డొనాల్డ్ ట్రంప్: వార్తలు
'One Equals Four': ఒకటికి నాలుగు.. మా లెక్క వేరే: అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ కఠినంగా స్పందించింది.
Iran offer: అమెరికాకు ఇరాన్ కొత్త డీల్.. హోర్ముజ్ జలసంధి తెరవడానికి సిద్ధం!
అమెరికాకు ఇరాన్ కొత్త ఒప్పంద ప్రతిపాదన చేసినట్లు సమాచారం వెలువడింది.
Trump: వైట్‌హౌస్ విందు ఘటన తర్వాత మీడియాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Trump: విద్యావంతుడే.. కానీ కాల్పులకు పాల్పడ్డాడు.. ట్రంప్ నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులకు పాల్పడిన నిందితుడు ఉన్నత విద్యావంతుడు అని తెలిసింది.
Donald Trump: కాల్పులతో ఆపలేరు.. యుద్ధంలో గెలుస్తామన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: చరిత్ర పునరావృతమా..? రీగన్ ఘటన జరిగిన హోటల్‌లోనే ట్రంప్‌పై దాడి!
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.
Donald Trump: 'నేను పోరాడుతా'.. సర్, వెంటనే వెళ్దాం'.. డొనాల్డ్ ట్రంప్-సీక్రెట్ సర్వీస్ మధ్య ఉద్రిక్త సంభాషణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవి ప్రమాదాలతో కూడుకున్నదని పూర్తిగా తెలుసని స్పష్టం చేశారు.
White House: వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు..
శ్వేతసౌధం పరిసర ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
Trump: పాకిస్థాన్ ట్రిప్ క్యాన్సిల్ చేసిన ట్రంప్.. ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
ఇరాన్ యుద్ధాన్ని ముగించే అంశంపై ఇరానియన్ అధికారులతో చర్చలు జరపడానికి అమెరికా ప్రతినిధులను పాకిస్థాన్ పంపే పర్యటనను రద్దు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Gold Card: ట్రంప్ గోల్డ్ కార్డ్ స్కీమ్.. నాలుగు నెలల్లో ఒక్కరికే ఆమోదం
అమెరికా పౌరసత్వం కోసం ఆసక్తి చూపుతున్న ధనికులకు ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ గతేడాది 'గోల్డ్ కార్డు' (Gold Card) పథకాన్ని ప్రకటించారు.
Donald Trump: ఇంకా ఆలస్యం చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ, టెహ్రాన్ త్వరగా ఒప్పందానికి రావాలని హెచ్చరించారు.
Donald Trump : భారత్‌ను 'నరకం'తో పోల్చిన ట్రంప్.. స్పందించిన కేంద్రం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను "నరకం"తో పోల్చిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది.
India-China: నాగరికతలపై వివాదం.. ట్రంప్‌కు ఇరాన్ ధీటైన సమాధానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
Trump: భారత్, చైనాపై రేడియో వ్యాఖ్యాత వివాదాస్పద వ్యాఖ్యలు.. రీపోస్టు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు.
Indians in us: 40% మంది భారతీయులు అమెరికాను శాశ్వతంగా విడిచి వెళ్లాలనుకుంటున్నారు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి.
Gold, Silver Prices: పెరుగుతున్న చమురు ధరలు.. భారీగా పడిపోతున్న బంగారం,వెండి ధరలు
భారతీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు గురువారం గణనీయంగా తగ్గాయి.
Phelan: యుద్ధ ఉద్రిక్తతల నడుమ అమెరికా కీలక నిర్ణయం.. నేవీ కార్యదర్శి ఫెలాన్ తొలగింపు
అమెరికా నేవీ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
Trump: శుక్రవారం నాటికి ఇరాన్ చర్చలపై శుభవార్త.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Staight of Hormoz: హర్మూజ్‌లో ఉద్రిక్తతలు: నౌకలపై కాల్పులు, రెండింటిని స్వాధీనం చేసుకున్న ఇరాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Iran: చమురు ఉత్పత్తి లేకుండా చేస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Kharg Island:'చమురుతో ఖర్గ్ ద్వీప నిల్వలు నిండిపోతాయి': అమెరికా మంత్రి హెచ్చరికలు
ఇరాన్‌ను ఒప్పందంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో అమెరికా గట్టి చర్యలు చేపడుతోంది.
Iran: 'ఓడినవారు షరతులు విధించలేరు': ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Iran: 'మరోసారి తప్పుదారి పట్టించారు': నిరసనల్లో అరెస్టయిన 8 మంది మహిళల ఉరిశిక్షపై ఇరాన్ క్లారిటీ
ఇరాన్‌లో ఈ ఏడాది ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా అరెస్టయిన 8 మంది మహిళలకు ఉరిశిక్ష విధించే అవకాశముందని వెలువడిన వార్తలను ఆ దేశ న్యాయవ్యవస్థ మంగళవారం ఖండించింది.
Iran-US Ceasefire: ఇరాన్-అమెరికా కాల్పుల విరమణ పొడిగింపు : ట్రంప్
ఇరాన్‌తో రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన పరిస్థితిలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
UN: అమెరికా-ఇరాన్ యుద్ధ ఖర్చులతో 8.7 కోట్ల ప్రాణాలు కాపాడొచ్చు.. యూఎన్ హెచ్చరిక
అమెరికా .. ఇరాన్‌పై యుద్దానికి సంబంధించి ఖర్చు చేస్తున్న డబ్బుతో కోట్లాది ప్రాణాలను కాపాడవచ్చని ఐక్యరాజ్య సమితి (UN) మానవతా విభాగం అధిపతి టామ్ ఫ్లెచర్ తెలిపారు.
Trump screamed at aides: ఇరాన్‌లో యుద్ధ విమానం కూలిన ఘటనపై ట్రంప్ ఆగ్రహం.. వార్ రూమ్‌కు దూరంగా అనుచరులు..
ఇరాన్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానం కూలిన ఘటన అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Trump: ఇరాన్‌తో ఒప్పందం కోసం పాకిస్థాన్‌కు ట్రంప్?
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ప్రస్తుతం తీవ్ర ప్రతిష్ఠంభనలో చిక్కుకున్నాయి.
US Iran Conflict : ఇరాన్ అణ్వాయుధాలే ప్రధాన అంశం.. డీల్ కుదరకపోతే పరిణామాలు తీవ్రం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
USA-Iran: ట్రంప్ తీరు వల్ల అమెరికాకు దౌత్య సమస్యలు..!
అమెరికా-ఇరాన్ మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ గడువు సమీపిస్తోంది. దానికి ఇంకా గంటల సమయమే ఉంది.
India-US trade deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు
భారతదేశం-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలపరిచే లక్ష్యంతో వాషింగ్టన్‌లో కీలక వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
Iran: బెదిరింపుల మధ్య చర్చలు అసాధ్యం: ఇరాన్
పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలు కొనసాగుతాయా లేదా అన్నది ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Trump: అమెరికా-ఇరాన్ చర్చలపై కొనసాగుతున్న అనిశ్చితి .. చమురు నౌకలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
US-Iran Talks: అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలపై సందిగ్ధత
అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Iran rescue mission: అనిశ్చిత ప్రవర్తనతో ట్రంప్‌కు దూరంగా ఉంచిన ఇరాన్ రెస్క్యూ ఆపరేషన్
అమెరికా సైన్యం ఇరాన్‌లో చేపట్టిన హై రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదని తాజా నివేదిక వెల్లడించింది.
Trump Tariff Refunds: అమెరికాలో భారీ రీఫండ్ ప్రక్రియ ప్రారంభం.. ఎవరికెంత లాభం?
అమెరికాలో భారీగా వసూలైన టారిఫ్‌లపై ఇప్పుడు రీఫండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
Petrol Prices: 2027 వరకు ఇంధన ధరలు ఎక్కువగానే?.. అమెరికా ఇంధనశాఖ మంత్రి
ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన Strait of Hormuz జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Oil prices: హోర్ముజ్ ఉద్రిక్తతల ప్రభావం.. అంతర్జాతీయంగా 6% పైగా పెరిగిన చమురు ధరలు
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సోమవారం ఒక్కసారిగా 6 శాతానికి పైగా పెరిగాయి.
Iran: అమెరికా నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు
హర్మూజ్ జలసంధి దగ్గర మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్ వాణిజ్య నౌకను సీజ్ చేసిన అమెరికా
హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి.