డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Trump: అణ్వస్త్రాలకు ఇరాన్ గుడ్‌బై?.. యూరప్‌లో సంతకాలు జరుగుతాయని ట్రంప్ వెల్లడి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trump: ట్రంప్ యూటర్న్..ఇరాన్‌పై దాడుల విరమణ
ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన వైఖరిలో అనూహ్య మార్పు చూపించారు.
Donald Trump: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 'ద్రవ్యోల్బణం అంటే ఇష్టం' అంటూ కొత్త చర్చ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Trump: హోర్ముజ్‌లో అమెరికా రహస్య ఆపరేషన్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు తరలింపు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు.
Iran War: ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్ళీ భీకర దాడులు.. హర్మూజ్ జలసంధి మూసివేత
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
Trump's 'Naruto': 'నరుటో'గా ట్రంప్.. జపాన్‌లో ఆగ్రహం..ఆన్‌లైన్ పిటిషన్‌కు 20వేల మంది మద్దతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్‌హౌస్ సోషల్ మీడియా ఖాతాల్లో జపాన్‌కు చెందిన ప్రముఖ మాంగా, అనిమే పాత్రలను ఉపయోగించడంపై జపాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Trump: హెచ్1బీ వీసాపై కోర్టు తీర్పు.. జడ్జీలపై ట్రంప్ తీవ్ర విమర్శలు
హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయించిన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
US: అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు
అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి
Iran deal: 3 నెలల్లో 37 సార్లు అదే మాట.. ఇరాన్ డీల్‌పై ట్రంప్ ప్రకటనలు ఫలించాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం త్వరలోనే కుదురుతుందని వరుసగా ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదు.
Trump-Netanyahu: నెతన్యాహుకు ట్రంప్ హెచ్చరిక.. 'బీబీ జాగ్రత్త.. లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావు'!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కీలక హెచ్చరిక చేసినట్లు వెల్లడించారు.
H-1B visas: హెచ్1బీ వీసా ఫీజుపై కీలక తీర్పు.. ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమన్న యూఎస్ కోర్టు
విదేశీ వృత్తి నిపుణులకు సంబంధించిన హెచ్-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి అమెరికా న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Donald Trump: హోస్ట్‌తో వాగ్వాదం.. మైక్ పడేసి ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహారశైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
Iran-Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని నెతన్యాహు
ఇరాన్ (Iran) - ఇజ్రాయెల్ (Israel) మధ్య ఏప్రిల్ 8 తర్వాత మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి గుడ్‌బై.. భారత సంతతి అధికారి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సీనియర్ సలహాదారుగా కీలక బాధ్యతలు నిర్వహించిన భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు.
H1B visa: హెచ్-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.
Trump: ట్రంప్ హెయిర్ లాస్ మందు రికార్డుల్లో మాయం.. వైట్ హౌస్ ఆరోగ్య నివేదికపై కొత్త సందేహాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Netanyahu: ట్రంప్‌తో విభేదాలా? కుటుంబాల్లో కూడా తగాదాలు సహజమే: నెతన్యాహు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు విభేదాలు నెలకొన్నాయంటూ ప్రచారం జరుగుతున్న వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తోసిపుచ్చారు.
NFAP: అమెరికా యూనికార్న్‌లలో భారతీయుల హవా.. 96 స్టార్టప్‌ల వెనుక మనోళ్లే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తరచూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
Trump warns Iran: అమెరికా సైనికులపై దాడి జరిగితే.. ఇరాన్‌తో తిరిగి యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరిక
అమెరికా సైనికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఇరాన్ ఎలాంటి చర్యలకు పాల్పడినా, అది మళ్లీ పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితిని సృష్టిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Trump: ట్రంప్‌కు షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు అమెరికా సభ బ్రేక్
ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతినిధుల సభ అడ్డుకట్ట వేసింది.
Trump: 'మోదీ నాకు మంచి స్నేహితుడు'.. త్వరలో భారత్‌తో ఒప్పందం కుదురుతుంది: ట్రంప్
నరేంద్ర మోదీతో తనకు మంచి వ్యక్తిగత అనుబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Trump: ట్రంప్‌కు షాక్.. ఇరాన్ యుద్ధంపై అమెరికా హౌస్‌లో వ్యతిరేక తీర్మానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు చేపట్టకుండా అడ్డుకునే లక్ష్యంతో అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) కీలక తీర్మానాన్ని ఆమోదించింది.
Trump: మొజ్తబా ఖమేనీతో సమావేశానికి ఆసక్తి చూపిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Pm Modi -Trump: త్వరలో జరిగే జీ7 సదస్సులో మోదీ-ట్రంప్ భేటీ?
ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trump: ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో శాంతి చర్చలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
OECD: 2027 వరకు ఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ముప్పు.. OECD హెచ్చరిక
ఇరాన్‌కు సంబంధించిన మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు 2027 వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర దెబ్బతింటుందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (OECD) హెచ్చరించింది.
Iran: ఇరాన్‌లో ధరల మంట.. ఏడాదిలో 77 శాతం ద్రవ్యోల్బణం నమోదు
ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ద్రవ్యోల్బణం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయికి చేరుకుంది.
H-1B Visa: లక్ష డాలర్ల 'హెచ్-1బీ వీసా'కి.. 2 లక్షల దరఖాస్తులు
అమెరికా హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచినా..ఈ వీసాపై ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Trump: ఏఐ మోడళ్ల విడుదలకు ముందే ప్రభుత్వ సమీక్ష.. ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృత్రిమ మేధ (AI) రంగానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు.
Bill Pulte: అమెరికా జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక డైరెక్టర్‌గా బిల్ పుల్టే నియామకం
అమెరికా జాతీయ నిఘా విభాగం తాత్కాలిక డైరెక్టర్‌గా బిల్ పుల్టేను నియమించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Section 301: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి ముందు సెక్షన్ 301 నుంచి రక్షణ కోరుతున్న భారత్.. అసలు ఈ చట్టం ఏమిటి?
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్)పై చర్చలు కీలక దశకు చేరుకున్న వేళ, అమెరికా ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 301 కింద భవిష్యత్తులో విధించే సుంకాల నుంచి రక్షణ కల్పించాలని భారత్ కోరుతున్నట్లు సమాచారం.
Iran-US Talks: అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్.. వచ్చే వారంలో ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు నిరసనగా అమెరికాతో జరుగుతున్న చర్చలను ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేసింది.
Trump: వ్యవసాయ, పారిశ్రామిక పరికరాల దిగుమతులపై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన దిగుమతి పరికరాలపై విధిస్తున్న సుంకాల విషయంలో కీలక సడలింపులు ప్రకటించారు.
Trump-Netanyahu: నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం.. ఫోన్‌లో తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన అధ్యక్షుడు
లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర చర్చకు దారితీసింది.
Trump: మధ్యప్రాచ్యంలో శాంతి సంకేతాలు.. ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Trump: ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నాం: ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Trump: అమెరికా న్యాయ వ్యవస్థ అవినీతిమయంగా మారింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ న్యాయ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Oil Prices: లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రం.. 2.5%కుపైగా పెరిగిన ముడి చమురు ధరలు
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు మరింత తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
Iran: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ రాజీనామా..? అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.
Donald Trump: 80 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ట్రంప్.. అమెరికా వైద్యుల నిర్ధారణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, దేశానికి సేవలందించేందుకు అన్ని విధాలుగా సమర్థులని శ్వేతసౌధం వైద్య బృందం వెల్లడించింది.