డొనాల్డ్ ట్రంప్: వార్తలు
Washington Wildfires: వాషింగ్టన్‌ను వణికిస్తున్న కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చి విస్తృతంగా వ్యాపిస్తోంది.
Strait of Hormuz route: హోర్ముజ్ జలసంధిలో కొత్త నౌకా మార్గం.. ఇరాన్-ఒమాన్ కీలక చర్చలు
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వాణిజ్య నౌకల రాకపోకల నిర్వహణపై ఇరాన్, ఒమాన్ కీలక చర్చలు జరుపుతున్నాయి.
Trump: ఒప్పందం చేసుకోండి.. లేకపోతే లొంగిపోండి!: ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని,లేదంటే పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటుగా హెచ్చరించారు.
Trump: 'మీకు ఇప్పటికే భారీ లాభాలు వచ్చాయి.. ఇక ధరలు తగ్గించండి': ట్రంప్
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, ఆ తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Trump's New Tariffs : ట్రంప్ టారిఫ్‌లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త దిగుమతి సుంకాల నిర్ణయం మరోసారి న్యాయపరమైన వివాదానికి దారితీసింది.
Trump: ఇరాన్‌పై యుద్ధానికి బ్రేక్.. ట్రంప్ కీలక నిర్ణయం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ప్రతిపాదిత సైనిక చర్యల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Visa bond program: 50 దేశాలకు ట్రంప్ షాక్.. 20 వేల డాలర్ల బాండ్ చెల్లిస్తేనే అమెరికా వీసా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు.
Trump: ట్రంప్ కొత్త వ్యూహంలో భారత్‌కు ప్రాధాన్యం.. ఆసియాపై దృష్టి పెంచనున్న అమెరికా
భారత్‌కు ట్రంప్ ప్రభుత్వ కొత్త ప్రజా దౌత్య వ్యూహంలో కీలక స్థానం లభించింది.
Microsoft: మైక్రోసాఫ్ట్‌కు చారిత్రక రికార్డు.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ పెరుగుదల
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా స్టాక్ మార్కెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Trump: అమెరికాలో ఉద్యోగానికి రూ.85 లక్షల ఫీజు?.. ట్రంప్ సర్కార్ కొత్త ఆలోచన
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Trump: గాజాలో హమాస్ నిరాయుధీకరణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన
గాజాలో శాశ్వత శాంతి నెలకొల్పే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Pentagon: ఇరాన్‌పై 2 వారాల వైమానిక దాడుల ప్లాన్.. అమెరికా వ్యూహం ఏంటి?
ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టాలా వద్దా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.
Fauci: కోవిడ్ మూలాలపై ప్రశ్నలు.. ఫౌచీ మౌనం, కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం
అమెరికాలో మాజీ వైట్‌హౌస్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ మరోసారి వివాదాల్లో నిలిచారు.
Iran: పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు చైనా ఆయుధాలు: స్పందించిన ట్రంప్
ఇరాన్‌కు చైనా నుంచి షోల్డర్‌ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు (Shoulder-Fired Air Defence Systems) సరఫరా కానున్నాయంటూ వెలువడిన అంతర్జాతీయ కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ.. ఇరాన్‌పై తదుపరి వ్యూహాలపై విస్తృత చర్చ
ఇరాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన కీలక సమావేశం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Ukraine: ట్రంప్‌తో భేటీ అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి,డ్రోన్ దాడులు
రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లతో దాడులను మరింత ఉధృతం చేసింది.
Green Card: అమెరికా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మార్పులు.. భారతీయులకు ఊరటనిచ్చే కీలక బిల్లు
అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు ఊరటనిచ్చేలా కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రతిపాదన ముందుకు వచ్చింది.
Trump : ఒకే రోజు.. ఇద్దరు ప్రపంచ నేతలు.. రెండు యుద్ధాలపై ట్రంప్ కీలక దౌత్య చర్చలు
ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే రోజు ఇద్దరు కీలక ప్రపంచ నేతలతో వరుసగా సమావేశమయ్యారు.
LPG: ఎల్‌పీజీ దిగుమతుల్లో అమెరికాకు పెద్దపీట.. 2027 నాటికి 25% కొనుగోళ్ల లక్ష్యం
వంటగ్యాస్ (ఎల్‌పీజీ) అవసరాల కోసం పశ్చిమాసియా దేశాలపై ఉన్న ఆధారాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
Cadillac Escalade SUV: అధ్యక్షుడి కాన్వాయ్ కోసం 250 క్యాడిలాక్ ఎస్కలేడ్ ఎస్‌యూవీల కొనుగోలు.. ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి అధికారిక కాన్వాయ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
Trump: రక్షణ ఒప్పందాలపై అమెరికాదే తుది నిర్ణయం: నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
టర్కీకి అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తిరస్కరించారు.
Iran: అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది: ఇరాన్
అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన న్యూక్లియర్ ఒప్పందానికి ఇజ్రాయెల్ తప్పకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఇరాన్ పేర్కొంది.
India-US: రక్షణ నుంచి ఏఐ వరకు.. భారత్-అమెరికా బంధానికి కొత్త బలం
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ తెలిపారు.
Trump: ఇరాన్‌తో చర్చలు సానుకూలం.. విఫలమైతే మళ్లీ దాడులు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Trump: అమెరికా ఎన్నికల్లో అక్రమ ఓటింగ్‌పై ట్రంప్ వాదనకు అధికారిక రికార్డుల షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
'Guardian of the world': ట్రూత్ సోషల్‌లో ట్రంప్ AI పోస్టులు వైరల్.. 'ట్రంప్ 2028'పై చర్చ జోరు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో కృత్రిమ మేధ (AI)సాయంతో రూపొందించిన పలు చిత్రాలను పంచుకోవడంతో అవి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.
Iran War: అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు క్షీణిస్తున్నాయా?.. ట్రంప్‌లో పెరుగుతున్న ఆందోళన
ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత విస్తరించే విషయంలో అమెరికా ప్రస్తుతం కొంత వెనక్కి తగ్గినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
H1B Visa: లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజుకు అమెరికా కోర్టు చెక్!
హెచ్-1బీ వీసాలపై లక్ష అమెరికన్ డాలర్ల ఫీజు విధించాలన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలింది.
Donald Trump: మీడియాపై మరోసారి విమర్శల వర్షం కురిపించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
H1B visa fee: హెచ్-1బీ వీసాపై ట్రంప్‌కు మరో షాక్.. లక్ష డాలర్ల ఫీజుపై కోర్టు కీలక తీర్పు
విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్-1బీ (H-1B) వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది.
US-Iran War: ట్రంప్ శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కారం.. నివేదికలో కీలక వివరాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.
Stock Market: సెన్సెక్స్ 900 పాయింట్లు పతనం.. రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం (జూలై 24) ఉదయం ట్రేడింగ్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొంది.
Trump: సౌదీ అణు ఒప్పందంపై అమెరికా షరతు.. ఇజ్రాయెల్‌తో బంధాలకే ప్రాధాన్యం
అబ్రహాం ఒప్పందం కింద సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో సాధారణ దౌత్య సంబంధాలు నెలకొల్పాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Trump: చమురు నౌకలపై హూతీల దాడి.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Trump: ట్రంప్ కొత్త టారిఫ్‌లు.. భారత్‌తో పాటు 60 దేశాలపై పన్నుల భారం!
అమెరికా వాణిజ్య విధానాన్ని మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Iran: అమెరికాపై 9/11 తరహా దాడుల హెచ్చరిక.. ఉద్రిక్తత పెంచిన ఇరాన్
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
US Allies: 'నువ్వే మొదలుపెట్టావ్.. నువ్వే చూసుకో'!.. ట్రంప్‌కు మిత్రదేశాల షాక్!
ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ప్రాంతంగా పర్షియన్ గల్ఫ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
Iran: దాడులకు దాడులతోనే సమాధానం.. అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రమయ్యాయి.
Trump: నౌకలపై దాడి చేస్తే విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై బాంబులు: ట్రంప్
హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఇకపై ఎలాంటి దాడికి పాల్పడినా, దానికి ప్రతిగా ఆ దేశంలోని వంతెనలు లేదా విద్యుత్ కేంద్రాలపై లక్షిత దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Trump: ట్రంప్‌కు అసలు నిజం తెలియదా? అమెరికా ఆయుధ నిల్వలపై కొత్త అనుమానాలు
ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో,అమెరికా సైనిక సామర్థ్యంపై అధికారులు,రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.