NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు 
    తదుపరి వార్తా కథనం
    నవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు 
    మైత్రీ మూవీస్ బ్యానర్లో నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం

    నవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 22, 2023
    11:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన నవీన్ పొలిశెట్టి, ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.

    ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాడు. హీరోగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న నవీన్ పోలిశెట్టికి టాలీవుడ్ లోని టాప్ బ్యానర్ల నుండి అవకాశాలు వస్తున్నాయి.

    తాజాగా మైత్రీ మూవీ మేకర్స్, నవీన్ పోలిశెట్టితో సినిమాను ఖాయం చేసుకుంది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడి చేసింది.

    హ్యాట్రిక్ విజయాలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కి బొకే అందించి అభినందనలు తెలియజేసిన మైత్రీ మూవీ మేకర్స్, త్వరలో ఎంటర్ టైనింగ్ సినిమాతో వస్తున్నామని తెలియజేసింది.

    Details

    దర్శకుడి వివరాలు వెల్లడించని మైత్రీ మూవీ మేకర్స్ 

    నవీన్ పొలిశెట్టితో సినిమా చేస్తున్నామని వెల్లడి చేసిన మైత్రీ మూవీ మేకర్స్, ఆ సినిమా గురించి అంతకుమించిన సమాచారం బయట పెట్టలేదు.

    కాకపోతే నవీన్ పోలిశెట్టి గత చిత్రాల మాదిరిగానే వినోదాన్ని పంచుతుందని తెలిపింది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది కూడా ఇంకా తెలియదు.

    అదలా ఉంచితే, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించారు. స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి కనిపించారు.

    యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నవీన్ పొలిశెట్టి
    టాలీవుడ్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్

    నవీన్ పొలిశెట్టి

    మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వచ్చేస్తున్నారహో.. ముహుర్తం ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల అనుష్క శెట్టి
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: లేడీ లక్ పేరుతో మంచి మెలోడీ సాంగ్ రిలీజ్  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఖరారు.. శ్రీకృష్ణాష్టమిన వచ్చేస్తున్నారోచ్ అనుష్క శెట్టి
    మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ట్రైలర్‌ రిలీజ్.. కడుపుబ్బా నవ్విస్తున్న తారాగణం అనుష్క శెట్టి

    టాలీవుడ్

    డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి నిర్మాత కేపీ చౌదరి  సినిమా
    బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల  బోయపాటి శ్రీను
    బలహీనుడి నుంచి బలవంతుడి దాకా.. ఉత్కంఠ రేపుతోన్న మహావీరుడు ట్రైలర్  సినిమా
    Happy Birthday Keeravani: ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి స్వర సంచలనాలు ఇవే  పుట్టినరోజు

    తెలుగు సినిమా

    హాయ్ నాన్న మ్యూజికల్ అప్డేట్: మొదటి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  హాయ్ నాన్న
    జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ ప్రయాణం: కుటుంబంతో కలిసి వెళ్తున్న ఆర్ఆర్ఆర్ హీరో  జూనియర్ ఎన్టీఆర్
    Happy birthday Ramyakrishna: పాత్రేదైనా, ఘట్టమేదైనా రమ్యకృష్ణ దిగనంత వరకే సినిమా
    ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?  చిరంజీవి

    సినిమా

    అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న స్కంద, ఎన్ని లొకేషన్లో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే  రామ్ పోతినేని
    ఆక్వామ్యాన్ 2 ట్రైలర్: అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటున్న హాలీవుడ్ మూవీ  హాలీవుడ్
    కళ్యాణ్ రామ్ డెవిల్: సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే మెల్లగా పాట ప్రోమో రిలీజ్  కళ్యాణ్ రామ్
    'పెద‌ కాపు 1'లో విభన్నమైన పాత్ర చేశా..కెరీర్‌లోనే గుర్తిండి పోయే పాత్ర: తనికెళ్ల భరణి సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025