డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Donald Trump: ఫిఫా అధ్యక్షుడు యూఎన్ ప్రధాన కార్యదర్శి అవుతారా..? ట్రంప్ వ్యాఖ్యలతో చర్చ
2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి.
Tariffs on Canada: కెనడాపై ట్రంప్ టారిఫ్ కొరడా.. దిగుమతులన్నింటిపై 50 శాతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశం కెనడాపై మరోసారి కఠిన వాణిజ్య చర్యలకు దిగారు.
Trump: ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక.. 'ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది'
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.
Trump: సౌదీతో అమెరికా 30 ఏళ్ల అణు ఒప్పందానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్
పశ్చిమాసియాలో కీలక వ్యూహాత్మక పరిణామం చోటుచేసుకుంది.
Trump: ఇరాన్‌తో చర్చలకు ఇప్పుడు ఆసక్తి లేదు: ట్రంప్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.
Trump: జనరిక్ మందులపై ట్రంప్ కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి సున్నా సుంకం
అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు.
US tariff policy: ట్రంప్ సుంకాల విధానం అద్భుతం.. త్వరలో మరిన్ని: అమెరికా వాణిజ్య ప్రతినిధి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన టారిఫ్‌ల విధానం ఆశించిన ఫలితాలను ఇచ్చిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్ తెలిపారు.
Oil Prices: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. 89 డాలర్లకు చేరువలో బ్రెంట్
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
Esmaeil Baghaei: అమెరికా భూతల దాడి చేస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్ ఘాటు హెచ్చరిక
భూతల దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.
Mojtaba Khamenei: ట్రంప్ సంతకానికి విలువ లేదా..? ఒప్పందం ఉల్లంఘనపై ఖమేనీ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకానికి విశ్వసనీయత లేదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Deportation: అమెరికాలో వలసదారులపై కఠిన చర్యలు.. 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం
అమెరికాలో అక్రమ వలసలను అరికట్టే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
Donald Trump: ఇరాన్‌పై అమెరికా వైఖరి మారదు.. ట్రంప్ తాజా హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.
Iran war: హర్మూజ్ గుండా చమురు రవాణా నిలిపేస్తాం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
Abbas Araghchi: ఫ్యామిలీతో అదే చివరి కాల్ అనిపించింది: ఇరాన్ మంత్రి అరాఘ్చి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald Trump : విదేశీ ట్రక్కు డ్రైవర్లపై ట్రంప్ దృష్టి.. మాజీ సైనికులకు అవకాశమివ్వాలని ప్రతిపాదన
అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న విదేశీ వలసదారుల్లో ఆందోళన నెలకొంది.
FIFA World cup: మూడో స్థానంపై ఆసక్తికర పోరు..నేడు ఫ్రాన్స్‌తో ఇంగ్లాండ్ ఢీ
ఫుట్ బాల్ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో కీలక పోరు శనివారం జరగనుంది.
US: అమెరికా ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఓటింగ్ విధానంలో భారీ లోపాలున్నాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ ఎన్నికల వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు.
Trump-Truth: ట్రూత్ పోస్టులతో బిజినెస్.. ట్రంప్ మరో మాస్టర్ ప్లాన్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉంటాయనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.
Iran: అమెరికా దాడులతో అప్రమత్తమైన ఇరాన్.. విద్యుత్ వినియోగంపై కీలక ప్రకటన
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.
Donald Trump: ఫిఫా ఫైనల్‌పై ట్రంప్ ముద్ర.. విజేతకు ట్రోఫీ అందించనున్న అమెరికా అధ్యక్షుడు
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు.
Trump Gulf Assets: ఖతార్ గోల్ఫ్ క్లబ్స్, దుబాయ్ హోటళ్లు.. ఇరాన్ లక్ష్యంలో టార్గెట్‌లో ట్రంప్ ఆస్తులు..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.
Iran: ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్లు.. ఇరాకీ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.96 కోట్లు) బహుమతిగా అందజేస్తామని ఇరాక్‌కు చెందిన ఓ సాయుధ సంస్థ ప్రకటించినట్లు వెలువడిన వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
China: ట్రంప్ ఆరోపణలపై చైనా ఘాటు స్పందన.. 'అమెరికా ఎన్నికలతో మాకేం పని!'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
US-Iran War: అమెరికా వైమానిక దాడులతో ఉత్తర ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. పలు ప్రావిన్సులు లక్ష్యం
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను మరింత వేగవంతం చేసింది.
Trump: 22 కోట్ల అమెరికన్ ఓటర్ల సమాచారం చోరీ.. చైనాపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
USA-Iran War: అమెరికా సైనికులను బంధించండి.. పశ్చిమాసియాలోని స్థావరాలను స్వాధీనం చేసుకోండి: ఇరాన్ నేత వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
Pew study: 36 దేశాల సర్వేలో అమెరికాను అధిగమించిన చైనా.. ప్యూ రీసెర్చ్ కీలక నివేదిక
ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనాపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది.
US: యుద్ధం కారణంగా అమెరికా 100 బిలియన్ డాలర్లు నష్టపోయిందా?
ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం అమెరికాపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశం ఉందని అమెరికా గూఢచార సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Trump: డెనా కరారీ విడుదలతో మారిన స్వరం.. ఇరాన్‌కు ట్రంప్ ధన్యవాదాలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Trump: ఖర్గ్ ద్వీపంపై అమెరికా కన్ను.. పికాక్స్ పర్వత అణు కేంద్రం లక్ష్యంగా కొత్త వ్యూహం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.
Oil Prices: హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. వరుసగా నాలుగో రోజు పెరిగిన ముడిచమురు ధరలు
హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి.
America: ట్రంప్ బొమ్మతో కొత్త డాలర్ నాణెం.. అమెరికా కీలక ప్రకటన
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో ప్రత్యేకంగా ఒక డాలర్ ($1) నాణేన్ని విడుదల చేయనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ మింట్ ప్రకటించింది.
Trump: 'బిగ్ న్యూస్' అంటూ ట్రంప్ సస్పెన్స్.. ప్రైమ్‌టైమ్ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో ఉత్కంఠ పెంచారు.
US-Iran War: ఇరాన్ కాన్సర్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి..
ఇరాన్‌లోని అహ్వాజ్ నగరంలో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణి దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
Trump-Situation Room: ఇరాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా ట్రంప్ అడుగులు.. సిచువేషన్ రూమ్‌లో అత్యవసర సమావేశం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.
USA: అమెరికాలో ఇక గడియారాలు మార్చాల్సిన పని లేదు.. శాశ్వతం కానున్న డేలైట్ సేవింగ్ టైమ్..
అమెరికాలో ఏడాదికి రెండుసార్లు గడియారాల సమయాన్ని మార్చే విధానానికి త్వరలో ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది.
Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. బ్యారెల్‌కు 85 డాలర్లకు దాటిన ముడి చమురు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
Trump: హర్మూజ్ టోల్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ట్రంప్..
హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయాలన్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే మార్చుకున్నారు.
Trump: మొజ్తాబా 90శాతం చనిపోయినట్లే..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అగ్ర నాయకత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
USA: హర్మూజ్‌లో ట్రంప్ 20% టోల్ ప్రతిపాదన.. ఒక్కో చమురు ట్యాంకర్‌పై రూ.287 కోట్లు?
హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్ అమల్లోకి వస్తే ప్రపంచ చమురు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.