డొనాల్డ్ ట్రంప్: వార్తలు
US-Iran: జలసంధి ఉద్రిక్తతల మధ్య అమెరికా-ఇరాన్ ఘర్షణలు.. చర్చల ప్రతిపాదనకు ఇరాన్ నో
హోర్ముజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌తో చర్చలను పునఃప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
Donald Trump: రోజుకు రూ.4,600 కోట్లు కోల్పోతున్న ఇరాన్ : డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్ జలసంధిలో పలు నౌకలపై ఇరాన్ దాడులు జరిపిందని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
Trump: యుద్ధంలో విజయం ఎలా సాధించాలో ఇజ్రాయెల్‌కు బాగా తెలుసు : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
Donald Trump: బ్లాక్‌మెయిల్ చేస్తే సహించం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు.
Iran:హర్మూజ్‌ను మళ్లీ బ్లాక్ చేసిన ఇరాన్
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తెరిచిన 24 గంటల్లోపే తిరిగి మూసివేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది.
Iran: ఫోన్ ఆఫ్ చేసి నిద్రపోండి.. ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్
హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా చేస్తున్న ప్రకటనలపై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
US: అమెరికాలో శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాలు.. అసలు ఏమి జరుగుతోంది?
అగ్రరాజ్యం యూఎస్‌లో ప్రస్తుతం ఒక విచిత్రమైన భయం నెలకొంది.
Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం లేకపోతే బాంబుల మోత
ఇరాన్‌తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తాం : ఇరాన్ హెచ్చరిక
దాదాపు 47 రోజుల పాటు చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత అనంతరం తాజాగా తిరిగి తెరుచుకుంది.
Iran on Strait Of Hormuz: హర్మూజ్‌పై కీలక ప్రకటన.. జలసంధిని తెరిచిన ఇరాన్
పశ్చిమ ఆసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది.
USA-IRAN: ఇరాన్‌కు సహాయం చేసే నౌకలపై అమెరికా కఠిన నిర్ణయం
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు త్వరలో ముగుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచుతామని ఆయన ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేయడం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచుతోంది.
Iran:'గాలిలో మేడలు కడుతున్నారు': ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఎగతాళి చేసిన ఇరాన్ మీడియా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా తీవ్రంగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
Trump: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
Trump: యురేనియం అప్పగింతకు ఇరాన్ అంగీకరించిందన్న ట్రంప్
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందడుగు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Trump: 'కేవలం రెండు నెలలే' యుద్ధం చేశాం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఇది తాను ప్రపంచవ్యాప్తంగా ఆపిన 10వ యుద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Trump: ఇరాన్'తో యుద్ధాన్ని ముగించిన తర్వాత.. చమురు ధరలు 'భారీగా' తగ్గుతాయి: ట్రంప్
ప్రపంచం ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Chevron Executive: ఇంధన వ్యయాన్ని తగ్గించాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
Trump: ముగింపు దిశగా ఇరాన్ యుద్ధం.. కాల్పుల విరమణ పొడిగింపుపై కసరత్తు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Trump: ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు లేదు.. శాశ్వత ఒప్పందమే లక్ష్యం: ట్రంప్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ భయాలు తగ్గుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు వరుసగా రెండో రోజు పడిపోయాయి.
Strait Of Malacca: హార్ముజ్ తర్వాత మలక్కా జలసంధిపై అమెరికా గురి .. భారతదేశానికి ఇది ఎందుకు కీలకం?
హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, మరో కీలక సముద్ర మార్గమైన మలాకా జలసంధిపై కూడా తన ప్రభావాన్ని పెంచుకోవాలని కసరత్తు చేస్తోంది.
Trump: రాబోయే రెండు రోజుల్లో మళ్ళీ చర్చలు.. ఇస్లామాబాద్ వేదికగా జరగొచ్చన్న ట్రంప్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ దేశాలు మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి.
PM Modi: భారత్-అమెరికా సంబంధాలపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ పరిస్థితులపై చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.
New Trump Phone: గోల్డ్ లుక్‌తో ట్రంప్ మొబైల్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ మొబైల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
Sea Mines: హర్మూజ్ జలసంధిలో 'గుండు'సూది కోసం అమెరికా వేట..!
విశాలమైన సముద్రంలో ఒక పెద్ద జలాంతర్గామి మునిగిపోయినా, విమానం కూలిపోయినా వాటి జాడ కనుగొనడానికి వారాలు, కొన్నిసార్లు ఏళ్ల సమయం పడుతుంది.
$435 Million: హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రోజుకు రోజుకు రూ.4,081 కోట్ల నష్టం
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.
Trump: ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్.. ఏఐ చిత్రాలతో వెక్కిరింత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని నౌకలను తమ నౌకాదళం అడ్డుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు.
Hormuz: ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్.. నౌకలపై అమెరికా కఠిన చర్యలు
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తానని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటన నేపథ్యంలో,ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలను అమెరికా నౌకాదళం అడ్డుకోవడం ప్రారంభించింది.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. 700 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు చివరకు నష్టాలతోనే ముగిశాయి.
'f(f(O))>f(O)': అమెరికాకు ఇరాన్ గణిత హెచ్చరిక.. దాని అర్థమేంటో..?
అమెరికాతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి.
Iran-Us War: చర్చలు విఫలం.. మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్, ఇజ్రాయెల్..!
అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.
Trump: యేసు అవతారంలో ట్రంప్.. AI చిత్రంతో మరింత హీట్.. సోషల్ మీడియాలో చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కేథలిక్ చర్చ్‌పై, అలాగే పోప్ పోప్ లియో XIV పై తీవ్ర విమర్శలు చేశారు.
Trump: 'ఇరాన్ చర్చలకు రాకపోయినా, నాకేమీ అభ్యంతరం లేదు': డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
IRGC: శత్రువులు ఎలాంటి చిన్న తప్పు చేసినా ప్రాణాంతక పరిణామాలు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై ఇరాన్ సైనిక విభాగం తీవ్రంగా స్పందించింది.
Trump warns China: ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే చైనాపై 50% పన్ను: ట్రంప్ హెచ్చరిక
పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
Donald Trump: ప్రపంచ వాణిజ్యానికి షాక్.. హర్మూజ్‌ను బ్లాక్ చేయాలని ట్రంప్ ఆదేశాలు
ఇరాన్‌తో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ వాగ్దానం చేసినప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు.
Trump: ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనాకు ట్రంప్ హెచ్చరిక
యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
Iran-US war: అమెరికా చర్చల కోసం పాకిస్థాన్'కు ఇరాన్.. వార్తలను ఖండించిన టెహ్రాన్
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య, తమ దేశానికి చెందిన కీలక నేతలు పాకిస్థాన్‌కు వెళ్లి అమెరికాతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
Trump: హోర్ముజ్ జలసంధిలో అక్రమ వసూళ్లు ఆపాలి.. లేకపోతే తీవ్రమైన పరిణామాలు: ట్రంప్ హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్రంగా స్పందించారు.