Loading...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

04 Jul 2026
ఇరాన్

Israel vs Iran : 'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు'.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తోసిపుచ్చిన ఇజ్రాయెల్

ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో పాల్గొన్న కీలక నాయకులను హత్య చేయాలనే ప్రణాళికను ఇజ్రాయెల్ రూపొందించిందంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

04 Jul 2026
అమెరికా

USA: అమెరికా 250వ వసంతోత్సవం.. దేశవ్యాప్తంగా వేడుకలు

ప్రపంచంలో అగ్రరాజ్యంగా గుర్తింపు పొందిన అమెరికా, తన స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శనివారం అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది.

04 Jul 2026
అమెరికా

Donald Trump: ట్రంప్‌కు 321 వజ్రాలతో ప్రత్యేక ఉంగరం బహుమతి

అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెల్జియంలోని వజ్రాల పరిశ్రమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విశిష్టమైన బహుమతిని అందించింది.

03 Jul 2026
అమెరికా

Donald Trump: ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి నామినేషన్‌.. హంటర్‌ బైడెన్‌ పోస్టు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆయన రాజకీయ ప్రత్యర్థి హంటర్‌ బైడెన్‌ నోబెల్‌ శాంతి బహుమతి కోసం నామినేషన్‌ చేసినట్లు ప్రకటించారు.

Donald Trump: అందరూ సంపాదిస్తున్నారు.. నేను సంపాదిస్తే తప్పేంటి?: ట్రంప్

క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా తమ కుటుంబం భారీగా ఆదాయం పొందిందంటూ వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.

03 Jul 2026
ఇరాన్

Trump: ఇరాన్ మా షరతులకు దాదాపు అంగీకరించింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

02 Jul 2026
అమెరికా

US BIRTHRIGHT CITIZENSHIP: జన్మతః పౌరసత్వంపై సుప్రీంకోర్టు తీర్పు.. ఇండో అమెరికన్ల ఆనందం

విదేశీ వలస కుటుంబాల పిల్లల జన్మతః పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Trump: ట్రంప్‌ సంస్థకు నాలుగింతల ఆదాయం.. ఏడాదిలో 2.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం

అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాపార సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగింది.

Trump: 37ఏళ్ల తర్వాత కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌.. తొలిసారి ప్రయాణించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 37 ఏళ్ల తర్వాత ఆధునికీకరించిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తొలిసారి ప్రయాణించారు.

02 Jul 2026
ఖతార్

US-Iran Peace Talks : అమెరికా-ఇరాన్ దోహా చర్చల్లో పురోగతి.. 6 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు అంగీకారం

ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు సాగిన పరోక్ష సాంకేతిక చర్చలు బుధవారం ముగిశాయి.

Donald Trump: ట్రంప్‌కు క్రిప్టోలో భారీ లాభాలు.. 2025లోనే రూ.11 వేల కోట్లకు పైగా ఆదాయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క్రిప్టో కరెన్సీ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం లభించింది.

Birthright Citizenship: జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జన్మతః పౌరసత్వం అంశంలో అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

PM Modi: ఈ ఏడాది డిసెంబరులో అమెరికా,కెనడా పర్యటనకు ప్రధాని మోదీ?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబరులో అమెరికా, కెనడా దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Sergio Gor: తుది అంకానికి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు..: సెర్గియో గోర్ వెల్లడి

భారత్-అమెరికా మధ్య ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చారిత్రక వాణిజ్య ఒప్పందం కీలక దశకు చేరుకుంది.

28 Jun 2026
ఇరాన్

Trump Warns: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. 'ఇక ఇరాన్ అనే దేశమే ఉండదు' అంటూ ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు కూడా దాడులు కొనసాగించింది.

27 Jun 2026
అమెరికా

Donald Trump: భారత్-అమెరికా బంధాలకు కొత్త ఊపు.. 2027 ప్రారంభంలో ట్రంప్ భారత్ పర్యటన!

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

27 Jun 2026
హైదరాబాద్

Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.

27 Jun 2026
ఇరాన్

Hormuz: హర్మూజ్‌లో కొత్త సముద్ర రవాణా మార్గం

హర్మూజ్‌ జలసంధిపై తమకే సంపూర్ణ నియంత్రణ ఉందని ఇరాన్‌ వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఆ వాదనకు సవాల్‌గా ఒమన్‌ కొత్త తాత్కాలిక సముద్ర రవాణా మార్గాన్ని ప్రకటించింది.

27 Jun 2026
అమెరికా

Trump - Iran: ఇరాన్‌కు ప్రతిదాడి చేసే సామర్థ్యం ఇంకా ఉంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

27 Jun 2026
ఇరాన్

US Strikes: ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

26 Jun 2026
టర్కీ

Us-Turkey: టర్కీకి రూ.6 వేల కోట్ల జెట్ ఇంజిన్ డీల్.. ట్రంప్ నిర్ణయంపై విమర్శలు

టర్కీతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

25 Jun 2026
ఇరాన్

'DUMocrats': డెమోక్రాట్లకు ట్రంప్ కొత్త పేరు.. ఇకపై 'డమ్‌క్రాట్స్'!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమోక్రాట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

25 Jun 2026
వెనిజులా

Venezuela Earthquakes: వరుస భూకంపాలతో వెనెజువెలాలో విషాదం.. మోదీ దిగ్భ్రాంతి

వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Foreign Student Visa Policy: అమెరికా స్టూడెంట్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. భారతీయ విద్యార్థులకు కొత్త చిక్కులు!

భారతీయ టెక్‌ నిపుణులు ఎక్కువగా వినియోగించే హెచ్‌-1బీ వీసాలపై కఠిన ఆంక్షలు తీసుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పుడు విదేశీ విద్యార్థుల వీసా విధానంలోనూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

24 Jun 2026
ఉక్రెయిన్

Trump: 'భారత్ అలా చేయదు'.. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌లో శాంతి పరిరక్షణ దళాలుగా భారత సైనికులను పంపాలన్న ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ తిరస్కరించినట్లు తాజాగా వెలువడిన ఓ పుస్తకం వెల్లడించింది.

24 Jun 2026
ఇరాన్

US Senate: ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కు షాక్.. అధికారాలకు కళ్లెం వేసిన అమెరికా సెనేట్

ఇరాన్‌పై సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

24 Jun 2026
అమెరికా

Deportation: గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు షాక్‌.. నేరాలకు పాల్పడితే దేశ బహిష్కరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

డిపోర్టేషన్‌ (దేశ బహిష్కరణ) అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

23 Jun 2026
అమెరికా

US citizenship: అమెరికా పౌరసత్వం ఇక మరింత ఖరీదు.. 75శాతం వరకు ఫీజుల పెంపునకు ప్రతిపాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ వస్తున్నారు.

22 Jun 2026
లెబనాన్

Strait of Hormuz: హర్మూజ్‌ మీ క్యాసినో కాదు.. ట్రంప్‌కు ఇరాన్ నేత ఘాటు హెచ్చరిక

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా అడ్డుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో సైనిక చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది.

22 Jun 2026
ఇరాన్

Iran policy: ఇరాన్‌పై ట్రంప్ వైఖరికి అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత

ఇరాన్‌తో జరిగిన ఘర్షణ అనంతరం కుదిరిన అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

22 Jun 2026
బిజినెస్

Trump: ట్రంప్‌ కొత్త టారిఫ్‌ అస్త్రాలు సిద్ధం.. భారత్‌కు పెరుగుతున్న ఆందోళన!

ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్,అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు.. నెతన్యాహు ఏమన్నారంటే?

అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

22 Jun 2026
అమెరికా

JD Vance: అమెరికా-ఇరాన్ చర్చల్లో జేడీ వాన్స్‌కు అవమానం.. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల చర్చ

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు దారితీసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా,ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో కీలక సమావేశం నిర్వహించారు.

22 Jun 2026
రూపాయి

Rupee vs Dollar: డాలర్‌తో పోలిస్తే పడిపోతున్న రూపాయి విలువ.. 94.36 వద్ద ప్రారంభమైన దేశీయ కరెన్సీ

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి సోమవారం (జూన్ 22) స్వల్ప బలహీనతతో ప్రారంభమైంది.

US-Iran: అమెరికా-ఇరాన్ చర్చల్లో కీలక ముందడుగు.. 60 రోజుల్లో తుది ఒప్పందానికి రోడ్‌మ్యాప్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు కొత్త దశలోకి ప్రవేశించాయి.

22 Jun 2026
ఇరాన్

Trump: ట్రంప్ హెచ్చరికలతో శాంతి చర్చల్లో ఉద్రిక్తత.. స్విట్జర్లాండ్‌లో ఇరాన్ వాకౌట్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న అత్యున్నత స్థాయి శాంతి చర్చల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Trump: మోదీ నాయకత్వం వల్ల భారత్‌కు రాజకీయ స్థిరత్వం..ట్రంప్ ప్రశంసల వెల్లువ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, రాజకీయ సామర్థ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.

21 Jun 2026
అమెరికా

Donald Trump: హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన హెచ్చరిక.. టోల్ వసూల్ చేస్తామంటూ ప్రకటన

హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మళ్లీ మూసివేసే అవకాశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Israel-Lebanon: ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు గండి.. లెబనాన్‌పై మరోసారి దాడులు

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరి అడ్డంకిగా మారుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.