LOADING...

డొనాల్డ్ ట్రంప్: వార్తలు

Trump: జీ-7 సదస్సులో వైరల్ అయిన 'బాస్‌' కామెంట్‌.. అసలు ఉద్దేశం చెప్పిన ట్రంప్

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ''నేనే బాస్‌'' వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

747 Jet Gifted by Qatar: ట్రంప్‌కు బహుమతిగా 747 జెట్‌ ఇచ్చిన ఖతార్‌ .. 'ఎగిరే వైట్‌హౌస్‌' అన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఖతార్‌ పాలకులు బహుమతిగా అందించిన 747 జంబో జెట్‌ విమానాన్ని ఆయన ఘనంగా ఆవిష్కరించారు.

US-Iran: అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ చర్చలు పునఃప్రారంభం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య లెబనాన్‌లో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

20 Jun 2026
ఇటలీ

Meloni: 'నేనూ,ఇటలీ ఎవరినీ ప్రాధేయపడము'.. ట్రంప్‌కు మెలోనీ స్ట్రాంగ్ వార్నింగ్

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి.

Trump Warns Netanyahu: 'కాస్త బుర్ర వాడండి'.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.

19 Jun 2026
ఇరాన్

Strait of Hormuz: మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. అమెరికాతో అణు చర్చలకు బ్రేక్!

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాతో అణు చర్చలు జరగాల్సిన వేళ, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

19 Jun 2026
జో బైడెన్

Tulsi Gabbard:కొవిడ్ మూలాలపై కొత్త పత్రాలు.. ఫౌచీపై తులసి గబ్బార్డ్ తీవ్ర ఆరోపణలు

అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు.

Trump: మావో,స్టాలిన్,హిట్లర్‌ల కంటే తనకే ఎక్కువ శక్తి.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు.

19 Jun 2026
ఆపిల్

Intel: ట్రంప్ కీలక ప్రకటన.. ఆపిల్‌తో చిప్ ఒప్పందం.. 10% పెరిగిన ఇంటెల్ షేర్లు!

అమెరికా సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ (Intel) షేర్లు గురువారం ఏకంగా 10 శాతం వరకు లాభపడ్డాయి.

US-Iran Peace Talks: చివరి నిమిషంలో అమెరికా-ఇరాన్ చర్చలు రద్దు.. పెరిగిన ఉత్కంఠ

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలకంగా భావించిన శాంతి చర్చలు చివరి నిమిషంలో రద్దయ్యాయి.

19 Jun 2026
ఇరాన్

USA-Iran: ఇరాన్‌ నౌకలకు గ్రీన్‌ సిగ్నల్‌.. హర్మూజ్‌లో అమెరికా దిగ్బంధనం ఎత్తివేత

అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అనంతరం హర్మూజ్‌ జలసంధిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

19 Jun 2026
ఇజ్రాయెల్

JD Vance: ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ హెచ్చరిక.. ట్రంప్‌ను విమర్శిస్తే నష్టమే!

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

19 Jun 2026
ఇరాన్

Khamenei: ట్రంప్‌ ఒత్తిడితోనే అమెరికా-ఇరాన్‌ ఒప్పందం: ఖమేనీ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర నిరాశాజనక పరిస్థితుల్లో ఉండటంతోనే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు.

19 Jun 2026
ఫ్రాన్స్

India-US interim trade deal: తుది దశలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. త్వరగా పూర్తి చేయాలని మోదీ-ట్రంప్ ఆదేశం

భారత్-అమెరికా మధ్య కుదరనున్న మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ఇంటరిమ్ ట్రేడ్ డీల్) తుది దశకు చేరుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు.

18 Jun 2026
ఇరాన్

Trump: ఇరాన్ యుద్ధం ప్రభావం.. ఆయుధాల ఉత్పత్తి పెంచాలని ట్రంప్ కీలక ఆదేశాలు

ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా ఆయుధ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

From US to Ukraine: జీ7 వేదికగా మోదీ దౌత్యం.. అమెరికా నుంచి ఉక్రెయిన్ వరకు కీలక ఒప్పందాలు!

జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌లోని ఎవియన్-లె-బెయిన్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

18 Jun 2026
అమెరికా

US-Iran Deal: అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఏముంది? 14 కీలక అంశాలు ఇవే!

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తూ కుదిరిన కీలక ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది.

18 Jun 2026
ఇరాన్

Trump to Netanyahu: బీబీకి దక్కిన 'బెస్ట్ డీల్' ఇదేనా!?.. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

18 Jun 2026
ఇరాన్

Trump: డాలర్‌పై నమ్మకం కోల్పోకూడదంటే.. ఇరాన్ డబ్బు తిరిగి ఇవ్వాలి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన ఆస్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Trump: వైట్ హౌస్ లో నేనున్నంత కాలం భారత్'కి మంచి మిత్రుడున్నట్లే: ట్రంప్

భారత్‌తో అమెరికాకు రక్షణ,వ్యూహాత్మక,ఆర్థిక రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

18 Jun 2026
అమెరికా

US-Iran Peace Treaty: అమెరికా- ఇరాన్ యుద్ధానికి ముగింపు.. MoUలపై సంతకాలు!

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.

PM Modi: భారత నావికుల భద్రతే మాకు ప్రధానం: ట్రంప్‌తో మోదీ

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.

17 Jun 2026
అమెరికా

Trump: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ హెచ్చరిక.. నచ్చకపోతే మళ్లీ బాంబులే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ప్రతిపాదిత ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

17 Jun 2026
ఇరాన్

Iran: లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగితేనే అమెరికాతో ఒప్పందం: ఇరాన్

అమెరికాతో శాంతి ఒప్పందం కుదరాలంటే లెబనాన్‌లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ స్పష్టం చేశారు.

17 Jun 2026
అమెరికా

Grok Ai: ఇరాన్‌పై 96 గంటల్లో 2 వేల దాడులు.. అమెరికాకు ఎలాన్ మస్క్ గ్రోక్ AI అండ!

అమెరికా ఇరాన్‌పై చేపట్టిన సైనిక దాడుల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ (AI) సాధనం గ్రోక్ (Grok) కీలక పాత్ర పోషించినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

17 Jun 2026
అమెరికా

Us-India: 'ఇండో' పేరు మార్చి.. మ్యాప్ మార్చి.. భారత్‌కు అమెరికా షాక్!

ఒకప్పుడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని ప్రపంచానికి చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

UFC Event: ట్రంప్‌ కార్యక్రమంపై డ్రోన్లతో దాడి కుట్ర.. ఐదుగురు అరెస్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 80వ పుట్టినరోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన యూఎఫ్‌సీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి కుట్ర పన్నిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

17 Jun 2026
ఉక్రెయిన్

Trump: ఇరాన్‌ యుద్ధం ముగిసింది.. ఉక్రెయిన్‌పై దృష్టి సారిస్తా: ట్రంప్

ఇరాన్‌కు సంబంధించిన యుద్ధం ఇక ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు తన పూర్తి దృష్టి ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

15 Jun 2026
ఫ్రాన్స్

G7 Summit 2026: ఫ్రాన్స్‌లో ప్రపంచ నేతల భేటీ.. అందరి దృష్టి ఈ కీలక ద్వైపాక్షిక సమావేశాలపైనే!

ఫ్రాన్స్‌లోని సరస్సు తీర పట్టణం ఎవియన్-లే-బెయిన్‌లో 52వ G7 సదస్సు నేటి (జూన్ 15) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.

15 Jun 2026
చమురు

Oil Prices: అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రభావం.. తగ్గిన చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో జోష్!

అమెరికా,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాలు కీలక ఒప్పందానికి చేరుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది.

15 Jun 2026
అమెరికా

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పూర్తి.. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయిందని, అలాగే హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికపై వెల్లడించారు.

14 Jun 2026
అమెరికా

Donald Trump: షాకింగ్.. వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు

అక్రమ వలసలను నియంత్రించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Donald Trump: 80వ పుట్టిన రోజుకు ట్రంప్ స్పెషల్ ప్లాన్.. వైట్‌హౌస్‌లో కేజ్ ఫైట్ హంగామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేందుకు భారీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.

13 Jun 2026
అమెరికా

Donald Trump: 'ఎక్కడున్నా వేటాడుతాం'.. అమెరికా దాడుల్లో డ్రగ్స్‌ డాన్‌ హతం

వెనెజువెలాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై అమెరికా కీలక ఆపరేషన్‌ చేపట్టింది.

NATO-USA: నాటోకు అమెరికా షాక్.. యుద్ధ విమానాలు,నౌకలకు కత్తెర!

అమెరికా-ఐరోపా దేశాల మధ్య మరోసారి విభేదాలు ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

12 Jun 2026
అమెరికా

US-Iran Deal: ఇరాన్‌తో ట్రంప్‌ భారీ ఒప్పందం.. ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు ఇవే..

అమెరికా-ఇరాన్‌ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది.

12 Jun 2026
అమెరికా

Oil prices: అమెరికా-ఇరాన్ డీల్ దిశగా అడుగులు?.. మార్కెట్లో పడిపోయిన చమురు ధరలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయాయి.

12 Jun 2026
అమెరికా

Us-Iran War: ఇరాన్ యురేనియం నిల్వలపై ట్రంప్ యూటర్న్?.. చర్చల్లో కీలక పరిణామం

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

12 Jun 2026
రష్యా

Jaishankar: రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికాపై ఫైర్

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై విమర్శలు చేస్తున్న అమెరికా, యూరప్‌ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.

Trump Tariffs: ట్రంప్‌కు భారీ ఊరట.. 10% గ్లోబల్ సుంకాల వసూలుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టారిఫ్‌ల వ్యవహారంలో కీలక ఊరట లభించింది.