Loading...

విశాఖపట్టణం: వార్తలు

01 May 2025
• భారతదేశం

Unity Mall: మరో కీలక నిర్మాణానికి వేదిక కానున్న విశాఖ.. యూనిటీ మాల్‌కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన

దేశవ్యాప్తంగా చేనేత,హస్తకళలను ఉత్సాహపరచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిటీ మాల్‌ విశాఖపట్టణంలోని మధురవాడలో నిర్మించనున్నారు.

30 Apr 2025
• భారతదేశం

Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి

విశాఖ జిల్లా సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

28 Apr 2025
• భారతదేశం

GVMC: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక

విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

28 Apr 2025
• భారతదేశం

Visakha Metro: ఊపందుకున్న విశాఖ మెట్రో పనులు

తాజాగా విశాఖ మెట్రో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ విశాఖ మెట్రో కోసం జనరల్‌ కన్సల్టెన్సీ నియామకానికి బిడ్లను ఆహ్వానించింది.

19 Apr 2025
• భారతదేశం

GVMC: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది.

18 Apr 2025
• భారతదేశం

GVMC Mayor: జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి 24 గంటల సమయం.. 300 మంది పోలీసుల భద్రత ఏర్పాట్లు..

గ్రేటర్ విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోసం గడువు చివరి 24 గంటలకు చేరుకుంది.

18 Apr 2025
• భారతదేశం

Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం

ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

14 Apr 2025
• భారతదేశం

Vizag Steel Plant: ఆర్థిక ప్యాకేజీతో విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఫలితంగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితిలో కొంత మార్పు కనిపించిందని ఉక్కు శాఖ 2024-25 వార్షిక నివేదిక పేర్కొంది.

GVMC Mayor: విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వ్యూహం.. మ్యాజిక్ ఫిగర్ చేరువలో!

విశాఖపట్టణం గ్రేటర్ మేయర్ పదవిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది.

11 Apr 2025
• భారతదేశం

GVMC: గ్రేటర్‌ విశాఖలో టీడీపీలో చేరేందుకు సిద్ధమైన 74వ వార్డు కార్పొరేటర్

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్‌పై అవిశ్వాస తీర్మానం సమీపిస్తున్న వేళ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సంచలన నిర్ణయం.. తెర వెనుక అసలేమైందో తెలుసా?

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినా, ప్రయివేటీకరణపై అనేక అనుమానాలు తిరుగుతున్నాయి.

07 Apr 2025
• భారతదేశం

Visakhapatnam: విశాఖలో ఫిన్‌టెక్‌ సిటీ.. మధురవాడలో వందెకరాల్లో ఏర్పాటుకు చర్యలు

విశాఖపట్టణం నగరాన్ని మరింత అభివృద్ధి చేసి,రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోంది.

05 Apr 2025
• ఇండియా

Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు

విశాఖపట్టణంలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

04 Apr 2025
• సినిమా

Ramanaidu Studio: రామానాయుడు స్టూడియో భూవివాదం.. షోకాజ్ నోటీసులు ఎందుకు?

విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూవివాదంలో చిక్కుకుంది.

27 Mar 2025
• భారతదేశం

Visakhapatnam: విశాఖలో లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌.. షాపింగ్‌ మాల్‌ కోసం భూముల కేటాయింపు

విశాఖపట్టణంలో లులూ గ్రూప్‌ అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

21 Mar 2025
• భారతదేశం

Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్‌.. గీతం ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు

ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సేకరించే తేనెకు ప్రత్యేకమైన బ్రాండ్‌ను అందించేందుకు విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఐ. శరత్‌బాబు 'మోనోఫ్లోరల్‌ హనీ' పేరిట ఓ ప్రాజెక్టును రూపొందించారు.

18 Mar 2025
• అమరావతి

Lulu Group: అమరావతి, తిరుపతిలో లులు మాల్స్‌ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

విశాఖపట్నం, అమరావతి, తిరుపతిల్లో లులు మాల్స్‌ ఏర్పాటు చేయడానికి లులు సంస్థ సానుకూలంగా స్పందించింది.

Minister Narayana: విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఫేజ్‌-1 కింద రూ.11,498 కోట్లతో 46.3 కి.మీ. మెట్రో

విశాఖపట్టణంలో ఫేజ్-1 కింద మొత్తం 46.3 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లతో రూ.11,498 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

11 Mar 2025
• భారతదేశం

Visakhapatnam: విశాఖలో వైసీపీ భూ అక్రమాలపై కొరడా.. హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు

వైసీపీ ప్రభుత్వ పాలనలో విశాఖలో జరిగిన భారీ భూ కుంభకోణాలు, అక్రమ భూ ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది.

Visakhapatnam: రుషికొండ బీచ్‌ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం

రుషికొండ బీచ్‌ పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Rushikonda: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ గుర్తింపు తాత్కాలిక రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌ పేరొందింది. అయితే తాజాగా ఈ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది.

25 Feb 2025
• భారతదేశం

Visakhapatnam: విశాఖ ఉక్కులో వీఆర్‌ఎస్‌ అమలుపై వివాదం

విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) అమలు విషయంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (డీపీఈ) మార్గదర్శకాలను విస్మరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

20 Feb 2025
• ఐపీఎల్

Vizag IPL Matches: విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. మ్యాచ్‌ల తేదీలు, టికెట్ల వివరాలు ఇవే!

విశాఖ వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనుండటంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Cruise ship: చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య క్రూయిజ్‌ నౌక సేవలు ప్రారంభం

ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్‌ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి.

01 Feb 2025
• బడ్జెట్

Budget 2025: విశాఖకు బడ్జెట్‌లో ఆశించిన నిధులు వచ్చేనా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై నగర ప్రజలు ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.

30 Jan 2025
• భారతదేశం

Kumaraswamy: విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయం.. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తాం: కుమారస్వామి

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని, దాన్ని పునఃనిర్మించనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి (Kumaraswamy) తెలిపారు.

24 Jan 2025
• భారతదేశం

Visakhapatnam: విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్‌ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకెళ్లుతున్నాయి.

23 Jan 2025
• భారతదేశం

Vizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?

ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నారు.

Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

17 Jan 2025
• భారతదేశం

Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారానికి ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

08 Jan 2025
• భారతదేశం

PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్

ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖపట్నంలో ఘనంగా స్వాగతం లభించింది.

08 Jan 2025
• భారతదేశం

Visakhapatnam: దక్షిణ కోస్తా జోన్‌కు కొత్తగా జోనల్‌ మేనేజర్‌ నియామకం!

విశాఖ ఆధారంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది.

PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ.. రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి

ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

03 Jan 2025
• భారతదేశం

Vizag: నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి.. ప్యారాచూట్లు చిక్కుకుని .. సముద్రంలో పడిన నావికులు

విశాఖ తీరంలో నేవీ సన్నాహక విన్యాసాల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది.

01 Jan 2025
• భారతదేశం

Visakha Cruise Terminal: పూర్తి హంగులతో సిద్ధమైన విశాఖ క్రూజ్‌ టెర్మినల్‌..

విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలపడానికి క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది.

28 Dec 2024
• నౌకాదళం

Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు

భారత నౌకాదళం 2023 డిసెంబరు 28, 29 తేదీల్లో విశాఖపట్టణం సాగరతీరంలో నౌకాదళ సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తోంది.

07 Dec 2024
• విమానం

Vizag: విశాఖ విమానాశ్రయంలో మంచు ప్రభావం.. విమానాల దారి మళ్లింపు

విశాఖపట్టణం విమానాశ్రయంలో శనివారం ఉదయం తక్కువ వెలుతురు, మంచు ఆవరణం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.

Visakha Metro Rail: విశాఖ 'మెట్రో' మొదటి దశ డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం

విశాఖ మెట్రో రైలు (Visakha Metro Rail) ప్రాజెక్టు పునరుద్ధరణలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.