డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Donald Trump: నేను ఆరోగ్యంగా,బలంగా ఉన్నా.. గుండె పరీక్షల్లో ఏ సమస్య లేదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఆరోగ్యంగా, బలంగా ఉన్నానని తెలిపారు.
Donald Trump: 'చాలా కోపంగా ఉన్నా'.. పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడిపై ట్రంప్ ఆగ్రహం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Donald Trump: యుద్ధానికి తుది గడువు లేదు.. ఫలితాలకోసం చర్చలు కొనసాగుతున్నాయి: ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ
దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు.
Ukraine: ట్రంప్-జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌లో పేలుళ్లు.. ఉక్రెయిన్‌లో ఉత్కంఠ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం ఫ్లోరిడాలో భేటీ కానున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురు కీలకంగా చర్చించనున్నారు.
16 Epstein files Missing: ఎప్‌స్టీన్ కుంభకోణంలో సంచలనం.. ట్రంప్ ఫొటో ఉన్న 16 ఫైళ్లు మాయం!
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంకు సంబంధించిన పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తుండటం తెలిసిందే.
Donald Trump: భారత్‌తో సంబంధాల కోసం.. కీలకమైన డిఫెన్స్ పాలసీపై ట్రంప్ సంతకం
భారత్‌తో ఉన్న సంబంధాలను మరింత గాఢంగా చేసుకోవాలని ఉద్దేశ్యంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వార్షిక రక్షణ విధాన బిల్లుపై (డిఫెన్స్ పాలసీ) సంతకం చేశారు.
Green card lottery programme: కాల్పుల ఘటన ప్రభావం.. గ్రీన్‌కార్డ్ లాటరీకి ట్రంప్ బ్రేక్
అమెరికాలో గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి కారణమైంది.
Donald Trump: అమెరికా సైనికులకు ట్రంప్ బంపర్ ఆఫర్.. క్రిస్మస్ కానుకగా 'వారియర్ డివిడెండ్'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనికులకు భారీ క్రిస్మస్ కానుక ప్రకటించారు.
Trump: వైట్‌హౌస్‌లో 'ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్' ఏర్పాటు.. డెమొక్రాటిక్ నేతలను విమర్శిస్తూ రాతలు
అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఎవరు అధ్యక్షులుగా పాలించినా, వారు డెమొక్రాట్లైనా కావొచ్చు లేదా రిపబ్లికన్లైనా కావొచ్చు, వారి చిత్రపటాలు తప్పనిసరిగా వైట్‌హౌస్‌లో నిలుస్తాయి.
US Travel Ban: 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన డొనాల్డ్ ట్రంప్.. పూర్తి జాబితా ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ నిషేధాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Donald Trump: క్యాపిటల్ హిల్‌పై దాడి ప్రసంగం.. బీబీసీపై ట్రంప్ 10 బిలియన్ డాలర్ల దావా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రసంగాన్ని మార్చి చూపించిన డాక్యుమెంటరీ కారణంగా బ్రిటన్‌కు చెందిన బీబీసీపై భారీ దావా వేశారు.
Trump vs Democrats: భారత్‌పై 50% సుంకాలు రద్దు చేయాలి.. డెమోక్రటిక్ ఎంపీల డిమాండ్
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌లకు వ్యతిరేకంగా అమెరికాలో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది.
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే..మూడో ప్రపంచ యుద్ధమే: ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న దీర్ఘకాల యుద్ధం నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Netflix-Warner Bros: వార్నర్ బ్రదర్స్ డీల్‌లో ట్విస్ట్.. రంగంలోకి ట్రంప్ అల్లుడు
నెట్ ఫ్లిక్స్ - వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య కుదిరిన ఒప్పందానికి అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Donald Trump: భారతీయ బియ్యంపై పన్ను విధించే ఆలోచనలో ట్రంప్
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికాల మధ్య చర్చలు మొదలవడానికి సిద్ధమవుతున్న వేళ,ఓ కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.
Donald Trump: 'ఫిఫా పీస్ అవార్డు' విజేతగా డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచకప్ వేడుకల్లో అవార్డు ప్రదానం
హంమ్మయ్య... చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక అవార్డు దక్కినట్టైంది. రెండోసారి వైట్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
Travel Ban: ట్రంప్ సంచలన నిర్ణయం.. 30కు మించి దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ యోచన
అమెరికా ట్రావెల్ బ్యాన్ పరిధిని మరింత విస్తరించే యోచనలో ఉందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కార్యదర్శి క్రిస్టీ నోమ్ తెలిపారు.
Jeffrey Epstein: విలాసతవంతమైన గదులు,కళ్లు చెదిరే సౌకర్యాలు .. ఎప్ స్టీన్ ఐలాండ్ లోపల ఎలా ఉందంటే..!
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలోకి 30 దేశాలకు ప్రయాణ నిషేధం?
వాషింగ్టన్ డీసీలో గత వారం నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు సైనికులపై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంతో ట్రంప్ ప్రభుత్వం ప్రయాణ నిషేధాన్ని మరింత విస్తరించడంపై ఆలోచన చేస్తోంది.
Donald Trump: ఆటోపెన్ వివాదం: జో బైడెన్ నిర్ణయాలన్నీ చెల్లవంటూ ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పర్ఫెక్ట్.. ఎంఆర్ఐ రిపోర్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం అత్యంత సంతృప్తికరంగా ఉందని వైట్‌హౌస్ వైద్యుడు డాక్టర్ కెప్టెన్ సీన్ బార్బాబెల్లా తెలిపారు.
Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నట్లు సంకేతాలు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై తరచూ తీవ్ర విమర్శలు చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు
Donald Trump: ట్రంప్ శాశ్వత మైగ్రేషన్ నిలుపుదల ప్రకటన.. ఎవరికి వర్తిస్తుంది? భారత్ స్థితి ఏంటి?
వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్ సర్వీస్ సభ్యులపై అఫ్గాన్ మూలాలున్న వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Donald Trump: థర్డ్ వరల్డ్ దేశాల నుంచి శాశ్వతంగా వలసల నిలిపివేత.. బాంబు పేల్చిన ట్రంప్
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తరువాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు.
Green Card: వైట్ హౌస్ సమీపంలో కాల్పుల ఘటన.. గ్రీన్ కార్డు హోల్డర్స్‌పై ట్రంప్ ఫోకస్..!
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు అతి చేరువలో నేషనల్ గార్డులపై జరిగిన కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం తీవ్రంగా షాక్‌కు గురైంది.
Donald Trump: మయామిలో జరిగే జి-20కి జీ20 సదస్సుకు దక్షిణాఫ్రికాపై నిషేధం: ట్రంప్
దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Trump: ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు.. 28 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన ట్రంప్
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి.
Donald trump: 'ముస్లిం బ్రదర్‌హుడ్' సంస్థలపై ఉగ్రముద్రకు చర్యలు ప్రారంభించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump: ఉక్రెయిన్‌కు కృతజ్ఞత లేదన్న ట్రంప్.. స్పందించిన జెలెన్‌స్కీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీపై శాంతి ఒప్పందం విషయంపై ఒత్తిడి తెచ్చారు.
Donald Trump: శాంతి ప్రణాళికపై వివాదం.. 'జెలెన్‌స్కీకి పోరాడే సత్తా ఉందన్న ట్రంప్
మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రూపొందించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు రగులుతున్నాయి.
'Donald Trump: 'యుద్ధాన్ని నేనే ఆపించాను'… ట్రంప్ మరోసారి పాత కథ రిపీట్
పహల్గామ్ దాడి అనంతరం భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాకిస్థాన్‌పై భారీ దాడులు నిర్వహించింది.
H-1B visa: మాగా మద్దతుదారులపై ట్రంప్ అసహనం.. విదేశీ ఉద్యోగులు తప్పనిసరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్-1బీ వీసాతో పనిచేసే విదేశీ ఉద్యోగుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: జమాల్ ఖషోగ్గి హత్యపై ప్రశ్న.. ఏబీసీ రిపోర్టర్‌పై మండిపడిన ట్రంప్
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) దాదాపు ఏడేళ్ల తర్వాత అమెరికాలో పర్యటించారు.
Epstein Files: ఎప్‌స్టీన్ స్కాండల్‌పై ట్రంప్ యూ-టర్న్: అమెరికా రాజకీయాల్లో సంచలనం
అమెరికాలో పెద్ద వివాదానికి కారణమైన ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్ ఫైల్స్(Epstein Files)విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరంగా యూ-టర్న్ తీసుకున్నారు.
Trump Traiffs: రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు ట్రంప్ భారీ షాక్.. 500% సుంకాల హెచ్చరిక
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోవడంతో, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే.
Trump: బీబీసీకి ట్రంప్ హెచ్చరిక.. రూ.44వేల కోట్లకు దావా వేస్తా
అమెరికాలో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి సమయంలో తాను చేసిన ప్రసంగాన్ని మార్చి ప్రసారం చేశారన్న కారణంతో బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
Donald Trump: 5 బిలియన్ డాలర్ల దావా వేస్తా.. బీబీసీకి ట్రంప్ భారీ లీగల్ వార్నింగ్
అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై 2021లో చోటుచేసుకున్న దాడి సందర్భంగా అప్పటి అధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ తప్పుడు రీతిలో ఎడిట్ చేసి ప్రసారం చేసిన విషయం పెద్ద వివాదంగా మారింది.
Epstein's house: 'ఆ బాలికల గురించి ట్రంప్‌నకు తెలుసు'.. ఈమెయిల్ సాక్ష్యాన్ని బయటపెట్టిన డెమోక్రాట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, మైనర్లతోపాటు పలువురు మహిళలను అక్రమ లైంగిక సంబంధాలకు వాడుకున్న నేరంతో జైలు శిక్ష అనుభవించి అక్కడే మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలపై మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
Donald Trump: మన దగ్గర అలాంటి ప్రతిభ లేదు.. హెచ్-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.
Trump: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నాం.. కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలను తగ్గించనున్నట్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు.