నవీన్ పొలిశెట్టి: వార్తలు

28 Mar 2024

సినిమా

Naveen Polishetty: రోడ్డు ప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు? 

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అమెరికాలో బైక్ ప్రమాదానికి గురయ్యారు.

ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాను మహేష్ బాబు పి తెరకెక్కించారు.

22 Sep 2023

సినిమా

నవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన నవీన్ పొలిశెట్టి, ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.

13 Sep 2023

నిఖిల్

మామా వియత్నాంలో షో వేయించు: ట్విట్టర్ వేదికగా నవీన్ పొలిశెట్టి, నిఖిల్ సంభాషణ వైరల్ 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్న అనుష్క 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళతో దూసుకుపోతుంది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే? 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్లు పడిపోవడంతో టాక్ బయటకు వచ్చేసింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నవ్వుల వర్షానికి హద్దులు లేవంటూ ఖతర్నాక్ అప్డేట్ ఇచ్చేసారు 

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతుంది.

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ట్రైలర్‌ రిలీజ్.. కడుపుబ్బా నవ్విస్తున్న తారాగణం

ఫ్యామిలీ కామెడీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు ఇవాళ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.అనుష్క శెట్టి,నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఖరారు.. శ్రీకృష్ణాష్టమిన వచ్చేస్తున్నారోచ్

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి సంబంధించి తాజా అప్ డేట్స్ అందాయి. ఈ మేరకు శ్రీకృష్ణాష్టమిన సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: లేడీ లక్ పేరుతో మంచి మెలోడీ సాంగ్ రిలీజ్ 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నుండి లేడీ లక్ సాంగ్ రిలీజైంది.

మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వచ్చేస్తున్నారహో.. ముహుర్తం ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల

పంచులతో ఓ ముగ్గురు యువకులు చేసిన పిచ్చకామెడి సినిమా జాతి రత్నాలు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి పట్టాలు ఎక్కించాలనుకున్న పలు సినిమాలు పలు కారణాల రీత్యా ఆగిపోయాయి.