LOADING...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

11 Mar 2026
ఖతార్

Qatar: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఖతార్ కీలక వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితిపై ఖతార్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.

11 Mar 2026
ఇరాన్

Israel: ఇరాన్ క్షిపణుల్లో క్లస్టర్ బాంబులు?.. ఇజ్రాయెల్ ఆరోపణలు

ఇరాన్‌తో యుద్ధాన్ని త్వరలో ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటిస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి.

Sensex crash: సెన్సెక్స్‌కు భారీ షాక్.. దాదాపు 900 పాయింట్లు పతనం - కారణాలేమిటి?

భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని చూశాయి. ప్రధాన సూచీలు అయిన సెన్సెక్స్,నిఫ్టీ రెండూ దిగజారాయి.

11 Mar 2026
అమెరికా

Trump: యుద్ధ పరిస్థితుల్లో మారిన లెక్కలు.. ఉక్రెయిన్‌ డ్రోన్‌ టెక్నాలజీ కోసం అమెరికా ప్రయత్నాలు

దాదాపు ఏడు నెలల క్రితం అమెరికాకు ఒక అరుదైన రక్షణ సాంకేతికతను అందించేందుకు ఉక్రెయిన్‌ ముందుకొచ్చింది.

11 Mar 2026
ఇరాన్

Ali And Mojtaba Khamenei: ఇరాన్‌లో తండ్రి-కుమారుడి నాయకత్వం: అలీ ఖమేనేయి vs మొజ్తబా ఖమేనేయి

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ప్రకటించిన రోజు, టెహ్రాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇస్లామిక్ రిపబ్లిక్‌కు మద్దతుదారులు రాత్రివేళ గుమికూడి "అల్లాహు అక్బర్" అంటూ నినాదాలు చేశారు.

11 Mar 2026
ఇరాన్

'Good actors': ట్రంప్‌ నిర్ణయానికి భారత్‌ సహకారం.. అందుకే చమురు కొనుగోలుకు మినహాయింపు: వైట్‌హౌస్

ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో రష్యా నుంచి చమురు (Russian oil) కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా (USA) తాత్కాలిక మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

11 Mar 2026
అమెరికా

White House: హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్‌కు ఎస్కార్ట్ ఇవ్వలేదన్న వైట్ హౌస్

అమెరికా నౌకాదళం హోర్ముజ్ జలసంధిలో ఒక ఆయిల్ ట్యాంకర్‌కు ఎస్కార్ట్ ఇచ్చిందన్న వార్తలను వైట్ హౌస్ ఖండించింది.

Bangladesh: ఇంధన సంక్షోభంలో బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు.. 5 వేల టన్నుల డీజిల్ సరఫరా

ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాల్లో అంతరాయం ఏర్పడి డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు భారత్ సాయం అందించింది.

11 Mar 2026
చమురు

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు.. ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్ ధ్వంసం

చమురు రవాణాకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకంగా భావించే హర్మూజ్‌ (Hormuz) జలసంధి సమీపంలో తీవ్ర దాడులు జరిగాయి.

Trump On Reliance Investment : అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. కొత్త రిఫైనరీకి 300 బిలియన్ డాలర్ల ఒప్పందం

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

10 Mar 2026
అమెరికా

USA: యుద్ధానికి బ్రేక్ వేయాలని సూచనలు..? ట్రంప్ నిర్ణయంపై చర్చ!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం భవిష్యత్తుపై అంతర్జాతీయంగా చర్చలు ముమ్మరమయ్యాయి.

10 Mar 2026
ఇరాన్

Donald Trump : ఇరాన్ నౌకలను నేరుగా ముంచేస్తున్నాం : డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా దాడులు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

10 Mar 2026
అమెరికా

Iran: అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు.. ఇరాన్ కొత్త వ్యూహం

చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

09 Mar 2026
ఇజ్రాయెల్

Trump On Iran War : ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

09 Mar 2026
అమెరికా

US and Israel's war with Iran: అమెరికా,ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం 10వ రోజు… ఇప్పటివరకు ఏం జరిగింది?

అమెరికా,ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం పదో రోజుకు చేరుకుంది.

Trump: మరో దేశంపై ట్రంప్ కన్ను.. నెక్ట్స్ టార్గెట్ ఇదేనంటూ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల అంతర్జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది.

Donald Trump: వెలుగులోకి వచ్చిన కొత్త ఎప్‌స్టీన్‌ ఫైళ్లు.. ట్రంప్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని ఫైళ్లను (Epstein Files) అమెరికా న్యాయశాఖ (DOJ) తాజాగా విడుదల చేసింది.

06 Mar 2026
ఇరాన్

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని మూసే యోచన లేదు: ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి

అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేశాయి.

06 Mar 2026
ఇజ్రాయెల్

Israel: ఖమేనీని తొలగించాలని నవంబర్‌లోనే నిర్ణయించుకొన్నాం… ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రివర్గం కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

06 Mar 2026
ఇరాన్

Trump: ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్.. ట్రంప్ తాజా హెచ్చరికలతో ప్రపంచంలో టెన్షన్

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతుండగా,మరోవైపు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి.

05 Mar 2026
అమెరికా

USA: ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యకు అమెరికా సెనెట్ మద్దతు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌,ఇరాన్‌ మధ్య తీవ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

Trump: ట్రంప్ సుంకాల సొమ్ము రిఫండ్ చేయాలి: వాణిజ్య న్యాయస్థానం

టారిఫ్‌ల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి మరోసారి చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది.

05 Mar 2026
రష్యా

Russia: భారత్‌కు 9.5 మిలియన్ బారెల్ల చమురు పంపేందుకు రష్యా సిద్ధం.. సరఫరా సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం

రష్యా నుంచి భారత్‌కు 9.5 మిలియన్ బారెల్స్ చమురు పంపేందుకు సిద్ధం అని సమాచారం వెలువడింది.

Stock Market: సెన్సెక్స్‌ 1100 పాయింట్లు డౌన్‌.. మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్‌ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపాయి.

04 Mar 2026
చమురు

Donald Trump: హర్మూజ్‌ జలసంధి మూసివేతపై ట్రంప్‌ కీలక ప్రకటన.. చమురు ట్యాంకర్లకు అమెరికా రక్షణ!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

Trump: ట్రంప్‌ మెడపై ఎర్రటి మచ్చలు ఎందుకు? వైట్ హౌస్ సమాధానం ఇదే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (79) మెడపై కనిపించిన ఎర్రటి మచ్చలు ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

03 Mar 2026
అమెరికా

war cost the US: పశ్చిమాసియా సంక్షోభం.. అమెరికాకు రూ.3 లక్షల కోట్లకు పైగా ఖర్చు

అమెరికా-ఇరాన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న విభేదాలు గత వారం నుంచి మరింత తీవ్రమయ్యాయి.

Pm Modi: మోదీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో సరికొత్త చరిత్ర

సోషల్ మీడియా వేదికలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

03 Mar 2026
అమెరికా

Riyadh: ఇరాన్ ప్రతీకార దాడులు.. రియాద్‌లోని యూఎస్‌ ఎంబసీపై దాడులు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది.

02 Mar 2026
ఇరాన్

China: ఇరాన్ సంక్షోభం: బీజింగ్ 'సైలెంట్ స్ట్రాటజీ' వెనక అసలు కారణం ఇదేనా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చైనా ఎందుకు మౌనం వహిస్తోంది అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.

02 Mar 2026
ఇజ్రాయెల్

Iran-Israel war : ఇరాన్ తీరుపై జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సీరియస్ .. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా యుద్ధ రంగంలోకి

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. United States, Israel కలిసి ఇరాన్‌పై వరుస క్షిపణి దాడులు జరిపినట్లు సమాచారం.

02 Mar 2026
అమెరికా

Video: కువైట్‌లో కూలిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం..  

అమెరికా-ఇరాన్ యుద్ధం మూడో రోజుకు చేరుకున్న వేళ మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

02 Mar 2026
ఇరాన్

Trump: ఇరాన్ వివాదం 4 వారాల పాటు కొనసాగవచ్చు, 'పెద్ద దేశం'పై దాడికి సమయం పడుతుంది: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తత మరో నాలుగు వారాల్లో ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు.

01 Mar 2026
ఇరాన్

Trump: ఖమేనీ హతం తర్వాత సంచలన ట్విస్ట్.. ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Trump Bans Anthropic:ఫెడరల్ ఏజెన్సీలకు AI వాడకం నిలిపివేత.. సైబర్ సెక్యూరిటీలో షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆంత్రోపిక్ మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంలోకి దిగాయి.

28 Feb 2026
ఇరాన్

Iran - Israel War: నా మాట వినలేదు.. ఇరాన్‌పై దాడుల తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఇరాన్ మళ్లీ అణు ఆయుధాల తయారీకి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

28 Feb 2026
అమెరికా

Donald Trump: 'అమెరికాను దోచుకున్న దేశాలకు డబ్బులు తిరిగి ఇవ్వాలా?' : ట్రంప్ ఆగ్రహం

ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లు చెల్లవని యూఎస్ సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు.

27 Feb 2026
ఫ్రాన్స్

Stellantis: స్టెల్లాంటిస్‌కు భారీ షాక్.. 22.3 బిలియన్ యూరోలు నష్టం

అంతర్జాతీయ ఆటో దిగ్గజం స్టెల్లాంటిస్‌కు భారీ షాక్ తగిలింది. 2025 సంవత్సరానికి కంపెనీ 22.3 బిలియన్ యూరోలు (దాదాపు 26.3 బిలియన్ డాలర్లు) నికర నష్టం చవిచూసిందని గురువారం అధికారికంగా ప్రకటించింది.

Trump: వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌..వార్నర్ డీల్‌లో పారామౌంట్‌కు లైన్ క్లియర్

ఇటీవల నెట్‌ ఫ్లిక్స్,వార్నర్ బ్రదర్స్ డిస్కవర్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు వార్తలు వెలువడ్డాయి.

India Us trade deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌లో ట్విస్ట్..అనూహ్యంగా భారత్‌కు అమెరికా మంత్రి..  

భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) కుదిరిన విషయం తెలిసిందే.