రెండు దేశాలకు కొంత ఉపశమనం కల్పించారు.
USA: అక్రమ వలసదారులతో భారత్‌కు బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం
అమెరికా (USA) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Donald Trump: పనామా కాలువపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. తీవ్ర చర్యలుంటాయని హెచ్చరిక
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పనామా కాలువపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో వివాదాల తరువాత, ముక్కోణపు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్, ఇప్పుడు పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
Donald Trump: కెనడా, మెక్సికో, చైనాలకు షాకిచ్చిన ట్రంప్
రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సుంకాల విధానంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Justin Trudeau: టారిఫ్‌ల యుద్ధం.. ట్రంప్ నిర్ణయంపై ట్రూడో ఘాటు వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోపై విధించిన 25 శాతం టారిఫ్‌లపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా స్పందించారు.
Donald Trump: బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం.. ప్రపంచమంతా వచ్చి అమెరికాలో ఎగబడితే ఎలా?: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
Donald Trump: ట్రంప్‌కు రూ.216 కోట్లు చెల్లించనున్న మెటా.. ఎందుకంటే..?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో మెటా (Meta) తన సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా ప్రయత్నిస్తోంది.
Elon Musk: సునీతా విలియమ్స్,బారీ విల్మోర్‌లను తిరిగి తీసుకురమ్మని ట్రంప్ సాయం అడిగారు: మస్క్
అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయాన్ని కోరినట్లు ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ తెలిపారు.
Iron Dome: ఐరన్ డోమ్ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్ ప్రకటన
ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థ గురించి మాట్లాడితే, తొలి గుర్తుకు వచ్చే విధానం దుర్భేద్యమైన ఐరన్ డోమ్ వ్యవస్థ.
Modi-Trump: ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు మోదీ.. వెల్లడించిన ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయన వైట్‌హౌస్‌కు రానున్న అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Donald Trump:వేరే ఆప్షన్ లేదు.. 90 వేల మందిని పంపిస్తామని ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వ్యయాలు తగ్గించే చర్యలను ముందుకెళ్తున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు
అగ్రరాజ్యమైన అమెరికాలో అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తన పాలనలో కీలక నిర్ణయాలతో జోరు పెంచింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చినట్లు ట్రంప్ ప్రకటించారు.
Trump: JFK, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల దస్త్రాలను బహిర్గతం చేయాలని.. ట్రంప్ కీలక ఆదేశాలు..
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలనలో మరింత జోరు పెంచారు.
Birthright Citizenship: డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్టు.. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దును నిలిపివేస్తూ ఆదేశాలు..
అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది.
#NewsBytesExplainer: డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుండి ఏ వలసదారులను బహిష్కరించాలనుకుంటున్నారు, వారి సంఖ్య ఎంతుందో తెలుసా.. ?
అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమికొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.
Donald Trump:'ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?'.. అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తొలి ఇంటర్వ్యూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ఆసక్తికర విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Birthright Citizenship: అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దు.. ఇది రాజ్యాంగబద్ధమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం (Birthright Citizenship) రద్దు చేస్తూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు.
Donald Trump: ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం..ఫెడరల్ డీఈఐ సిబ్బందికి లేఆఫ్‌లు!
అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు.
Donald Trump: సిల్క్‌రోడ్ డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడు రాస్ ఉల్బ్రిచ్ట్‌కి ట్రంప్ క్షమాభిక్ష
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తూ, పలు కేసుల్లో దోషులను విడుదల చేస్తున్నారు.
Donald Trump: చైనా దిగుమతులపై 10% సుంకాన్ని విధించనున్న ట్రంప్ సర్కార్
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలి రోజునే కీలక నిర్ణయం తీసుకున్నారు.
Trump: 'అమెరికాకు సమర్థులైన వ్యక్తులు రావడం నాకు ఇష్టం': హెచ్1బీ వీసా చర్చపై డొనాల్డ్ ట్రంప్
హెచ్1బీ (H1B Visa) వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Donald Trump: గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ట్రంప్ ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పటిలాగే తన తొలిరోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump: రష్యాను నాశనం చేస్తున్నారు.. పుతిన్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రమాణస్వీకారం అనంతరం విలేకర్లతో మాట్లాడారు.
Donald Trump: బైడెన్ ఆదేశాలకు బ్రేక్.. ట్రంప్ విధానాలకు గ్రీన్ సిగ్నల్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టిన వెంటనే తన ప్రత్యేక శైలిలో పాలన ప్రారంభించారు. ఆయన ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు సంతకం చేసి సంచలనం సృష్టించారు.
Donald trump: అమెరికా పౌరులు కానివారి పిల్లలకు పౌరసత్వం రద్దు.. ట్రంప్ సంతకం చేయనున్న కీలక ఆదేశాలివే?
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేయనున్నారని సమాచారం.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం
డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్‌కు అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
Donald Trump Inauguration: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సానికి సర్వం సిద్ధం.. ఎలా జరగనుంది,ఎవరెవరు వస్తున్నారు
రిపబ్లిక్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Donald Trump: 'సూర్యాస్తమయం నాటికి...': అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు, డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన విక్టరీ ర్యాలీని నిర్వహించారు.
Donald Trump: అమెరికా నూతనాధ్యక్షుడిగా నేడే ట్రంప్ ప్రమాణస్వీకారం
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30) తన పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
Donald Trump: ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే 100 కీలక ఆర్డర్స్‌పై సంతకం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డి.సీ.లోని యూఎస్ క్యాపిటల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
USA: ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం.. క్రెడిట్ కోసం బైడెన్-ట్రంప్ పోటీ
గాజాలో శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే, మరోచోట వివాదం చెలరేగింది.
Jaishankar: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి జైశంకర్
డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు.
Joe Biden: 'నేను పోటీలో ఉంటే ట్రంప్ గెలిచేవాడు కాదు' : బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోవడంపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Obama-Trump: ఒబామాతో చెప్పిన మాటలు ఇవే.. సంభాషణపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన సీక్రెట్ సంభాషణకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల నెట్టింట వైరలయ్యాయి.
Donald Trump: హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ (Hush Money Case) కేసులో ఎదురుదెబ్బ తగిలింది.
Donald Trump:ట్రంప్ పర్యటనకు ముందు US క్యాపిటల్‌లోకి కొడవళ్లు, కత్తులు.. వ్యక్తి అరెస్ట్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ యుఎస్ క్యాపిటల్‌కు వెళ్లడానికి ముందు, బుధవారం (జనవరి 8) భవనంలోకి కొడవలి, మూడు కత్తులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.