డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Donald Trump: గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ యూటర్న్.. సుంకాల బెదిరింపులకు బ్రేక్
గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
Trump: యూరప్ సరైన దిశలో పయనించడం లేదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం - WEF)ను ఉద్దేశించి ప్రసంగించారు.
Donald Trump: దావోస్‌లో ట్రంప్ విందు.. ఏడుగురు భారతీయ సీఈవోలకు ఆహ్వానం!
ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (WEF) సదస్సులో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాధినేతలు, వ్యాపార రంగ ప్రముఖులు, రాజకీయ నేతలు స్విట్జర్లాండ్‌లోని దావోస్ చేరుతున్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి స్విట్జర్లాండ్‌కు బయలుదేరిన సమయానికి,ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
Chagos Islands agreement: 'చాగోస్'పై ఒప్పందం కుదిరిన 8 నెలల తర్వాత వ్యతిరేకత ఎందుకు.. అసలేంటీ ఒప్పందం.. బ్రిటన్ ఎందుకు అప్పగించింది..
చాగోస్ ద్వీపాలను మారిషస్‌కు అప్పగించే విషయంలో బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తిరిగి తెరపైకి తెచ్చారు.
Donald Trump: ట్రంప్ కల్లోలం.. దేశంలో రూ.9.86 లక్షల కోట్ల సంపద ఆవిరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఐరోపా దేశాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Trump tariffs: ట్రంప్ టారిఫ్‌లు చట్టబద్ధమా? ఈరోజు తీర్పు చెప్పనున్న అమెరికా సుప్రీంకోర్టు
అమెరికా సుప్రీంకోర్టు ఈ నెల 20న (మంగళవారం) ఉదయం 10 గంటలకు (ET) తన తదుపరి విడత తీర్పులను వెల్లడించనుంది.
Stock Market:రెండు రోజులలో 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 25,400 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ..ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?
భారత స్టాక్ మార్కెట్ మంగళవారం,(జనవరి 20)న రెండో రోజు కూడా అమ్మకాల ఒత్తిడిలో ఉందని కనిపించింది.
Trump Tariffs: ఫ్రాన్స్ కి ట్రంప్ బెదిరింపు: వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్‌లు
ప్రపంచవ్యాప్తంగా మిత్రుడా, శత్రువా తేడా లేకుండా వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్నారు.
One year of Trump 2.0: ట్రంప్ 2.0కి ఏడాది: టారిఫ్‌ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?
2025 ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ వైట్‌హౌస్‌కి చేరుకున్నప్పుడు, భారత్‌లో చాలామంది ఆనందం వ్యక్తం చేశారు.
BRICS' digital currencies: BRICS దేశాల CBDCల అనుసంధానానికి RBI ప్రతిపాదన
భారతదేశ సరిహద్దు వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, పర్యాటకానికి సంబంధించిన చెల్లింపులను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించే దిశగా కీలక అడుగు పడే అవకాశం కనిపిస్తోంది.
Trade bazooka: ట్రంప్ టారిఫ్ వార్‌కు యూరప్ కౌంటర్.. 'ట్రేడ్ బజూక' వినియోగంపై ఈయూ ఆలోచన
గ్రీన్‌లాండ్ అంశంలో తమకు మద్దతు ఇవ్వని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Donald Trump: నోబెల్ ఇవ్వలేదని అసహనం.. నార్వే, నాటోకు ట్రంప్ సంచలన సందేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌కు(Jonas Gahr Støre) సంచలన లేఖ రాసినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
Trump:'సమయం ఆసన్నమైంది': గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకురావడంపై ట్రంప్ కీలక పోస్ట్
వ్యూహాత్మకంగా,సహజ వనరుల పరంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న గ్రీన్‌లాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను గ్రీన్‌లాండ్‌తో పాటు డెన్మార్క్,ఇతర ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?
గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Donald Trump: గాజా శాంతి సంఘంలోకి భారత్‌కు ట్రంప్ ఆహ్వానం!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా తీవ్ర నష్టపోయిన గాజా ప్రాంతంలో పాలన, పునర్నిర్మాణ చర్యలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భాగస్వామ్యానికి భారతదేశాన్ని ఆహ్వానించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Ayatollah Ali Khamenei: ఖమేనీపై దాడి అంటే సంపూర్ణ యుద్ధమే: అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక
అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
Trump's Greenland gambit: గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ దూకుడు.. యూరోప్ వార్నింగ్
గ్రీన్‌లాండ్ అంశం ఇప్పుడు మిత్ర దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నట్లు కనిపిస్తోంది.
Donald Trump: ఖమేనీ పాలనకు ముగింపు కావాలి.. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trump-Mexico: విదేశీ విమానయాన సంస్థలకు FAA హెచ్చరిక.. ట్రంప్ మాదక ద్రవ్యాల యుద్ధ ప్రస్తావన!
అమెరికా విమానయాన సంస్థలకు అగ్రరాజ్య ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.
Donald Trump: ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మచాడో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో వెనెజువెలా విపక్ష నేత, కొరీనా మచాడో (Maria Corina Machado) భేటీ అయ్యారు.
Iran: 24 గంటల్లో ఇరాన్‌పై సైనిక చర్య.. అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు
దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో ఉప్పొంగిపోతున్న ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది.
Trump tariffs: అధునాతన AI చిప్‌లపై ట్రంప్ 25% సుంకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కొన్ని అధునాతన కంప్యూటింగ్ చిప్స్,NVIDIA H200 AI ప్రొసెసర్,AMD కంపెనీ MI325X సెమీకండక్టర్ వంటి చిప్స్‌పై 25శాతం పన్ను(టారిఫ్)విధించారు, అని వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో తెలిపింది.
Donald Trump: గ్రీన్‌లాండ్ విషయంలో వెనక్కి తగ్గను: ట్రంప్
మరో మాటకు తావులేకుండా గ్రీన్‌లాండ్ తమకే దక్కాలన్న పట్టుదలతో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
Donald Trump: సుంకాలను ఆపితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాం:సుప్రీం తీర్పునకు ముందు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన టారిఫ్ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది.
Trump: నిరసనకారులను ఉరితీస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Iran Crisis: అమెరికా షాక్.. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు
తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్‌కు అమెరికా నుంచి షాక్ ఇచ్చే ప్రకటన వెలువడింది.
Trump-Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు.
Donald Trump: నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్ అమెరికాదే : ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను ఏ మార్గంలోనైనా అయినా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
Trump-Mexico: మదురో ఆపరేషన్ తర్వాత, మెక్సికోపై దాడి చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటన
ట్రంప్ అన్నట్టుగానే మరొక దేశంపై సైనిక దాడి ప్రారంభించారు. మెక్సికోలో భూ ఆపరేషన్ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్రూత్ సోషల్లో ఆయన వెల్లడించారు.
Donald Trump: నిరసనకారులపై హింసకు దిగితే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతున్నాయి.
Trump-Gustavo Petro: కొలంబియా అధ్యక్షుడితో చర్చలకు ట్రంప్ సిద్ధం..
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన ఘటన తర్వాత, లాటిన్ అమెరికా దేశాలైన మెక్సికో, క్యూబా, కొలంబియాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Trump-Macron: 'మన మధ్య ఒప్పందం మా ప్రజలకు చెప్పకండి..' మేక్రాన్ నన్ను ప్రాధేయపడ్డారు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌ను (Emmanuel Macron) ఉద్దేశించి హేళనగా మాట్లాడారు
Venezuela Oil: మార్కెట్ ధరకే వెనిజులా నుంచి అమెరికాకు 50 మిలియన్ బ్యారెళ్ల చమురు: ట్రంప్
వెనెజువెలా చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
India defense,oil stocks: వెనిజువెలాలో అమెరికా దాడులు: భారత రక్షణ, చమురు షేర్లకు జోష్
వెనిజువెలాలో అమెరికా సైనిక ఆపరేషన్ నేపథ్యంలో జనవరి 5న భారత రక్షణ, చమురు రంగ షేర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి.
Trump: 'నేను చెప్పినట్టే చేయకపోతే'.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక..
వెనెజువెలా సుప్రీం కోర్టు డిల్సీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Donald Trump: వెనిజువెలాపై 'రెండో దాడికి' సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
వెనిజువెలాలో తాత్కాలిక నాయకత్వం వారి డిమాండ్లను తీసుకోకపోతే, ఆ దేశంపై 'రెండో దాడులకు' అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Trump: 'మోదీ మంచి వ్యక్తే.. కానీ నేను సంతోషంగా లేను': భారత్‌పై మళ్లీ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను ఉద్దేశించి సుంకాల పెంపుపై హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Trump: వెనెజువెలా తర్వాత మీరే.. ప్రత్యర్థి దేశాలకు ట్రంప్ వార్నింగ్
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాటిన్ అమెరికా దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
Donald Trump: నిరసనకారులను చంపితే జోక్యం చేసుకుంటాం: ఇరాన్ ను హెచ్చరించిన ట్రంప్
ఆర్థిక సంక్షోభంతో సమస్యలో మునిగిన ఇరాన్‌లో నిరసనకారులపై భద్రతా దళాలు నిర్వహిస్తున్న చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.