Page Loader
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఖరారు.. శ్రీకృష్ణాష్టమిన వచ్చేస్తున్నారోచ్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఖరారు.. శ్రీకృష్ణాష్టమిన వచ్చేస్తున్నారోచ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఖరారు.. శ్రీకృష్ణాష్టమిన వచ్చేస్తున్నారోచ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
07:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి సంబంధించి తాజా అప్ డేట్స్ అందాయి. ఈ మేరకు శ్రీకృష్ణాష్టమిన సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్‌, పోస్ట‌ర్ల‌ు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. నో నో నో, హ‌త‌విధి పాట‌లు శ్రోతలను అలరిస్తున్నాయి. తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించేశారు. దీంతో ట్రైల‌ర్ ను త్వరలోనే విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగు, త‌మిళ, క‌న్న‌డ, మ‌ల‌యాష బాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే వెండితెరపై స్టార్ హీరోయిన్ అనుష్క కనిపించి మూడేళ్లు గడుస్తున్నందున ప్రేక్షకుల్లో, ఆమె అభిమానుల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద భారీ అంచనాలున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీకృష్ణాష్టమిన రిలీజ్ కానున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి