
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్లు పడిపోవడంతో టాక్ బయటకు వచ్చేసింది.
ఇంతకీ, ఈ సినిమాపై నెటిజన్లు ఏమంటున్నారంటే?
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఫస్టాఫ్ డీసెంట్ గా ఉందనీ, హాయిగా సాగిపోయిందని, అక్కడక్కడా కామెడీ సీన్లు, నవీన్ పొలిశెట్టి వన్ లైన్ పంచులు బాగున్నాయని అంటున్నారు.
సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ కనిపిస్తాయని, ముఖ్యంగా చివరి ౩౦నిమిషాలు అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Details
నవీన్ పొలిశెట్టిపై ప్రశంసల జల్లు
సినిమా మొత్తాన్ని నవీన్ పొలిశెట్టి తన భుజాలపై వేసుకున్నాడని, నవీన్ పొలిశెట్టి వల్ల సినిమాలో మంచి వినోదం పుట్టిందని, అతని కామెడీ టైమింగ్ ప్రతీ ఒక్కరినీ నవ్విస్తుందని చెబుతున్నారు.
ఇక చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టిని వెండితెర మీద చూసామంటూ అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.
సినిమాలోని మైనస్ ల గురించి కొందరు నెటిజన్లు మాట్లాడారు. సెకండాఫ్ లో కొన్ని సీన్లు అనవసరంగా ఉన్నాయని, కొంత ట్రిమ్ చేసి ఉండాల్సిందని, సంగీతం మరింత బాగుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేదని అభిప్రాయాలు వెల్లడి చేస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేసారు. రాధన్ సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#MissShettyMrPolishetty Overall a Satisfactory Entertainer that works in parts
— Venky Reviews (@venkyreviews) September 7, 2023
Naveen is the heart and soul and carries the film throughout. The comedy and emotional scenes work in parts but the rest feels dragged at times. Music is a let down. Passable!
Rating: 2.75/5 #MSMP
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#MissShettyMrPolishetty
— Sravankumar 25 (@25Sravankumar) September 7, 2023
What a beautiful cinema this is ❤️❤️. @NaveenPolishety what an actor , what a talent long way to go man . @MsAnushkaShetty the princess of screen presence and acting does it again effortlessly. Fun and emotion is so organic and situational. Loved it 🙌
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#MissShettyMrPolishetty #MissShettyMrPolishettyReview a feel good movie . @NaveenPolishety @MsAnushkaShetty both fit into their worlds perfectly. " bhayta nundi vache prema pina bhayamtho, thanlo thane preminchukovatam modalpetindhi" . This dialogue is deep.
— Thaagubothu🥃 (@reventhmails5) September 7, 2023
Rating: 2.75/5 pic.twitter.com/TBbweThRRO
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#MissShettyMrPolishetty - 3.5/5
— Gayle 333 (@RajeshGayle117) September 7, 2023
Overall, movie is a sure shot blockbuster and a hattrick for @NaveenPolishety ! He is a natural rockstar and you won’t be disappointed with this one at all!
His description about the movie in climax is apt (IYKYK)! @MsAnushkaShetty @UV_Creations pic.twitter.com/ZE8Sc8Q0Fm