LOADING...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

19 May 2026
ఇరాన్

Trump: గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేపట్టాల్సిన సైనిక దాడిని చివరి క్షణంలో నిలిపివేసినట్లు వెల్లడించారు.

18 May 2026
అమెరికా

America's business schools: అమెరికా బిజినెస్‌ పాఠశాలల్లో ఫీజులలో భారీ డిస్కౌంట్లు!..

అమెరికాలోని పలు వ్యాపార విద్యాసంస్థలు ట్యూషన్‌ ఫీజులను భారీగా తగ్గిస్తూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి.

18 May 2026
అమెరికా

Alien Species: యూఎఫ్‌వోల నుంచి 4 రకాల గ్రహాంతరవాసులను స్వాధీనం చేసుకున్నాం: మాజీ సీఐఏ పరిశోధకుడి సంచలన వ్యాఖ్యలు

అమెరికా ప్రభుత్వం భూమిపై కూలిపోయిన యూఎఫ్‌వోల(UFOs)నుంచి నాలుగు రకాల గ్రహాంతరవాసులను స్వాధీనం చేసుకుందని మాజీ సీఐఏ పరిశోధకుడు హాల్ పుట్హాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Netanyahu-Trump: నెతన్యాహు-ట్రంప్ చర్చలతో మళ్లీ ఇరాన్ యుద్ధ భయం.. 'ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్' మొదలవుతుందా?

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆదివారం కీలక చర్చలు జరిగాయి.

18 May 2026
అమెరికా

Us-China: ఇరాన్‌కు సహాయం చెయ్యదని చైనాకు అమెరికా వార్నింగ్.. ట్రంప్‌ టీమ్‌కు బీజింగ్ హామీ?

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య చైనా పాత్రపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Iran: ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్.. 'ఇక మీ అంతు చూస్తాం' అంటూ ఏఐ చిత్రాలతో వార్నింగ్‌!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల వేదికగా మరింత దూకుడుగా స్పందించారు.

Stock Market: సెన్సెక్స్‌కు భారీ షాక్‌.. 1,000 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్‌.. కారణాలివే!

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి.

18 May 2026
అమెరికా

Trump: 'సమయం మించిపోతోంది.. లేకపోతే మీకు ఏమీ మిగలదు'.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు దిగే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఉద్రిక్తతను పెంచుతున్నాయి.

17 May 2026
తైవాన్

Taiwan: మేము చైనా ఆధీనంలో లేం.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఘాటు వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తైవాన్‌లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి.

17 May 2026
ఇరాన్

Donald Trump: 'తుపాను ముందు ప్రశాంతతే'.. ఏఐ ఫొటోతో ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.

Donald Trump: తైవాన్‌ను మేం కాపాడలేం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశమైన తైవాన్‌కు భారీ షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

16 May 2026
అమెరికా

Abu-Bilal Al-Minooqi: ఐసిస్‌కు భారీ షాక్.. అగ్ర కమాండర్ అబు బిలాల్ హతం

ప్రపంచంలో అత్యంత క్రియాశీలక ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో రెండో అత్యున్నత కమాండర్‌గా భావిస్తున్న అబు బిలాల్ అల్ మినుకిని అమెరికా సైన్యం హతమార్చింది.

15 May 2026
జపాన్

Honda: 70 ఏళ్లలో తొలిసారి నష్టాల్లో హోండా

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హోండా 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వార్షిక నష్టాలను నమోదు చేసింది.

15 May 2026
పెట్రోల్

HPCL, BPCL to IOCL: పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరిగినా.. భారీగా పతనమైన OMC షేర్లు

దేశంలో రెండేళ్ల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచినప్పటికీ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) షేర్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

Trump: 'ఒంటరిని అయిపోయాను'..విదేశీ పర్యటనలకు ముందు వాన్స్‌కు ట్రంప్‌ రహస్య లేఖ..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రతిసారీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కోసం ప్రత్యేకంగా ఓ రహస్య లేఖ రాసి ఉంచుతారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

15 May 2026
చైనా

Trump's China Tour: ట్రంప్ చైనా పర్యటనలో ఉద్రిక్తతలు.. అమెరికా ప్రతినిధులపై కఠిన ఆంక్షల ఆరోపణలు

చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కొనసాగుతున్న వేళ తెరవెనుక పలు ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Trump: 'అమెరికా పతనమైంది అంటే బైడెన్ పాలనే కారణం': ట్రంప్

అమెరికా క్షీణిస్తున్న దేశంగా మారిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

Venezuela As '51st State': వెనిజులాను 51వ రాష్ట్రంగా చూపిస్తూ ట్రంప్ పోస్టు.. ఖండించిన డెల్సీ రోడ్రిగ్జ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో నిలిచారు.

14 May 2026
అమెరికా

Iran vs US: ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా కొత్త వ్యూహం.. 'ఆపరేషన్‌ స్లెడ్జ్‌ హ్యామర్‌'కు సిద్ధం

ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు దిగాల్సి వస్తే కాంగ్రెస్‌ అనుమతి అవసరం లేకుండా ముందుకు సాగేందుకు అమెరికా సైన్యం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Marco Rubio: చైనా పర్యటనలో 'మార్కో లూ'గా మారిన అమెరికా విదేశాంగ మంత్రి.. కారణమేంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన మంత్రివర్గ సభ్యులతో కలిసి చైనాలో పర్యటిస్తున్నారు.

Trump-Xi Summit: తైవాన్‌ విషయంలో అమెరికాకు జిన్‌పింగ్‌ ఘాటు హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిదేళ్ల విరామం తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు.

14 May 2026
అమెరికా

Kevin Warsh : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ నియామకం

అమెరికా కేంద్ర బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌కు కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ నియమితులయ్యారు.

Trump: బీజింగ్ సమావేశంలో జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించారు.

US-China: నేటి నుంచి ట్రంప్‌-జిన్‌పింగ్‌ శిఖరాగ్ర భేటీ.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హర్మూజ్‌ జలసంధి సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దెబ్బతింటున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, సాంకేతిక రంగంలో ముదురుతున్న ఆధిపత్య పోరు వంటి పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కీలక భేటీకి సిద్ధమయ్యారు.

Netanyahu: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యంత రహస్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

13 May 2026
ఇరాన్

Trump: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ చైనా పర్యటన.. జిన్‌పింగ్‌తో కీలక చర్చలకు అవకాశం

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అంశం ఉద్రిక్తతలకు దారితీస్తూ, చమురు మార్కెట్లలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు.

Iran: లావన్ చమురు కేంద్రం లక్ష్యంగా దాడి .. యూఏఈపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం

పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్నట్లు చెబుతున్న చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

12 May 2026
చమురు

Oil prices: 105 డాలర్లకు చేరువలో చమురు ధర.. ప్రపంచ మార్కెట్లలో కలవరం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

12 May 2026
అమెరికా

Greenland: గ్రీన్‌లాండ్‌లో మరో 3 సైనిక స్థావరాలకు అమెరికా ప్లాన్.. డెన్మార్క్‌తో రహస్య చర్చలు!

అమెరికా గ్రీన్‌లాండ్‌లో తన సైనిక ఉనికిని మరింత పెంచుకునేందుకు కీలక చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

12 May 2026
రూపాయి

Indian Rupee : డాలర్ దాటికి రూపాయి విలవిల.. రికార్డు పతనం..!

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరోసారి భారీగా పడిపోయింది.

12 May 2026
అమెరికా

Trump: ఇరాన్‌ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ముగింపు చర్చల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.

Trump: తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నుంచి శుక్రవారం వరకు చైనాలో పర్యటించనున్నారు.

Pakistan: మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్థాన్ డబుల్ గేమ్..

పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

09 May 2026
అమెరికా

Truth Social: ట్రంప్‌కు భారీ షాక్.. 'ట్రూత్ సోషల్'కు రూ.3,700 కోట్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' భారీ ఆర్థిక నష్టాలను చవిచూసింది.

08 May 2026
ఇరాన్

CIA: 70% మిసైళ్లు ఇంకా ఇరాన్ చేతుల్లోనే.. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం త్వరలో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, కేంద్ర నిఘా సంస్థ (CIA) అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

08 May 2026
ఇరాన్

Us-Iran war: హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పులు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

Trump: ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. 10శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను రద్దు చేసిన అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వాణిజ్య న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Trump: 'అది కేవలం ప్రేమతో కొట్టిన దెబ్బ'.. అమెరికా-ఇరాన్ ఘర్షణపై ట్రంప్ వ్యాఖ్య

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

07 May 2026
అమెరికా

Saudi Arabia: సౌదీ నిరాకరణ ప్రభావం.. అమెరికా నావికాదళ చర్యలకు బ్రేక్

హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా తరలించేందుకు చేపట్టిన నావికాదళ చర్యలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది.

US-Iran Talks: ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి ఉంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా పరిస్థితులు ముందుకు సాగుతున్నాయి.