డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Mojtaba Khamenei: హర్మూజ్ నిర్వహణలో మార్పులు తప్పవు: మొజ్తాబా ఖమేనీ
హర్మూజ్ జలసంధి నిర్వహణపై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు.
Lebanon: కాల్పుల విరమణ ఒప్పందం నుంచి లెబనాన్‌ను తప్పించడానికి గల కారణాలేమిటి?
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలో లెబనాన్ కీలక సమస్యగా మారింది.
Trump: 'రియల్ అగ్రిమెంట్' అయ్యే వరకు ఇరాన్ చుట్టూ బలగాలు: ట్రంప్ కీలక పోస్ట్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, కొన్ని ప్రాంతాల్లో దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 250 మంది మృతి
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే కొత్త ఉద్రిక్తతలు చెలరేగాయి.
JD Vance: ఇరాన్ ప్రతిపాదనలపై వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. 'చాట్‌జీపీటీ రాసినట్టు' విమర్శ
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Strait of Hormuz: కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ యూటర్న్.. హార్ముజ్ బంద్
ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది.
US or Iran: అమెరికా లేదా ఇరాన్.. కాల్పుల విరమణ తర్వాత పైచేయి ఎవరిది?
అమెరికా-ఇరాన్ మధ్య ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Netanyahu: ఇరాన్‌తో యుద్ధ విరమణ.. నెతన్యాహు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం
ఇరాన్‌తో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్రమైన రాజకీయ ఇబ్బందుల్లోకి నెట్టింది.
Iran-US, Israel Conflict: వారికి అలర్ట్.. ఇరాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని కేంద్రం సూచన
ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాలని, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా సూచనలు విడుదల చేసింది.
Toll on Hormuz Strait: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. హర్మూజ్‌పై టోల్ వసూళ్లకు ఇరాన్ సిద్ధం?
ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా రెండు వారాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రకటించారు.
Trump: దాడులకు విరామం.. ప్రపంచ శాంతికి గొప్ప రోజు: 'సీజ్‌ఫైర్'పై ట్రంప్ పోస్ట్
గత నలభై రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్నతీవ్రమైన దాడులకు తాత్కాలికంగా విరామం లభించింది.
Netanyahu: లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు.. హిజ్బుల్లాపై చర్యలు కొనసాగుతాయి: నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు.
Mojtaba Khamenei: యుద్ధానికి బ్రేక్.. కానీ ఎండ్ కాదు: మొజ్తబా ఖమేనీ
అమెరికా-ఇరాన్ మధ్య గత 39 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
Shehbaz Sharif: "పాక్ 'కాపీ-పేస్ట్' దౌత్యం".. 'డ్రాఫ్ట్ ట్వీట్'తో షరీఫ్ బొక్కబోర్లా.. పాక్ దౌత్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ!
పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై విమర్శల పాలైంది. ఈసారి కారణం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన చిన్న పొరపాటు.
Crude Oil : ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం.. దేశాలకు బిగ్ రిలీఫ్
గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Iran-Usa: రెండు వారాల టైమ్ ఇచ్చిన ట్రంప్.. హర్మూజ్‌పై కీలక షరతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కీలక గడువు పొడిగింపు ప్రకటించారు.
IRAN : షాకింగ్.. ద్వారాలు మూసేసిన ఇరాన్..ఇక చర్చల్లేవ్..చర్చించుకోవడాల్లేవ్!
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు సమీపిస్తున్న సమయంలో, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
IRAN: రాబోయే 48 గంటలు జాగ్రత్త.. ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై నేటి రాత్రి దాడులు జరగనున్నట్టు, ప్రపంచ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిపోవచ్చని హెచ్చరికలు జారీ చేశారు.
Trump warns Iran: 'ఈ రాత్రితో నాగరికత అంతమవొచ్చు'.. ఇరాన్‌కు అమెరికా ఫైనల్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Kharg Island: డెడ్‌లైన్‌కు గంటల ముందు ఖార్గ్ దీవిపై అమెరికా దాడులు.. మధ్యప్రాచ్యంలో హై టెన్షన్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
Stock Market: నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 23వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి.
Masoud Pezeshkian: ప్రాణాలు అర్పించేందుకు 1.4 కోట్ల ఇరానీయులు సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా విధించిన గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతున్న వేళ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు.
Oil prices: ట్రంప్ అల్టిమేటం ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో మంగళవారం చమురు ధరలు భారీగా పెరిగాయి.
LNG shortage : ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లకు అడ్డుకట్ట.. ఇరాన్ నిర్ణయంతో కలకలం
పశ్చిమ ఆసియాలో పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
Stock Market: ట్రంప్ గడువు వేళ.. నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Artemis 2: తిరుగు ప్రయాణం ప్రారంభించిన ఆర్టెమిస్-2.. నాసా బృందానికి ట్రంప్ అభినందనలు
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ తిరుగు ప్రయాణం ప్రారంభమైంది.
Trump: హర్మూజ్‌పై రేపు తెల్లవారుజాముతో ముగియనున్న ట్రంప్ గడువు.. యుద్ధం ఏ మలుపు తీసుకునేనో..
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటలే మిగిలి ఉండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉత్కంఠగా మారాయి.
Trump: అమెరికా ఆపరేషన్ వివరాల లీక్‌పై ట్రంప్ ఆగ్రహం.. మాలోనే ఒక గూఢచారి ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ వ్యవస్థలోనే ఒక గూఢచారి ఉన్నాడని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Donald Trump: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్.. 'ఈగిల్ క్లా'తో స్ట్రాంగ్ మెసేజ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది.
Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు.. భగ్గుమన్న చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఎగసిపడుతున్నాయి.
Trump: 'గాడ్ ఈజ్ గుడ్' సందేశం గందరగోళం.. ఇరాన్‌లో అమెరికా సాహసోపేత మిషన్
ఇరాన్ భూభాగంలో కూలిపోయిన అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిలో ఒకరిని రక్షించేందుకు చేపట్టిన ఉత్కంఠభరిత ఆపరేషన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు.
US-Iran: 45 రోజుల సీజ్‌ఫైర్‌కు పాక్ ప్రయత్నం.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం సందేహమే
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతుండగా,అమెరికా, ఇరాన్ పలు ప్రాంతీయ మధ్యవర్తులు కలిసి 45 రోజుల కాల్పుల విరమణకు ప్రయత్నాలు వేగవంతం చేశారు.
White House: వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం.. భద్రత కట్టుదిట్టం
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని అత్యంత భద్రత కలిగిన వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో ఆందోళన నెలకొంది.
EAM Jaishankar: భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య చర్యలను వేగవంతం చేసింది.
Trump: ఇరాన్‌కు గడువు పొడిగింపు.. ట్రంప్ కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Donald Trump: 'ఇక 48 గంటలే మిగిలి ఉన్నాయి'.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇరాన్‌ను (Iran) హెచ్చరించారు.
America - Iran: చర్చలకు బ్రేక్.. ఇస్లామాబాద్‌లో చర్చలకు ఇరాన్ నిరాకరణ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపివేయడానికి జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు ప్రారంభ దశలోనే ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి.
Tump Tarif: అమెరికా కొత్త టారిఫ్ వార్: భారత ఫార్మా రంగంపై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ యుద్ధానికి శ్రీకారం చుట్టారు.
Kash Patel: కాశ్ పటేల్,తులసి గబ్బార్డ్ సహా కీలక అధికారులకు ట్రంప్ ఉద్వాసన..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనా వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులను పదవి నుంచి తప్పించే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.