డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Claudia Sheinbaum: "మేము USని 'మెక్సికన్ అమెరికా' అని ఎందుకు పిలవకూడదు" : ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షురాలు చురక
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, ప్రమాణస్వీకారం చేయకముందే పొరుగు దేశాలతో వివాదాలకు దారితీశారు.
#NewsBytesExplainer:గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే?
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు.
Donald Trump:'నేను బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయండి'.. ట్రంప్ హెచ్చరిక
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికార బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయాలని కోరారు.
Justin Trudeau: మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చిన ట్రంప్.. స్పందించిన ట్రూడో
కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను "51వ రాష్ట్రంగా విలీనం చేయాలి" అనే తన ప్రతిపాదనను మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో శివం ఢోల్ బ్యాండ్ హైలైట్
అమెరికా అధ్యక్షుడిగా మరొకసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఆయన రెండవ టర్మ్‌కు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Donald Trump: ట్రంప్‌ను కలిసిన ఇటలీ ప్రధాని, ఉక్రెయిన్ యుద్ధం సహా కీలక అంశాలపై చర్చ
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.
H-1B Visa Row: అమెరికాకు తెలివైన వ్యక్తులు కావాలి.. హెచ్1బీ వీసా చర్చపై ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్1బీ వీసా (H-1B Visa) అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
Donald Trump: 'నేను ఎప్పుడూ అనుకూలమే'.. హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక ప్రకటన
హెచ్1 బీ వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
USA: టిక్‌టాక్ నిషేధంపై ట్రంప్ కీలక నిర్ణయం.. అధికార బాధ్యతలు చేపట్టేవరకూ వాయిదా
చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం విధించే అవకాశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
Sriram Krishnan: ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పాలసీ అడ్వైజర్‌గా భారతీయ అమెరికన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో తన బాధ్యతలు స్వీకరించనున్న సమయంలో, తన ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.
Trump-Musk: ట్రంప్ పాలనలో మస్క్ జోక్యం.. డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలకు.. కాబోయే అధ్యక్షుడి సమాధానం ఇదే!
రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించడం తెలిసిందే.
Shutdown Threat: అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన.. ట్రంప్ ముందు షట్‌డౌన్ ముప్పు ..!
అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన కీలకమైన బిల్లు ఆమోదం పొందకపోవడంతో, దేశం స్తంభించిపోయే ముప్పును ఎదుర్కొంటోంది.
Vladimir Putin: ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై మాట్లాడేందుకు ట్రంప్‌ను 'ఎప్పుడైనా' కలవడానికి సిద్ధంగా ఉన్న: పుతిన్
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
Trump:'వారు మాపై పన్ను వేస్తే,మేము వారిపై పన్ను విధిస్తాము'..మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధిస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా నియమితులైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.
Hush money case: హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించిన న్యూయార్క్ కోర్టు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ట్రూత్ సోషల్ సీఈఓకి కీలక బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ కార్యవర్గాన్ని మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేస్తున్నారు.
Donald Trump: డే లైట్ సేవింగ్ టైమ్ రద్దు చేస్తానంటూ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Illegal immigrants: 18వేల మంది భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్.. అమెరికా 'డీపోర్టేషన్' ముప్పు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక, అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Trump: "ఏదైనా జరగవచ్చు".. ఇరాన్‌తో యుద్ధం పై డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఎన్నికల ప్రచారం సమయంలో పదేపదే పేర్కొన్న అంశం ఏమిటంటే,"మళ్లీ అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపేస్తా".
Trump- Zuckerberg: ట్రంప్ పారిపాలన నిధికి మెటా సంస్థ 1 మిలియన్ డాలర్ల విరాళం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) త్వరలో తన బాధ్యతలను స్వీకరించనున్నారు.
Xi Jinping: ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో తన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Donald Trump: USలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టే వారికి వేగంగా అనుమతులు.. ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్, మరికొన్ని రోజుల్లో తన బాధ్యతలు చేపట్టబోతున్నారు.
Joe Biden: నేనో 'స్టుపిడ్'.. నేను ఆలా చేయలేక తప్పుచేశా : బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో తన పదవీ కాలాన్ని ముగించనున్నారు.
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలో పౌర హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా మరో భారతీయ అమెరికన్‌కు చోటు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టుతున్నారు.
Donald Trump: రాయితీలు కల్పించడం కంటే.. ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనం కావడమే మంచిది: డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలకు అందిస్తున్న రాయితీలపై మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Melania Trump: ట్రంప్ విజయంలో బారన్ మాస్టర్ స్ట్రాటజీ.. మెలానియా కామెంట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఇంటర్నెట్‌లోనూ చర్చనీయాంశమైంది.
Donald Trump: శ్వేతసౌధం క్రిప్టో జార్ పదవికి 'పేపాల్' మాఫియాలోని కీలక సభ్యుడు..!
బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లను దాటిన నేపథ్యంలో, మరోవైపు క్రిప్టో కరెన్సీ, కృత్రిమ మేధ (ఏఐ) రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు.
Bitcoin: రికార్డు స్థాయిలో 100,000 డాలర్ల మార్కును దాటిన బిట్‌కాయిన్..
బిట్ కాయిన్ (Bitcoin) క్రిప్టోకరెన్సీ విలువ ప్రస్తుతం 1,00,000 డాలర్ల (రూ.84 లక్షల పైగా) మార్కును దాటింది.
NASA Chief: నాసా తదుపరి చీఫ్‌గా జేర్డ్ ఐజాక్‌మెన్‌ను ఎంపిక.. ప్రకటించిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలకవర్గంలో నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
Trump: హుష్ మనీ కేసును కొట్టేయాలని ట్రంప్ పిటిషన్
ఇటీవల రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తనపై ఉన్న క్రిమినల్ కేసుల్లో వరుసగా ఊరట పొందుతున్నారు.
Donald Trump: బందీలను విడుదల చేయకపోతే 'నరకం చూపిస్తా' హమాస్ కు ట్రంప్ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రత తారస్థాయికి చేరుకుంది.
Trudeau: అమెరికా, కెనడా సరిహద్దులో భద్రత కట్టుదిటానికి ట్రంప్‌కు ట్రూడో హామీ
కెనడా,అమెరికా సరిహద్దు ప్రాంతంలో కెనడా వైపు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హామీ ఇచ్చారని సంబంధిత అధికారులు తెలిపారు.
Donald Trump: వియ్యంకులకు కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్ష బాధ్యతలు రెండోసారి చేపట్టబోతున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్,ఈసారి తన ప్రభుత్వ కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
Trump-Putin: ట్రంప్ ప్రాణాలకు ప్రస్తుతం రక్షణ లేదు.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు.
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలోని కీలక పదవికి మరో భారతీయుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు.
Elon Musk: డ్రోన్‌లదే భవిష్యత్తు.. ఫైటర్ జెట్‌లపై ఎలాన్ మస్క్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి సంయుక్త సారథులుగా నియమితులయ్యారు.
Donald Trump: మెక్సికో,కెనడా,చైనాల నుంచి దిగుమతయ్యే వస్తువుల సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించిన విషయం తెలిసిందే.
Donald Trump: 2020 నాటి ఎన్నికల కేసులో కీలక పరిణామం.. డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఊరట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు కేసుల విషయంలో మరోసారి ఊరట లభించింది.
Donald Trump: అమెరికా మిలిటరీ నుండి ట్రాన్స్‌జెండర్లను తొలగిస్తూ ట్రంప్ 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్'పై సంతకం
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత, డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Donald Trump: 'హష్ మనీ' కేసులో కొత్త మలుపు.. న్యాయపరంగా ట్రంప్‌కు భారీ ఊరట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ కేసులో ఊరట లభించింది. న్యూయార్క్ కోర్టు ఈ కేసులో శిక్షను నిరవధికంగా వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.