డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Lake Ontario: లేక్ అంటారియో పేరు ఇక 'లేక్ అమెరికా'.. ట్రంప్ నిర్ణయంపై కెనడా ఆగ్రహం
అమెరికా, కెనడా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదం మరో కొత్త అంశానికి దారితీసింది.
Trump: ఖొమైనీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు.. తీవ్ర గాయాలయ్యాయి: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Hillary Clinton: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు భారత్, చైనాతోనే పరిష్కారం: హిల్లరీ క్లింటన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు పరిష్కారం కనుగొనే విషయంలో భారత్, చైనా కీలక పాత్ర పోషించగలవని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు.
visa appointments: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు.
Asim Munir: ఇరాన్ సైనిక నాయకులతో మునీర్ చర్చలు.. మళ్లీ చర్చలకు ఒప్పిస్తారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటించినట్లు సమాచారం.
USA: అమెరికాలో యూజీ చదువులకు భారత విద్యార్థుల విముఖత.. దరఖాస్తుల్లో 15% తగ్గుదల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు.
H-1B visa shock: హెచ్-1బీపై 1.03 లక్షల డాలర్ల వడ్డన.. కొత్త రుసుమును ప్రతిపాదించిన ట్రంప్ సర్కారు
హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది.
Donald Trump: ట్రంప్ ఆరోగ్యంపై వైద్యుల నివేదిక.. బరువు పెరుగుదలపై నిపుణుల హెచ్చరికలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆరోగ్యం ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది.
Strait of Hormuz: హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు టోల్.. ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Modi-Trump: మోదీ-ట్రంప్ భేటీలో ప్రశ్నలు వద్దన్న భారత్.. మర్చిపోయిన అమెరికా అధ్యక్షుడు
జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న మీడియా సమావేశంపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక విషయాలను వెల్లడించారు.
'Economic D-Day':ఇరాన్‌పై ఆర్థిక దాడికి అమెరికా సిద్ధం.. 'ఎకనామిక్ డీ-డే' ప్రకటించిన బెసెంట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతోంది.
Donald Trump : మరోసారి తెరపైకి అమెరికా '51వ' రాష్ట్రంగా కెనడా
అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంది.
Mark Carney : అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికాతో తాము యుద్ధంలో ఉన్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
H1B VISA: హెచ్ 1బీ ఫీజుల సవరణకు వైట్‌హౌస్ ఆమోదం
అమెరికాలో విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసా పిటిషన్ ఫీజులను సవరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తయింది.
Mohsen Rezaei: ట్రంప్ చర్యలతో అణ్వాయుధాల ముప్పు పెరుగుతోంది.. ఇరాన్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీకి దారితీస్తోందని ఇరాన్ ఆరోపించింది.
USA: 75 దేశాల వీసాలపై ట్రంప్ నిర్ణయానికి బ్రేక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి స్థానిక ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Canada-US Trade Talks Collapse: అమెరికా-కెనడా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం.. 50% సుంకాలతో ట్రంప్ షాక్!
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
H-1B fee:హెచ్-1బీ వీసాలో మరోసారి మార్పులు.. ఫీజుల పెంపుపై వైట్‌హౌస్ సమీక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
USS Doris Miller or 'USS Donald Trump':USS డోరిస్ మిల్లర్‌కు బదులు 'USS డొనాల్డ్ ట్రంప్'? నివేదికలో కీలక అంశాలు
అమెరికా నౌకాదళంలో నిర్మాణంలో ఉన్న భవిష్యత్ విమాన వాహక నౌక CVN-81 పేరు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Iran: ఆర్థిక యుద్ధంతో ఇరాన్‌ను దెబ్బతీయలేరు.. ట్రంప్‌పై అరాగ్చీ తీవ్ర విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
South Korea: ఉత్తర కొరియా వద్ద 80 నుండి 120 వరకు అణ్వాయుధాలు: దక్షిణ కొరియా
ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహ్న్ గ్యూ-బ్యాక్ గురువారం వెల్లడించారు.
Strait of Hormuz: హర్మూజ్‌లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్..
హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం రహస్య షిప్పింగ్ కారిడార్‌ను నిర్వహిస్తున్నట్లు అమెరికా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.
Trump Warns Iran: ఇరాన్‌పై ట్రంప్ ఆర్థిక యుద్ధం.. భారత్ ఎగుమతులపై ప్రభావం!
ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు కొనసాగుతున్న వేళ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంపైనా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు.
New York: న్యూయార్క్ ఏజీ ఎన్నికల బరిలో తెలుగు తేజం.. డెమొక్రాట్ లెటిటియా జేమ్స్‌కు సవాల్
అమెరికా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది.
Trump: ఉత్తరకొరియా వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలు.. కిమ్‌తో భేటీకి ట్రంప్ ఆసక్తి
ఉత్తర కొరియా వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Trump: ఇరాన్‌ను ఏకాకి చేసేందుకు ట్రంప్ 'ఆర్థిక యుద్ధం'.. మద్దతు ఇచ్చే దేశాలకు హెచ్చరిక
ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.
Trump: ట్రంప్‌తో ఫొటో దిగే ఛాన్స్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఫొటో దిగడం అంత సులభమైన విషయం కాదు.
Humanoid robots: యుద్ధం కోసం హ్యూమనాయిడ్ రోబోట్లు.. ఎవరీ శంకేత్ పాఠక్?
అమెరికాలోని సరిహద్దులను రక్షించేందుకు హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగించాలని ఓ ఇండియన్-అమెరికన్ ప్రతిపాదిస్తున్నారు.
Strait of Hormuz : హర్మూజ్‌పై ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. 80 శాతం పట్టు కోల్పోయినట్లే!
హర్మూజ్ జలసంధి పశ్చిమాసియా యుద్ధంలో కీలక అంశంగా మారుతోంది.
Baloch Leaders: బలూచిస్థాన్‌లో పాక్ దాడులు.. ట్రంప్ జోక్యం చేసుకోవాలని బలోచ్ నేతల లేఖ
బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైమానిక దాడులపై వివాదం మరింత ముదిరింది.
Trump: హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికా భూభాగమంటూ మ్యాప్ విడుదల
హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
Natalie Harp: ట్రంప్‌కు 'కంఫర్ట్ బ్లాంకెట్'గా మారిన నటాలీ హార్ప్ ఎవరు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ పేరు ఇప్పుడు శ్వేతసౌధంతో పాటు అమెరికా మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
Trump: 'క్వైట్.. క్వైట్' అంటూ మహిళా జర్నలిస్టుపై ట్రంప్ తీవ్ర అసహనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు.
Donald Trump: ఆ రోజు నేను డ్యూటీలో లేను.. నీ అదృష్టం: భారత సంతతి బాలుడితో ట్రంప్ సరదా వ్యాఖ్యలు
అమెరికాలో భారత సంతతికి చెందిన 10 ఏళ్ల బాలుడి ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు.
Trump: కిమ్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39 వేల మంది ఉన్నారు: దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్
అమెరికా మిత్రదేశాల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
US-Iran Peace Deal: ఇరాన్‌తో అమెరికా శాంతి ఒప్పందం ముగిసినా వీడని యుద్ధ ప్రతిష్ఠంభన
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంతోపాటు ఆ దేశ అణు కార్యక్రమ వివాదానికి తెరదించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జూన్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో ముగిసింది.
Trump: భారత్ ఎన్నికల విధానం భేష్.. అమెరికాకు ట్రంప్ కీలక సూచనలు
అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా పట్టుబడుతున్నారు.
Sujay Vikhe Patil: రహదారి పనుల జాప్యం, మద్యం సమస్యకు ట్రంప్ కారణం: బీజేపీ నేత
మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత సుజయ్ విఖే పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Greene: ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేలా ట్రంప్ సర్కారు వ్యూహాలు: గ్రీన్
అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు,రిపబ్లికన్ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ సంచలన ఆరోపణలు చేశారు.
Netanyahu: భారత్‌లో పుట్టిన ఫేక్ న్యూస్‌తో తప్పుడు ప్రచారం.. ఇజ్రాయెల్, అమెరికాకు ఎలా చేరిందంటే?
భారత్‌లో మొదలైన ఓ తప్పుడు సోషల్ మీడియా పోస్టు గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్, అమెరికాకు చేరింది.