డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Trump: ఇరాన్ అణు కేంద్రంపై మరో దాడికి ట్రంప్ సంకేతాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అణు కార్యక్రమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Trump: హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన ప్రకటన.. అమెరికా నియంత్రణ, 20% ఛార్జీల ప్రతిపాదన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
Dead man's switch: ఒకవేళ ఇరాన్ ట్రంప్‌ను చంపితే ఏమవుతుంది? వైరల్ 'డెడ్ మ్యాన్స్ స్విచ్' కథలో నిజమెంత?
సోషల్ మీడియాలో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతున్న వార్తల్లో 'డెడ్ మ్యాన్స్ స్విచ్' (Dead Man's Switch) ఒకటి.
US-Iran War: మళ్లీ ముదిరిన పశ్చిమాసియా ఉద్రిక్తత.. హర్ముజ్‌లో అమెరికా తాజా వైమానిక దాడులు
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.
Lindsey Graham: అమెరికా రాజకీయాల్లో విషాదం.. సెనేటర్ లిండ్సే గ్రాహం కన్నుమూత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత, సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఆకస్మికంగా కన్నుమూశారు.
Netanyahu:ట్రంప్‌కు ముందుగా దౌత్యమే ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
Crude Oil: గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు.. 3%కుపైగా పెరిగిన అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గల్ఫ్ ప్రాంతంలో మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Iran: అమెరికా దాడుల తర్వాత ఇరాన్ అణు కేంద్రాల వద్ద మళ్లీ కార్యకలాపాలు..!
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Trump:ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. 1000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయన్న అమెరికా
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక అవగాహన ఏర్పడినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
US Election Commission: ట్రంప్ కీలక నిర్ణయం.. అమెరికా ఎన్నికల కమిషన్ సభ్యుల తొలగింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల కమిషన్‌కు చెందిన పలువురు సభ్యులను పదవుల నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు.
US Iran War : హర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ మార్గంగా ప్రకటించాల్సిందే.. అమెరికా హెచ్చరిక..
ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కోరుతున్న నేపథ్యంలో అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Trump: నన్ను హతమార్చితే ఇరాన్‌కు తీవ్ర పరిణామాలు: అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి ఇరాన్ కుట్ర పన్నుతోందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు.
NASA: గ్రహాంతరవాసుల ఉనికిపై నాసా చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Meloni: ట్రంప్‌తో మాట్లాడాల్సి వచ్చినా బాధపడను: ఇటలీ ప్రధాని మెలోనీ
ట్రంప్‌తో మాట్లాడాల్సి వచ్చినా ఎలాంటి బాధ ఉండదు.. ఇటలీ ప్రయోజనాలే ముఖ్యం అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పష్టం చేశారు.
Donald Trump: భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపేశా.. మరోసారి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
గత ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతను తన జోక్యంతోనే నిలిపివేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు.
JD Vance: అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే.. హెచ్1-బీపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ముందుగా అమెరికా పౌరులకే దక్కాలని, హెచ్1-బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసే విదేశీ సంస్థలకు అవకాశం ఇవ్వబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
Israel: ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ కొత్త కుట్రకు సంబంధించిన సమాచారం తమకు లభించినట్లు ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.
Donald Trump: ఇరాన్ దాడి చేస్తే 20 రెట్లు బలమైన ప్రతీకారం తీర్చుకుంటాం.. ట్రంప్ ఘాటు హెచ్చరిక
ఇరాన్ నుంచి అమెరికాపై లేదా తమ మిత్రదేశాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి అత్యంత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Ukraine: ఉక్రెయిన్‌కే పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థల తయారీకి అమెరికా గ్రీన్‌సిగ్నల్
రష్యా నుంచి కొనసాగుతున్న క్షిపణి దాడులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక భరోసా ఇచ్చారు.
Donald Trump: ట్రంప్ హెచ్చరికల తర్వాతే.. ఇరాన్‌పై మరోసారి అమెరికా వైమానిక దాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటలకే అమెరికా సైన్యం ఇరాన్‌పై మరో విడత దాడులకు దిగింది.
Iran - USA: పశ్చిమాసియాలో తారాస్థాయికి ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
Trump: ఇరాన్‌తో యుద్ధ విరమణ ముగిసింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Trump: 'ఒప్పందానికి రండి.. లేకపోతే తీవ్ర చర్యలు తప్పవు'.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Washington: టపాసుల ధాటికి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వాషింగ్టన్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ తాజాగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదైంది.
Trump: ఉక్రెయిన్ సంక్షోభం త్వరలో ముగుస్తుంది: డొనాల్డ్ ట్రంప్
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు ప్రజలు ఊహించిన దానికంటే మరింత చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Trump Accounts: చిన్నారుల కోసం 'ట్రంప్ అకౌంట్స్'.. వాల్‌స్ట్రీట్ ప్రారంభ గంట మోగించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసు నుంచి సోమవారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌వైఎస్‌ఈ), నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ట్రేడింగ్ ప్రారంభాన్ని సూచించే ప్రారంభ గంటను మోగించారు.
Donald Trump: ట్రంప్ మరో వివాదాస్పద పోస్ట్.. ఒబామాపై మార్ఫింగ్ ఫొటో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో వివాదానికి కేంద్రబిందువయ్యారు.
Strait of Hormuz: ఖమేనీ అంత్యక్రియల వేళ హర్మూజ్‌లో ఉద్రిక్తత.. రెండు నౌకలపై ఇరాన్ దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు.
Balogun Red Card Suspension: ట్రంప్ జోక్యంతో బాలోగన్‌కు ఊరట.. సస్పెన్షన్ ఎత్తేసిన ఫిఫా
అమెరికా ఫుట్‌బాల్ జట్టు కీలక ఆటగాడు ఫోలారిన్ బాలోగన్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా (FIFA) ఎత్తివేసింది.
Iran vs Trump: ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికాపై ఇరాన్ ఘాటు విమర్శలు
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్త దౌత్య వివాదానికి దారితీశాయి.
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో ముగ్గురు కుమారులు.. మొజ్తబా గైర్హాజరు!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.
Trump: అమెరికా ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది: ట్రంప్
అమెరికా ప్రపంచంలో ఎప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుందని, ఆ స్థానాన్ని కోల్పోకుండా కాపాడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Netanyahu: భారత్ వంటి మిత్రదేశాలు మాకు ఉన్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్
ఇజ్రాయెల్‌కు అమెరికా మాత్రమే ఏకైక మిత్రదేశమన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.
Donald Trump: నెతన్యాహుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. "బాస్ ఎవరో ఆయనకు తెలుసు"
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
Trump: 'ఇది నా మూడో అధ్యక్ష పదవీకాలం' అంటూ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..
తరచూ తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: ఇరాన్ నేతల కన్నీళ్లపై ట్రంప్ వ్యాఖ్యలు.. "అవి నిజమైనవేనా?" అంటూ వివాదాస్పద వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని కఠిన వ్యాఖ్యలు చేశారు.
USA: 'మేం సానుకూలంగా వ్యవహరించాం కాబట్టే విరామం ఇచ్చాం' : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ, ఆ దేశంపై తీవ్రస్థాయిలో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు.
Donald Trump: కమ్యూనిజం అమెరికాకు తీవ్రమైన ముప్పు: ట్రంప్
అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
Trump: ఒబామా, బైడెన్‌తో కలిసి మ్యాచ్ చూడాలని ట్రంప్ కోరిక
అమెరికా మాజీ అధ్యక్షులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వైట్‌హౌస్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలనే తన కోరికను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Donald Trump: నాపై వచ్చిన వార్తలే ఎక్కువగా చదువుతాను: ఉషా వాన్స్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్
తనకు తీరిక దొరికినప్పుడు వార్తాపత్రికలు చదవడం అలవాటని, ముఖ్యంగా తనకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు చదవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.