డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Donald Trump: ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. వలసదారుల తరలింపుపై బ్రేక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది.
Narendra Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సెన్సేషన్.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు
ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ రోజురోజుకూ కొత్త శిఖరాలను చేరుకుంటోంది.
Trump: పాక్ ప్రధాని ప్రాణాలను ట్రంప్ కాపాడారా? అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల వెనుక అసలు అర్థమేంటి?
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన పాత వ్యాఖ్యానాన్నే పునరావృతం చేశారు.
Trump: భారత సౌర ఉత్పత్తులపై 126% సుంకం.. ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని మరో కీలక నిర్ణయం ప్రకటించారు.
Trump: అమెరికాలో స్వర్ణయుగం.. దేశం మరింత బలంగా మారింది: ట్రంప్
అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. గతంతో పోలిస్తే మరింత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు.
Donald Trump: అమెరికాలో కొత్త సుంకాల విధానం.. విదేశీ దిగుమతులపై 15% భారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలంలో తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగం చేశారు.
Trump: "ఎంతకాలం బతుకుతానో తెలియదు": ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కొనసాగుతున్న వరుస హత్యాయత్నాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
గత వారం రెండో భాగంలో గణనీయంగా పెరిగిన బంగారం,వెండి ధరలు ఈ వారం ప్రారంభంలోనూ అదే ఊపును కొనసాగిస్తున్నాయి.
Donald Trump: వాణిజ్య ఒప్పందాలపై ఆటలాడితే భారీ టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక
అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల విషయంలో 'ఆటలాడాలని' చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.
Nirmala Seetharaman: బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన లేదు: నిర్మలా సీతారామన్
దేశంలో బంగారం,వెండి దిగుమతులు ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర స్థాయికి చేరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Iran: ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. భారత్ పౌరులకు కేంద్రం అడ్వైజరీ
ఇరాన్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడైనా అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు, విద్యార్థుల నిరసనలతో పరిస్థితి మళ్లీ అస్థిరంగా మారింది.
Gold and Silver Rates: పసిడి దూకుడు.. వెండి జోరు.. ఎంసీఎక్స్‌లో పెరిగిన ధరలు.. కారణాలివే
సోమవారం ఉదయం పసిడి అభిమానులకు గట్టి షాక్ ఎదురైంది. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు భారత కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్‌పై గణనీయమైన ప్రభావం చూపించాయి.
America: ట్రంప్ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు.. కాల్చిచంపిన భద్రతా సిబ్బంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోకి ఒక సాయుధ వ్యక్తి చొరబడ్డ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
Donald Trump: భారత్‌తో సహా అన్ని దిగుమతులపై 15శాతం సుంకాలను పెంచిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించిన ప్రకారం, ప్రపంచ దేశాలపై ఇప్పటికే విధించిన 10% సుంకాలను 15%కు పెంచుతున్నారు.
Neal Katyal: టారిఫ్‌ల కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. షాక్ ఇచ్చింది భారత సంతతి న్యాయవాదే!
ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Trump Tariffs: ప్రపంచ దేశాలపై అదనంగా 10% సుంకాలు అమలు : డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
Trump: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన అమెరికా సుప్రీంకోర్టు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల అంశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Florida Airport: పామ్ బీచ్ ఎయిర్‌పోర్టుకు ట్రంప్ పేరు? రాష్ట్ర శాసనసభ ఆమోదం
ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరులో త్వరలో మార్పు జరగనుంది.
Stock Market: నిఫ్టీ 25,550 కిందకు.. లాభాల స్వీకరణతో ఇన్వెస్టర్లలో టెన్షన్
నేటి (ఫిబ్రవరి 20)మధ్యాహ్నం ట్రేడింగ్‌లో మార్కెట్‌లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) జోరందుకుంది.
Donald Trump : గ్రహాంతర వాసుల ఫైళ్లు బయటపెడతా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Trump: భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ తీరుకు 55% వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న విధానాలపై ఇండో-అమెరికన్ సమాజంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Trump: 'అయన చాల పెద్ద తప్పు చేసాడు': రహస్యా సమాచారం బహిర్గతం చేశారని ఒబామాపై ట్రంప్ విమర్శ
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ఆరోపణలు చేశారు.
UK: ఇరాన్‌పై దాడులకు నో చెప్పిన బ్రిటన్.. ట్రంప్‌కు షాక్!
బ్రిటన్ ప్రభుత్వం,ఇరాన్‌పై సైనిక దాడుల కోసం తమ ఎయిర్‌బేస్‌లను వినియోగించాలన్న అమెరికా అభ్యర్థనను తిరస్కరించడంతో,ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కొత్త వివాదానికి దారి తీసింది.
Tump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు: శాంతి మండలిలో నిర్ణయం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా పునరావాసానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
Iran: ఉపగ్రహ చిత్రాల్లో బయటపడిన రహస్య నిర్మాణాలు.. యుద్ధ ముప్పు నేపథ్యంలో అణు కేంద్రాల వద్ద ఇరాన్ కట్టుదిట్టమైన చర్యలు
అమెరికాతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ తన సున్నితమైన సైనిక, అణు కేంద్రాల వద్ద భద్రతా చర్యలను వేగవంతం చేసినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.
Cuba: ఇంధనం 'సున్నా'.. ఆహారం కొరత.. క్యూబాలో మానవతా సంక్షోభం
లాటిన్ అమెరికాకు చెందిన క్యూబా తన చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.
Trump: గాజా పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్ల హామీ: ట్రంప్
గాజా పునర్నిర్మాణం,అక్కడి మానవతా సహాయ కార్యక్రమాల కోసం 'బోర్డ్ ఆఫ్ పీస్' సభ్య దేశాలు మొత్తం 5 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు.
India: ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భారత్ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విదేశాంగ శాఖ
గాజా ప్రాంత పునర్నిర్మాణం,శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన 'శాంతి మండలి (Board of Peace)'లో భాగస్వామ్యం కావాలని భారత్‌కు అమెరికా ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.
Donald Trump: ఏప్రిల్‌లో చైనా పర్యటనకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిసేందుకు వెళ్లనున్నట్లు శుక్రవారం ధృవీకరించారు.
Epstein files : ఎప్స్టీన్ ఫైల్స్‌లో మిలియన్ సార్లుకు పైగా ట్రంప్: జేమీ రాస్కిన్ సంచలన వ్యాఖ్యలు
ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన పూర్తి (అన్‌రెడాక్టెడ్) పత్రాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు "ఎక్కడ చూసినా కనిపిస్తోంది" అంటూ హౌస్ జ్యుడీషియరీ కమిటీలో సీనియర్ డెమోక్రాట్ అయిన కాంగ్రెస్ సభ్యుడు జేమీ రాస్కిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
UK and US sink : అవినీతి సూచికలో కొత్త కనిష్ఠాలకు యూకే,అమెరికా.. గ్లోబల్ అవినీతి రిపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా అవినీతి స్థాయిలపై రూపొందించిన తాజా సూచికలో యూకే,అమెరికా కొత్త కనిష్ఠాలకు పడిపోయాయని, రాజకీయ విరాళాలు, అధికారం పొందేందుకు డబ్బు వినియోగం, అలాగే కార్యకర్తలు-పాత్రికేయులపై ప్రభుత్వాల లక్ష్యచర్యలతో ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడుతున్నాయన్న ఆందోళనకర ధోరణి బయటపడిందని నివేదిక వెల్లడించింది.
Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్‌లో సంచలనం.. బాధితురాలిగా 9 ఏళ్ల చిన్నారి!
ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన రెడాక్ట్ చేసిన డాక్యుమెంట్లు తాజాగా సంచలన విషయాలను బయటపెట్టాయి.
India-US Trade Deal: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌లో కొత్త మలుపు.. పప్పులపై సుంకాల తగ్గింపు
భారత్-అమెరికా మధ్య పరస్పర వాణిజ్యంపై తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే, వైట్ హౌస్ సోమవారం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి.
Iran-US: 'చర్చలు వద్దు.. దాడి చేయండి'.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్ వ్యక్తి ఆత్మహత్య
ఇరాన్‌తో అమెరికా ఎలాంటి చర్చలు జరపకూడదంటూ ఆ దేశానికి చెందిన ఓ హక్కుల కార్యకర్త అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరాడు.
Harley-Davidson: హార్లీ-డేవిడ్సన్ బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారత్‌లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు
భారత్-అమెరికా మధ్య కుదరబోయే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.
India-US Trade Deal: అమెరికా రిలీజ్ చేసిన భారత్ మ్యాప్.. కాశ్మీర్ ఇండియాదే అంటూ స్పష్టమైన సందేశం!
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి.
Iran-USA: ఒమన్‌లో ఇరాన్-అమెరికా అణు చర్చలు.. విఫలమైతే బలప్రయోగం: ట్రంప్ హెచ్చరిక
ఒమన్ వేదికగా ఇరాన్-అమెరికా (Iran-USA) మధ్య అణు అంశంపై కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి.
TrumpRx : ట్రంప్ ఔషధ దుకాణం.. 'ట్రంప్‌ఆర్‌ఎక్స్' పేరుతో వెబ్సైటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం 'ట్రంప్‌ఆర్‌ఎక్స్ (TrumpRx)' పేరుతో కొత్త ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
India-US trade deal: వచ్చే వారంలో సంయుక్త ప్రకటన,మార్చిలో లీగల్ అగ్రిమెంట్
భారత-అమెరికా మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా అమలుకు రాబోతోంది.
Ryan Rout : ట్రంప్‌పై హత్యాయత్న కుట్ర.. ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి కుట్ర పన్నిన కేసులో 60 ఏళ్ల ర్యాన్ రౌత్‌కు ఫెడరల్ కోర్టు బుధవారం కఠిన తీర్పు వెలువరించింది.