LOADING...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

Modi-Trump: మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..?

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు.

Stock market: మార్కెట్లకు ఊపిరి.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు బలంగా కోలుకుని గణనీయమైన లాభాలతో ముగిశాయి.

24 Mar 2026
ఇరాన్

Trump's 'TACO' Moment: ఇరాన్ వార్‌లో ట్రంప్ యూ-టర్న్.. మళ్లీ ట్రంప్ 'టాకో'..!

ఇరాన్ యుద్ధ పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తున్నాయి.

24 Mar 2026
ఇరాన్

Iran-Israel: ట్రంప్ బ్రేక్ చెప్పినా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగలేదు

ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజం కొంత ఊపిరి పీల్చుకుంది.

24 Mar 2026
ఇరాన్

Iran: 'అమెరికా మా డిమాండ్లు ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ': ఇరాన్ సంచలన ప్రకటన

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన వనరులపై చేపట్టాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే.. ఇరాన్ నుంచి మరో కీలక హెచ్చరిక వెలువడింది.

24 Mar 2026
అమెరికా

Donald Trump: 'నువ్వే కదా యుద్ధంచేద్దాం అన్నావు'.. రక్షణ మంత్రిపై ట్రంప్ నిందలు

పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది.

24 Mar 2026
ఇరాన్

Gold-Oil prices: ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో సంచలనం.. చమురు ధరలు కిందకి.. బంగారం, వెండి పైకి!

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇచ్చిన అల్టిమేటం ఒకవైపు.. దానికి ప్రతిగా హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక మరోవైపు రావడంతో యుద్ధం ఎటు దిశగా వెళ్తుందోనన్న ఆందోళనలు పెరిగాయి.

24 Mar 2026
ఇరాన్

Insider trading: ట్రంప్ ప్రకటనకు ముందే $580 మిలియన్ ట్రేడ్స్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు?

ప్రపంచ మార్కెట్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందా? అనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

24 Mar 2026
అమెరికా

US, Iran Talks: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు? కీలక పరిణామాలు వెలుగులోకి..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి.

23 Mar 2026
ఇరాన్

Trump: అమెరికా-ఇజ్రాయెల్ కీలక నిర్ణయం.. ఇరాన్ ఎనర్జీ సదుపాయాలపై దాడులకు బ్రేక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ₹14 లక్షల కోట్లు ఆవిరి 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి.

Trump Visa Policies: ట్రంప్ కఠిన వీసా విధానాలు: భారత్‌, చైనాపై భారీ ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాల కారణంగా భారత్‌, చైనా దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది.

23 Mar 2026
ఇరాన్

Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం తీవ్రం.. డిమోనా దగ్గర క్షిపణి దాడులు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది.

23 Mar 2026
అమెరికా

America: 'యుద్ధాన్ని కొనసాగించడానికి మా దగ్గర భారీగా నిధులున్నాయి': సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా ట్రెజరీ చీఫ్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా తన ఆర్థిక వ్యూహాన్ని స్పష్టంగా వెల్లడించింది.

23 Mar 2026
అమెరికా

us: యుఎస్ అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలు:ట్రంప్‌ చిత్రంతో బంగారు స్మారక నాణెం!

అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించనున్న స్మారక నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చిత్రం ముద్రించే ప్రతిపాదన ఆసక్తి రేపుతోంది.

23 Mar 2026
అమెరికా

Ex-CIA chief: ట్రంప్ నిర్ణయాలు అమెరికాను సంక్షోభంలోకి నెట్టాయి.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విదేశాంగ నిర్ణయాలపై స్వదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Donald Trump: విమాన మెట్లపై తడబాటు.. ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ప్రశ్నలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు కాస్త తడబడుతూ నడవడం ఇందుకు కారణమైంది.

22 Mar 2026
అమెరికా

Donald Trump: హర్మూజ్‌ 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్ కేంద్రాలపై దాడి: ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్రమైన అల్టిమేటం జారీ చేశారు. ఆయన హెచ్చరిక ప్రకారం హర్మూజ్‌ జలసంధి 48 గంటల్లో పూర్తిగా తెరవాలి.

21 Mar 2026
అమెరికా

Donald Trump: ఇరాన్‌పై సైనిక చర్యలు తగ్గించడంపై అమెరికా ఆలోచన: ట్రంప్

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై సైనిక చర్యలను క్రమంగా తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు.

20 Mar 2026
ఇరాన్

Senior IRGC Officer: అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సీనియర్ అధికారి మృతి.. చివరి హెచ్చరికే సంచలనం

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌ (IRGC) కు చెందిన సీనియర్ అధికారి అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు.

20 Mar 2026
ఫ్రాన్స్

French Aircraft Carrier: స్ట్రావా యాప్‌తో నౌక లొకేషన్ లీక్.. యుద్ధ సమయంలో ఫ్రాన్స్‌కు షాక్

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన అణు శక్తి విమాన వాహక నౌక లొకేషన్ లీక్ కలకలం రేపుతోంది.

20 Mar 2026
జపాన్

Donald Trump: పెర్ల్ హార్బర్ గురించి చెప్పలేదే?.. జపాన్ ప్రధానితో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనాయ్ టకైచి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

20 Mar 2026
ఇరాన్

Mojtaba Khamenei: ఖమేనీ ఆరోగ్యం పై ప్రచారం.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ఇరాన్

ఇరాన్‌ (Iran) సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా హొస్సేనీ ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలి రోజుల్లో అనేక రకాల ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి.

20 Mar 2026
ఇజ్రాయెల్

Israel: ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులను నిలిపివేసిన ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

19 Mar 2026
ఖతార్

Qatar: ప్రపంచ గ్యాస్‌ కేంద్రంపై దాడి.. ఖతార్‌కు షాక్

ఖతార్ ఈశాన్య ప్రాంతంలో ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాస్ లాఫాన్ నగరం ఇప్పుడు ప్రపంచ గ్యాస్‌ వాణిజ్యానికి కేంద్రబిందువుగా మారింది.

18 Mar 2026
ఇరాన్

Donald Trump : ఇరాన్‌పై దాడులు ఆగవు.. ట్రంప్ హెచ్చరిక!

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు ఇప్ప‌ట్లో ఆగే పరిస్థితి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేశారు.

17 Mar 2026
భారతదేశం

Operation Sankalp steps up: ఓమాన్ గల్ఫ్‌లో భారత నౌకాదళం మోహరింపు.. హార్ముజ్‌లో LPG ట్యాంకర్లకు భద్రత

అంతర్జాతీయ స్థాయిలో చాలా దేశాలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, పెద్ద సైనిక కూటములపై దృష్టి సారిస్తున్న సమయంలో.. భారత్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా నిశ్శబ్దంగా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది.

17 Mar 2026
ఇరాన్

Trump: హర్మూజ్ సంక్షోభం: మిత్ర దేశాలపై ట్రంప్ అసహనం

ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, హర్మూజ్ జలసంధిని బలప్రయోగంతో తెరవాలని అమెరికా చేసిన యత్నాలు ఫలించలేదు.

17 Mar 2026
ఇరాన్

JD Vance: ట్రంప్‌తో విభేదాలపై వాన్స్ క్లారిటీ.. ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు విభేదాలు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.

17 Mar 2026
క్యూబా

Donald Trump: 'క్యూబాను స్వాధీనం చేసుకుంటా'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచారు.

17 Mar 2026
ఇరాన్

Mojtaba Khamenei: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించిన మొజ్తబా ఖమేనీ

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ఆయన కుమారుడు, ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ అతి స్వల్ప వ్యవధిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం బయటపడింది.

16 Mar 2026
ఇరాన్

West Asia conflict: హర్మూజ్‌ రక్షణపై చైనాకు ట్రంప్‌ పిలుపు.. సైనిక చర్యలు ఆపాలని బీజింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ యుద్ధం ప్రభావంతో హర్మూజ్‌ జలసంధి భద్రత దెబ్బతినడంతో, అక్కడ ఇంధన రవాణా అంతరాయం లేకుండా కొనసాగేందుకు పలు దేశాలు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు.

India-US Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై కీలక ప్రకటన.. కొత్త టారిఫ్‌ల తర్వాతే సంతకం

అమెరికా కొత్త టారిఫ్‌ విధానంపై స్పష్టత వచ్చిన తర్వాతే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది.

Donald Trump: హర్మూజ్ వద్ద యుద్ధ నౌకలు పంపాలన్న ట్రంప్ విజ్ఞప్తి.. ఆస్ట్రేలియా, జపాన్ నో

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో హర్మూజ్ జలసంధి వద్ద ఇంధన రవాణా తీవ్ర అంతరాయానికి గురవుతోంది.

UAE: యూఏఈలో ఫేక్ వీడియోల కేసు.. 19 మంది భారతీయుల అరెస్ట్ 

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Sergio Gor: క్రిటికల్‌ మినరల్స్‌ డీల్‌కు రంగం సిద్ధం.. త్వరలో భారత్‌-అమెరికా చర్చలు : యూఎస్‌ రాయబారి కీలక ప్రకటన

భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Stock Market: దేశీయ మార్కెట్లు బేర్‌గుప్పిట్లోకి…సెన్సెక్స్‌ 830 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Section 301: ట్రంప్ కొత్త ట్రేడ్ స్టెప్.. భారత్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మళ్లీ వాణిజ్య యుద్ధాన్ని వేడెక్కించారు.

12 Mar 2026
బిజినెస్

Stock Market: హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం.. పతనంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.

12 Mar 2026
ఇరాన్

America: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వేళ.. 400 మిలియన్ బ్యారెల్స్ చమురు విడుదలకు IEAతో అమెరికా ప్రణాళిక

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్‌ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి.